Author: admin

అన్నమయ్య కీర్థన పవనాత్మజ ఓ ఘనుడా/ANNAMAYYA KEERTHANAS PAVANATMAJA O GHANUDAA

రచన: అన్నమాచార్య ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరిగితిగా | ఓ హనుమంతుడ ఉదయాచల ని- ర్వాహక నిజ సర్వ ప్రబలా | దేహము మోచిన తెగువకు నిటువలె సాహస మిటువలె చాటితిగా || ఓ రవి గ్రహణ…

అన్నమయ్య కీర్థన పెరిగినాడు చూడరోఇ/ANNAMAYYA KEERTHANAS PERIGINAADU CHOODARO

రచన: అన్నమాచార్య పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు | పరగి నానా విద్యల బలవంతుడు || రక్కసుల పాలికి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు | దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు || లలిమీరిన యట్టి లావుల…

అన్నమయ్య కీర్థన ఫాల నేత్రానల/ANNAMAYYA KEERTHANAS PHAALA NETRAANALA

రచన: అన్నమాచార్య ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా || ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార లలిత నిశ్వాసడోలా రచనయా | కూలశైలకుంభినీ కుముదహిత రవిగగన- చలన విధినిపుణ నిశ్చల నారసింహా || వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత- లవదివ్య పరుష లాలాఘటనయా…

అన్నమయ్య కీర్థన పిడికిట తలంబ్రాల/ANNAMAYYA KEERTHANAS PIDIKITA TALAMBRAALA

రచన: అన్నమాచార్య పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత | పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు || పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద | పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు | పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు…

అన్నమయ్య కీర్థన పొడగంటిమయ్య/ANNAMAYYA KEERTHANAS PODAGANTIMAYAA

రచన: అన్నమాచార్య రాగం:అట్టతాళం పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా || కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా | గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువజిత్తములోని శ్రీనివాసుడా || భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము…

అన్నమయ్య కీర్థన పుట్టు భోగులము మేము/ANNAMAYYA KEERTHANAS PUTTU BHOGULAMU MEMU

రచన: అన్నమాచార్య పుట్టుభోగులము మేము భువి హరిదాసులము | నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా || పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు | తల్లియాకె మగనినే దైవమని కొలిచేము వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా || గ్రామములు వస్త్రములు…

అన్నమయ్య కీర్థన రాధా మాధవ రతి చరితమితి/ANNAMAYYA KEERTHANAS RADHA MADHAVA RATI CHARITAMITI

రచన: అన్నమాచార్య రాధామాధవరతిచరితమితి బోధావహం శ్రుతిభూషణమ్ || గహనే ద్వావపి గత్వా గత్వా రహసి రతిం ప్రేరయతి సతి | విహరతస్తదా విలసంతౌ విహతగృహాశౌ వివశౌ తౌ || లజ్జాశభళ విలాసలీలయా కజ్జలనయన వికారేణ | హృజ్జావ్యవనహిత హృదయా రతి స్సజ్జా…

అన్నమయ్య కీర్థన సకలం హే సఖి/ANNAMAYYA KEERTHANAS SAKALAM HE SAKHI

రచన: అన్నమాచార్య సకలం హేసఖి జానామె తత్ ప్రకత విలాసం పరమం దధసే || అలిక మౄగ మద మయ మషి కలనౌ జ్వలతాహే సఖి జానామే | లలితం తవ పల్లవి తమనసి ని- స్చలతర మేఘ శ్యామం దధసే…

అన్నమయ్య కీర్థన సర్వాంతరాత్ముడవు/ANNAMAYYA KEERTHANAS SARVAANTARAATMUDAVU

రచన: అన్నమాచార్య సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా || వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి | కోరేటియపరాధాలు కొన్ని వేసి | నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ | దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా || మనసు చూడవలసి మాయలు నీవే కప్పి…

అన్నమయ్య కీర్థన సతులాల చూడరే/ANNAMAYYA KEERTHANAS SATULAALA CHOODARE

రచన: అన్నమాచార్య సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు | పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు | అట్టె కిరీటము నాభరణాలు ధరించి యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు || వచ్చి బ్రహ్మయు…