ఎక్కడ:
శ్రీ విజయ గణపతి, ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అపర్ణ దేవి సామెత,
శ్రీ శ్రీ శ్రీ పశుపతినాథేశ్వర స్వామి, ఆలయం,
SVN Nagar, రింగ్ రోడ్, విజయనగరం. Ph: 9393285939
ప్రత్యేకత : ప్రతి రోజు సాయంత్రం స్పటికలింగ దర్శనం ఉంటుంది. లైట్స్ ఆఫ్ చేసి ఆ స్పటికలింగం చూపించెదరు చీకటిలో లింగం మాత్రం వెలుగు తు చాల బాగుంటుంది