ఆగస్టు 28 చంద్రగ్రహణం: రాఖీ పండుగ జరుపుకునే ఉత్తమ సమయం

రాఖీ పండుగ జరుపుకునే సమయం ఈ సంవత్సరం, రాఖీ పండుగ జరుపుకోవడానికి సరైన సమయములు: ఉదయం 8:30 కంటే ముందుగా మధ్యాహ్నం 1:40 తరువాత ఈ సంవత్సరం ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది.  గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలను పాటిస్తారు. అయితే, ఈ సంవత్సరం రాఖీ పండుగ ఈ చంద్రగ్రహణం రోజున జరగబోతోంది. అందువలన, రాఖీ కట్టే సమయాన్ని గురించి తెలియజేయడం ముఖ్యం. రాఖీ పండుగకు సంబంధించిన సమాచారము హిందూ … Continue reading ఆగస్టు 28 చంద్రగ్రహణం: రాఖీ పండుగ జరుపుకునే ఉత్తమ సమయం