18శాంతి నక్షత్రములు

1. అశ్విని, 2. భరణి, 3. కృతిక, 4. రోహిణి, 5.ఆరుద్ర, 6.పుష్యమి, 7.ఆశ్లేష, 8.మఖ, 9.పుబ్బ, 10. ఉత్తర, 11. హస్త, 12. చిత్త, 13. విశాఖ, 14. జ్యేష్ట, 15. మూల, 16. పూర్వాషాఢ, 17. పూర్వాభాద్ర, 18. రేవతి

వీటిలో జ్యేష్ట మూల మిక్కిలి దోష తారలు.
జ్యేష్ట` చివరి 4 ఘ|| లు , మూల ప్రారంభ 4 ఘ||లు అత్యంత దోషము
పుష్యమి 2 వ పాదం కర్కాటక లగ్నం, పూర్వాషాఢ 3 వ పాదం ధనుర్లగ్నం, చిత్త 2 వ పాదం కన్య లగ్నం,