జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి లేదా జంధ్యాల పండుగ అని కూడా అంటారు. హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఈ రోజున యజ్ఞోపవీతం (జంధ్యం) ధరించే వారు ఏడాది పాటు ధరించిన పాత జంధ్యాన్ని విసర్జించి, పవిత్ర మంత్రోచ్ఛారణలతో నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. ఈ పవిత్రమైన ఆచారాన్ని ఉపాకర్మ అని కూడా పిలుస్తారు. ఇది వేదాధ్యయనానికి, జ్ఞాన సాధనకు మరియు ధార్మిక బాధ్యతల పునరుద్ధరణకు ప్రతీకగా భావించబడుతుంది. జంధ్యాల పౌర్ణమి రోజున యజ్ఞోపవీత ధారణతో పాటు ఉపాకర్మ, … Continue reading జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026