ఓం భూర్భువ॒స్సువ॑: |
తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ || ౧
(కుడిచేతిలో నీళ్ళు తీసుకుని విస్తరిలోని పదార్థములపై జల్లండి)

స॒త్యం త్వ॒ర్తేన॒ పరి॑షించామి || ౨ (ప్రాతః)
[ ఋ॒తం త్వా॑ స॒త్యేన॒ పరి॑షించామి | (రాత్రి) ]
(విస్తరి చుట్టూ ఈశాన్యం నుండి ఈశాన్యం వరకు ప్రదక్షిణ మార్గంగా నీళ్ళు తిప్పండి)

అ॒మృత॑మస్తు | అ॒మృతో॒ప॒స్తర॑ణమసి || ౩
(కుడిచేతిలో కొంచెం నీరు తీసుకుని త్రాగండి)
(తరువాత ఎడమచేతిలో ఉన్న పంచపాత్రలోని నీరు కొంచెం భూమి మీద పోసి, పంచపాత్ర పక్కన పెట్టి, విస్తరిని ఎడమచేతి మధ్యవేలితో నొక్కిపెట్టి ఉంచండి)

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |