Author: admin

బాల ముకుందాష్టకమ్/BALA MUKUNDAASHTAKAM

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతమ్ | వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి || 1 || సంహృత్య లోకాన్వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపమ్ |…

శ్రీ శ్రీనివాస గద్యమ్/SRI SRINIVASA GADYAM

శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర మండలాఖండలస్య, నిఖిలసురాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య, నాథముఖ బోధనిధివీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశృంగ…

శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రమ్/SRI VENKATESWARA VAJRA KAVACHA STOTRAM

రచన: ఋషి మార్కండేయ మార్కండేయ ