బరంపురం శ్రీ శ్రీ శ్రీ బుడి శాంతాని ఠకురాణి (పెద్ద అమ్మవారు) 2025 ఉత్సవాలు ప్రారంభం
Save Date: 3rd Apr, 2025 Google మన బరంపురానికి సంబరాలు అంటే మన అందరికీ సంబరాలు. బరంపురం పెద్ద అమ్మవారు సంబరాలు మొదలు కాబోతున్నాయి. బరంపురం లో ఈ ఉత్సవాల కోసం ఒక్క ఒరిస్సాలో ఉండే నలుమూలల నుండీ కాకుండా…