క్షేత్రం

 

దైవం

 

కోకాముఖం వరాహ మూర్తి
మందర మధు సూదనుడు
కపిలద్వీపం అనంతుడు
ప్రభాసము రవినందుడు
వైకుంఠం ఉదపానుడు
మహేంద్రం నృపాత్మజుడు
ఋషభ క్షేత్రం మహా విష్ణువు
ద్వారక భూపతి
పాండు సహ్యక్షేత్రం దేవేశుడు
వసురూఢము జవత్పతి
వాళ్ళీవటము మహా యోగుడు
చిత్రకూటము నారాధిపుడు
నిమిషం పీతవాసుడు
గోకులం హరి
సాలిగ్రామమందు తపోవాసుడు
గంధమాదనమందు అచింత్యుడు
కుబ్జగారమందు హ్వషీకేశుడు
గంధద్వారమందు వయోధరుడు
సకలమందు గరుడధ్వజుడు
సాయకమందు గోవిందుడు
బృందావనమందు గోపాలుడు
మధురమందు స్వయంభువుడు
కేదారం మాధవుడు
వారణాసియందు కేశవుడు
పుష్కరక్షేత్రమందు పుష్కరాక్షుడు
ధృష్టద్యుమ్నమందు జవాధ్వజుడు
తృణబిందువనమందు దీరుడు
సింధుసాగరమందు అశోకుడు
కసేరాటమందు మహాబాహువు
తేజోవనమందు అమృతుడు
విశ్వాసయూపమందు విశ్వేశుడు
మహాపనమందు నరసింహుడు
హలాంగరమందు రిపుహరుడు
దేవశాలయందు త్రివిక్రముడు
దశపురమందు పురుషోత్తముడు
కుబ్జకమందు వామనుడు
వతస్తయందు విద్యాధరుడు
వరాహక్షేత్రమందు ధరణీధరుడు
దేవదారువనమందు గుహ్యడు
కావేరియందు నాగశాయి
ప్రయాగయందు యోగమూరి
వయోష్టియందు సుదర్శనుడు
కుమారతీర్థమందు. కౌమారుడు
లోహితక్షేత్రమందు హయగ్రీవుడు
ఉజ్జయినియందు త్రివిక్రముడు.
లింగకూటమందు చతురుజుడు
భద్రాక్షేత్రమందు హరిహరుడు
కురుక్షేత్రమందు విశ్వరూపుడు
మణీకుండమందు కుండినేశ్వరుడు
అయోద్యయందు లోకనాధుడు
కుండినమందు కుండినేశ్వరుడు
భాండారమందు వాసుదేవుడు
చక్రతీర్థమందు సుదర్శనుడు
ఆడ్యక్షేత్రమందు విష్ణుపదుడు
సూకరక్షేత్రమందు సూకరుడు
మానసమందు బ్రహ్మేశుడు
దండకక్షేత్రమందు శ్యామలుడు
త్రికూటమందు నాగమోక్షుడు
మేరుశిఖరాన భాస్కరుడు
పుష్పభద్రయందు విరజుడు
కేరలకమందు బాలుడు
విపాశయందు, యశస్కరుడు
మహిష్మతియందు హుతాశనుడు.
పాలకడలియందు పద్మనాభుడు
విమలక్షేత్రమందు సనాతనుడు
శివనదక్షేత్రమందు శివకరుడు.
గయలో గదాధరుడు
పండరీపురములో పాండురంగడు

Comments are closed.