యజ్ఞోపవీత ధారణ విధిః

Download PDF – యజ్ఞోపవీత ధారణ విధి, యజ్ఞోపవీతమును ఎలా విసర్జించాలి మొదలగు పద్ధతి సులభముగా చెప్పబడినది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ 1. ఆచమనం ముందుగా ఆచమనం చేయాలి. కుడిచేతిలో కొద్దిగా నీరు తీసుకుని: ఓం కేశవాయ స్వాహా । అని నీరు సేవించాలి. ఓం నారాయణాయ స్వాహా । అని రెండవసారి నీరు సేవించాలి. ఓం మాధవాయ స్వాహా । అని మూడవసారి నీరు సేవించాలి. తర్వాత చేతులు … Continue reading యజ్ఞోపవీత ధారణ విధిః