మౌఢ్యం

శుక్ర మూఢం: 9 జులై, 2019 ఆషాఢ శుక్ల సప్తమి మంగళవారం నుండి 19 సెప్టెంబర్ 2019 భాద్రపద బహుళ పంచమి గురువారం వరకు

గురు మూఢం: 15 డిసెంబర్ 2019 మార్గశిర బహుళ తదియ ఆది వారం నుండి 15 జనవరి 2020 పుష్య బహుళ పంచమి బుధవారం వరకు

గ్రహణములు

చంద్ర గ్రహణం 

ఆషాఢ శుక్ల పూర్ణిమ 16 జులై 2019 తేదీ మంగళవారం కేతు గ్రస్త ఖండగ్రాసా చంద్ర గ్రహణం. అపసవ్య గ్రహణం, కృష్ణ వర్ణం, తూర్పు ఈశాన్యంలో స్పర్శయు వాయువ్యం లో మోక్షము కలుగును

స్పర్శ కాలం రాత్రి గం. 1.30 ని || లు
మధ్య కాలం రాత్రి గం. 3.00 ని || లు
మోక్ష కాలం రాత్రి గం. 4.29 ని || లు
మొత్తం గ్రహణ పుణ్య కాలం 2.59 ని || లు

సూర్య గ్రహణం (రాజమండ్రి)

మార్గశిర బహుళ అమావాస్య 26 డిసెంబర్ 2019 తేదీ గురువారం మూల నక్షత్రం ధను రాశి నందు త్రిపాధాధిక కేతుగ్రస్త కంకణాకార సూర్య గ్రహణం, కృష్ణ వర్ణం, అపసవ్య గ్రహణం, తూర్పు ఆగ్నేయం లో స్పర్శ, నైరుతిలోమోక్షం కలుగును

స్పర్శ కాలం ఉదయం గం. 18.11 ని || లు
మధ్య కాలం ఉదయం గం. 9.37 ని || లు
మోక్ష కాలం ఉదయం గం. 11.20 ని || లు
మొత్తం గ్రహణ పుణ్య కాలం 3.09 ని || లు 

 

సూర్య గ్రహణం – 2 

జ్యేష్ఠ బహుళ అమావాస్య 2 జులై 2019 తేదీ రాహు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణం. 

ఈ గ్రహణం భారత దేశమునందు ఎక్కడా కనపడదు. 

దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ అమెరికాలో చిలీ , అర్జెంటీనా , ఆస్ట్రేలియా లో కనిపించును. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.25 ని||ల నుండి రాత్రి 3. ని || లకు ముగియును 

