Author: admin

అన్నమయ్య కీర్థన రామా దశరథ రామా/ANNAMAYYA KEERTHANAS DASARATHA RAAMAA

రచన: అన్నమాచార్య రామ దశరథరామ నిజ సత్య- కామ నమో నమో కాకుత్థ్సరామ || కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతిరామ | శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ ||…

అన్నమయ్య కీర్థన దేవ దేవం భజే/ANNAMAYYA KEERTHANAS DEVA DEVAM BHAJE

రచన: అన్నమాచార్య రాగం: ధన్నాసి దేవ దేవం భజే దివ్యప్రభావమ్ | రావణాసురవైరి రణపుంగవమ్ || రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయమ్ | రాజారి కోదండ రాజ దీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రమ్ || నీలజీమూత సన్నిభశరీరం ఘనవి- శాలవక్షం విమల జలజనాభమ్…

అన్నమయ్య కీర్థన దేవ యీ తగవు తీర్చవయ్యా/ANNAMAYYA KEERTHANAS DEVA EE TAGAVU TEERCHAVAYYAA

రచన: అన్నమాచార్య దేవ యీ తగవు దీర్చవయ్యా వేవేలకు నిది విన్నపమయ్యా || తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికి బోవునయా | పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడి కేగుదురయ్యా || పొడుగుచు మనమున బొడమిన యాసలు అదన…

అన్నమయ్య కీర్థన డోలాయాన్చల/ANNAMAYYA KEERTHANAS DOLAAYAANCHALA

రచన: అన్నమాచార్య రాగం: వరాళి డోలాయాం చల డోలాయాం హరే డోలాయామ్ || మీనకూర్మ వరాహా మృగపతి‌అవతారా | దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక || వామన రామ రామ వరకృష్ణ అవతారా | శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ…

అన్నమయ్య కీర్థన ఏ పురాణముల నెంత వెదికినా/ANNAMAYYA KEERTHANAS E PURAANAMULA NENTA VEDIKINAA

రచన: అన్నమాచార్య ఏపురాణముల నెంత వెదికినా | శ్రీపతిదాసులు చెడ రెన్నడును || వారివిరహితములు అవి గొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు | నరహరి గొలి చిటు నమ్మినవరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు || కమలాక్షుని మతిగాననిచదువులు…

అన్నమయ్య కీర్థన గోవిందాశ్రిత గోకులబృందా/ANNAMAYYA KEERTHANAS GOVINDAASRITA GOKULABRUNDAA

రచన: అన్నమాచార్య గోవిందాశ్రిత గోకులబృందా | పావన జయజయ పరమానంద || జగదభిరామ సహస్రనామ | సుగుణధామ సంస్తుతనామ | గగనశ్యామ ఘనరిపు భీమ | అగణిత రఘువంశాంబుధి సోమ || జననుత చరణా శరణ్యు శరణా | దనుజ హరణ…

అన్నమయ్య కీర్థన హరి నామము కడు/ANNAMAYYA KEERTHANAS HARI NAAMAMU KADU

రచన: అన్నమాచార్య హరినామము కడు నానందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా || నళినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము | ఫలసారము బహుబంధ మోచనము తలచవో తలచవో మనసా || నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము | సగుణ నిర్గుణము…

అన్నమయ్య కీర్థన హరి యవతార మితడు/ANNAMAYYA KEERTHANAS HARI YAVATAARA MITADU

రచన: అన్నమాచార్య హరి యవతార మీతడు అన్నమయ్య | అరయ మా గురుడీతడు అన్నమయ్య | వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య | ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు ఆకడీకడ…

అన్నమయ్య కీర్థన జయ జయ రామా/ANNAMAYYA KEERTHANAS JAYA JAYA RAAMAA

రచన: అన్నమాచార్య జయ జయ రామా సమరవిజయ రామా | భయహర నిజభక్తపారీణ రామా || జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా | అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా || అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా | ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా || అతిప్రతాపముల…

అన్నమయ్య కీర్థన జయ లక్ష్మి వర లక్ష్మి/ANNAMAYYA KEERTHANAS JAYA LAKSHMI VARA LAKSHMI

రచన: అన్నమాచార్య రాగం: లలిత జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి | ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా || పాలజలనిధిలోని పసనైనమీఁగడ మేలిమితామరలోని మించువాసన | నీలవర్ణునురముపై నిండిననిధానమవై యేలేవు లోకములు మమ్మేలవమ్మా || చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి…