Author: admin

అన్నమయ్య కీర్థన జయ లక్ష్మి వర లక్ష్మి/ANNAMAYYA KEERTHANAS JAYA LAKSHMI VARA LAKSHMI

రచన: అన్నమాచార్య రాగం: లలిత జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి | ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా || పాలజలనిధిలోని పసనైనమీఁగడ మేలిమితామరలోని మించువాసన | నీలవర్ణునురముపై నిండిననిధానమవై యేలేవు లోకములు మమ్మేలవమ్మా || చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి…

అన్నమయ్య కీర్థన కలిగెనిదె నాకు/ANNAMAYYA KEERTHANAS KALIGENIDE NAAKU

రచన: అన్నమాచార్య కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది || జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి | దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే || శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు…

అన్నమయ్య కీర్థన కంటి నఖిలాండ/ANNAMAYYA KEERTHANAS KANTI NAKHILAANDA

రచన: అన్నమాచార్య కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి || మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి | సహజ నవరత్న కాంచన వేదికలు గంటి…

అన్నమయ్య కీర్థన కంటి శుక్రవారము/ANNAMAYYA KEERTHANAS KANTI SUKRAVAARAMU

రచన: అన్నమాచార్య కంటి శుక్రవారము గడియ లేడింట | అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని || సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి | కమ్మని కదంబము కప్పు కన్నీరు | చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి | తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే…

అన్నమయ్య కీర్థన కిం కరిష్యామి/ANNAMAYYA KEERTHANAS KIM KARISHYAAMI

రచన: అన్నమాచార్య కిం కరిష్యామి కిం కరోమి బహుళ- శంకాసమాధానజాడ్యం వహామి || నారాయాణం జగన్నాథం త్రిలోకైక- పారాయణం భక్తపావనమ్ | దూరీకరోమ్యహం దురితదూరేణ సం- సారసాగరమగ్నచంచలత్వేన || తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ- | వరదం శరణాగతవత్సలమ్ | పరమపురుషం కృపాభరణం న…

అన్నమయ్య కీర్థన మంగాంబుధి హనుమంతా/ANNAMAYYA KEERTHANAS MANGAAMBUDHI HANUMANTAA

రచన: అన్నమాచార్య రాగం: ధర్మవతి, తాళం: ఆది మంగాంబుధి హనుమంతా నీ శరణ | మంగవించితిమి హనుమంతా || బాలార్క బింబము ఫలమని ప ట్టిన ఆలరి చేతల హనుమంతా | తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనినా హనుమంతా ||…

అన్నమయ్య కీర్థన మేదిని జీవుల గావ/ANNAMAYYA KEERTHANAS MEDINI JEEVULA GAAVA

రచన: అన్నమాచార్య మేదిని జీవుల గావ మేలుకోవయ్యా | నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా || తగుగోపికల కన్నుదామరలు వికసించె మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా | తెగువ రాక్షసులనే తిమిరము విరియగ నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా || ఘనదురితపు…

అన్నమయ్య కీర్థన మేలుకో శ్రుంగారరాయ/ANNAMAYYA KEERTHANAS MELOKO SRUNGAARARAAYA

రచన: అన్నమాచార్య మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల | మేలుకోవె నాపాల ముంచిన నిధానమా || సందడిచే గోపికల జవ్వనవనములోన | కందువందిరిగే మదగజమవు | యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని | గంధము మరిగినట్టి గండు తుమ్మెద || గతిగూడి…

అన్నమయ్య కీర్థన నారాయణాచ్యుత/ANNAMAYYA KEERTHANAS NARAAYANAACHYUTA

రచన: అన్నమాచార్య నారాయణాచ్యుతానంత గోవింద హరి | సారముగ నీకునే శరణంటిని || చలువయును వేడియును నటల సంసారంబు తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ | ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు పులుసు దీపును గలపి భుజియించినట్లు || పగలు రాత్రులరీతి…

అన్నమయ్య కీర్థన నారాయణాఅయ నమో నమో/ANNAMAYYA KEERTHANAS NARAAYANAAYA NAMO NAMO

రచన: అన్నమాచార్య నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి || గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో | దేవేశాయ నమో…