పండుగలు

హనుమాన్ జయంతి 19 April 2019
మేష సంక్రమణం 14 April 2019
శ్రీ రామ నవమి 14 April 2019
స్కంద షష్ఠి 10 April 2019
సోమవార వ్రతం 08 April 2019
చంద్రోదయం 06 April 2019
ఉగాది 06 April 2019
మే డే 01 May 2019
ప్రదోష వ్రతం 02 May 2019
మాస శివరాత్రి 03 May 2019
అమావాస్య 04 May 2019
సోమవార వ్రతం, చంద్రోదయం 06 May 2019
అక్షయ త్రితీయ, పరశురామ జయంతి 07 May 2019
స్కంద షష్ఠి 10 May 2019
మొథెర్స్ డే, దుర్గ అష్టమి వ్రతం 12 May 2019
మోహిని ఏకాదశి 15 May 2019
ప్రదోష వ్రతం 16 May 2019
నరసింహ జయంతి 17 May 2019
పౌర్ణమి, కూర్మ జయంతి, బుద్ధ పూర్ణిమ 18 May 2019
సంకష్టహర చతుర్థి 22 May 2019
అపార ఏకాదశి 30 May 2019
ప్రదోష వ్రతం 31 May 2019
మాస శివరాత్రి 01 June 2019
అమావాస్య, సోమవార వ్రతం 03 June 2019
చంద్రోదయం 04 June 2019
చతుర్థి వ్రతం 06 June 2019
స్కంద షష్ఠి 08 June 2019
శీతల షష్ఠి 09 June 2019
వ్రిషభ వ్రతం 10 June 2019
నిర్జల ఏకాదశి 13 June 2019
ప్రదోష వ్రతం 14 June 2019
మిథున సంక్రమణం 15 June 2019
Fathers Day, వట సావిత్రి పౌర్ణమి 16 June 2019
పౌర్ణమి,పౌర్ణమి వ్రతం 17 June 2019
సంకష్టహర చతుర్థి 20 June 2019
ప్రదోష వ్రతం 30 June 2019
మాస శివరాత్రి 01 July 2019
అమావాస్య 02 July 2019
చంద్రోదయం 03 July 2019
పూరి రథ యాత్ర 04 July 2019
చతుర్థి వ్రతం 06 July 2019
కుమార షష్టి, స్కంద షష్ఠి 07 July 2019
శయన ఏకాదశి 12 July 2019
ప్రదోష వ్రతం 14 July 2019
పౌర్ణమి, గురు పౌర్ణమి, Vyasa పూజ 16 July 2019
సంకష్టహర చతుర్థి 20 July 2019
కామిక ఏకాదశి 28 July 2019
ప్రదోష వ్రతం 29 July 2019
మాస శివరాత్రి 30 July 2019
అమావాస్య 01 August 2019
చంద్రోదయం 02 August 2019
చతుర్థి వ్రతం 04 August 2019
స్కంద షష్ఠి, Nag Panchami 05 August 2019
వరలక్ష్మి వ్రతం 09 August 2019
శ్రావణ పుత్రద ఏకాదశి 11 August 2019
సోమ ప్రదోష వ్రతం, ప్రదోష వ్రతం 12 August 2019
పౌర్ణమి, రాఖి పూర్ణిమ, ఇండిపెండెన్స్ డే 15 August 2019
సింహ సంక్రమణం 17 August 2019
సంకష్టహర చతుర్థి 19 August 2019
రక్షా పంచమి 20 August 2019
కృష్ణ జన్మాష్టమి 24 August 2019
మాస శివరాత్రి, ప్రదోష వ్రతం 28 August 2019
పొలాల అమావాస్య, అమావాస్య 30 August 2019
చంద్రోదయం 31 August 2019
వరాహ జయంతి 01 September 2019
సోమవారం వ్రతం, వినాయక చవితి, చతుర్థి వ్రతం 02 September 2019
రిషి పంచమి 03 September 2019
స్కంద షష్ఠి 04 September 2019
గురు పూజోత్సవం 05 September 2019
దుర్గ అష్టమి వ్రతం, మహాలక్ష్మి వ్రతం, రాధా అష్టమి 06 September 2019
ముహర్రం 10 September 2019
ప్రదోష వ్రతం 11 September 2019
గణేష్ విసర్జన 12 September 2019
పౌర్ణమి వ్రతం 13 September 2019
పౌర్ణమి, మహాలయ పక్ష ప్రారంభం 14 September 2019
సంకష్టహర చతుర్థి, అంగారక సంకష్టి చతుర్థ 17 September 2019
ఇందిరా ఏకాదశి 25 September 2019
ప్రదోష వ్రతం 26 September 2019
World Tourism Day, మాస శివరాత్రి 27 September 2019
మహాలయ అమావాస్య, అమావాస్య 28 September 2019
దేవి శరన్ నవరాత్రి, చంద్రోదయం 29 September 2019
సోమవారం వ్రతం 30 September 2019
స్కంద షష్ఠి 03 October 2019
దుర్గ పూజ, సరస్వతి పూజ ప్రారంభం 04 October 2019
సరస్వతి పూజ 05 October 2019
మహా నవమి, దుర్గాష్టమి, దుర్గ అష్టమి వ్రతం 06 October 2019
దసరా (విజయ దశమి) 08 October 2019
Papankusha ఏకాదశి 09 October 2019
ప్రదోష వ్రతం 11 October 2019
వాల్మీకి జయంతి, పౌర్ణమి 13 October 2019
సంకష్టహర చతుర్థి 17 October 2019
తులా సంక్రమణం 18 October 2019
రామ ఏకాదశి 24 October 2019
దంతెరాస 25 October 2019
మాస శివరాత్రి, ప్రదోష వ్రతం 26 October 2019
నరక చతుర్దశి 27 October 2019
గోవర్ధన్ పూజ, సోమవారం వ్రతం, అమావాస్య 28 October 2019
చంద్రోదయం 29 October 2019
చతుర్థి వ్రతం 31 October 2019
స్కంద షష్ఠి, సూర్య సష్టి 02 November 2019
ప్రబోధిని ఏకాదశి 08 November 2019
తులసి వివాహం, ప్రదోష వ్రతం 09 November 2019
పౌర్ణమి, కార్తీక  పౌర్ణమి 12 November 2019
Children’s Day 14 November 2019
సంకష్టహర చతుర్థి 15 November 2019
వ్రిశ్చిక సంక్రమణం 17 November 2019
ఉత్పన్న ఏకాదశి 22 November 2019
ప్రదోష వ్రతం 24 November 2019
మాస శివరాత్రి 25 November 2019
అమావాస్య 26 November 2019
చంద్రోదయం 27 November 2019
చతుర్థి వ్రతం 30 November 2019
స్కంద షష్ఠి, సోమవారం వృతం 02 December 2019
గీత జయంతి, మోక్షద ఏకాదశి 08 December 2019
Soma ప్రదోష వ్రతం, ప్రదోష వ్రతం 09 December 2019
పౌర్ణమి వ్రతం 11 December 2019
పౌర్ణమి 12 December 2019
సంకష్టహర చతుర్థి 15 December 2019
ధను సంక్రమణం 16 December 2019
సఫల ఏకాదశి 22 December 2019
సోమ ప్రదోష వ్రతం, ప్రదోష వ్రతం 23 December 2019
మాస శివరాత్రి 24 December 2019
అమావాస్య 26 December 2019
చంద్రోదయం 27 December 2019
చతుర్థి వ్రతం 30 December 2019
అక్షయ త్రితీయ 07 May 2019

