Category: పూజ

శ్రావణమాసం పర్వదినాల్లో ప్రత్యేకంగా ఉపయోగించే ఐదు పూజా వస్తువులు

శ్రావణమాసం ప్రారంభం తోనే పూజా పర్వాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన జీవితంలో కీలకమైన భాగం అవుతాయి. ఈ పవిత్రమైన మాసంలో శ్రద్ధ, భక్తితో చేసే పూజలు మరింత మహిమను పొందుతాయి. ఈ పవిత్రమైన మాసంలో దేవతా ఆరాధనకు ఉపయోగించే పూజా సామాగ్రి…

రథ సప్తమి / Ratha sapthami

రథ సప్తమి. ఈ రోజు సూర్య భగవానుడి జన్మదినం. ఈ రోజు ఎవరెవరి ఆచారాలననుసరించి రథాన్ని తయారు చేస్తారు. చిక్కుడు కాయలతో ఇలా రథాన్ని తయారు చెయ్యడం ఒక ఆచారం. ఈ రోజును ఆరోగ్య సప్తమి అనికూడా అంటారు. సూర్యుడు ఆరోగ్య…

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం/siddi-vinayaka-vratam

Download PDF భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమనుంచవలెను. మూడు…

అక్షయ తృతీయ పర్వదినం ప్రాముఖ్యత / Importance of Akshaya Tritiya

“వైశాఖ శుద్ధ తదియ”ను “అక్షయ తృతీయ”గా పండుగ చేసుకోవడం మన సాంప్రదాయమైంది. “హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః” అని విష్ణుసహస్రనామం చెప్తుంది. “విష్ణువు” హిరణ్యగర్భుడు. “గర్భమునందు బంగారం కలవాడు” అని అర్థం.
విష్ణువుకు ప్రతిరూపమే “సాలగ్రామం”
 సాలగ్రామ గర్భం నుంచి పుట్టినదే “బంగారం”
”బంగారం’ ‘విష్ణువుకు…

श्री अष्टलक्ष्मी स्तोत्रम्/ASHTA LAKSHMI STOTRAM

తెలుగు వెర్షన్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి आदिलक्ष्मी सुमनसवन्दित सुन्दरि माधवि, चन्द्र सहोदरि हेममये ।।मुनिगणमण्डित मोक्षप्रदायिनि, मञ्जुळभाषिणि वेदनुते ।।पङ्कजवासिनि देवसुपूजित, सद्गुणवर्षिणि शान्तियुते ।।जयजय हे मधुसूदन कामिनि, आदिलक्ष्मि सदा पालय माम् ।।…

సరస్వతి నామములు

భారతి సరస్వతి శారదా దేవి హంస వాహిని జగతీఖ్యాత వాగేశ్వరి కౌమారి బ్రహ్మచారిణి బుద్ధిధాత్రి వరదాయిని క్షుద్రఘంట భువనేశ్వరి

ఆదిత్య కవచమ్/ADITYA KAVACHAM

ధ్యానం ఉదయాచల మాగత్య వేదరూప మనామయం తుష్టావ పరయా భక్త వాలఖిల్యాదిభిర్వృతమ్ | దేవాసురైః సదావంద్యం గ్రహైశ్చపరివేష్టితం ధ్యాయన్ స్తవన్ పఠన్ నామ యః సూర్య కవచం సదా || కవచం ఘృణిః పాతు శిరోదేశం, సూర్యః ఫాలం చ పాతు…