మేషరాశి (అశ్విని 1,2,3,4, భరణి 1,2,3,4, కృతిక 1)

ఆదాయం – 14 వ్యయం – 14
రాజపూజ్యం – 3 అవమానం – 6

వృషభరాశి(కృతిక 2,3,4, రోహిణి 1,2,3,4, మృగశిర 1,2 )

ఆదాయం – 8 వ్యయం – 8
రాజపూజ్యం – 6 అవమానం – 6

మిధునరాశి (మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4 పునర్వసు 1,2,3)

ఆదాయం – 11 వ్యయం – 5
రాజపూజ్యం – 2 అవమానం – 2

కర్కాటక రాశి(పునర్వసు 4 పుష్యమి 1,2,3,4 ఆశ్లేష 1,2,3,4)

ఆదాయం – 5 వ్యయం – 5
రాజపూజ్యం – 5 అవమానం – 2

సింహరాశి(మఖ 1,2,3,4 పుబ్బ 1,2,3,4 ఉత్తర 1)

ఆదాయం – 8 వ్యయం – 14
రాజపూజ్యం – 1 అవమానం – 5

కన్యారాశి(ఉత్తర 2,3,4 హస్త 1,2,3,4 చిత్త 1,2)

ఆదాయం – 11 వ్యయం – 5
రాజపూజ్యం – 4 అవమానం – 5

తులారాశి(చిత్త 3,4 స్వాతి 1,2,3,4 విశాఖ 1,2,3)

ఆదాయం – 8 వ్యయం – 8
రాజపూజ్యం – 7 అవమానం – 1

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ 1,2,3,4 జ్యేష్ట 1,2,3,4 )

ఆదాయం -14 వ్యయం – 14
రాజపూజ్యం – 3 అవమానం – 1

ధనుస్సు(మూల 1,2,3,4, పూర్వాషాఢ 1,2,3,4 ఉత్తరాషాఢ 1)

ఆదాయం – 2 వ్యయం – 8
రాజపూజ్యం – 6 అవమానం – 1

మకరరాశి(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 1,2,3,4, ధనిష్ఠ 1,2)

ఆదాయం – 5 వ్యయం – 2
రాజపూజ్యం – 2 అవమానం – 4

కుంభరాశి(ధనిష్ఠ 3,4 శతభిషం 1,2,3,4 పూర్వాభాద్ర 1,2,3 )

ఆదాయం – 5 వ్యయం – 2
రాజపూజ్యం – 5 అవమానం – 4

మీనరాశి(పూర్వాభాద్ర 1 ఉత్తరాభాద్ర 1,2,3,4, రేవతి 1,2,3,4)

ఆదాయం – 2 వ్యయం – 8
రాజపూజ్యం – 1 అవమానం – 7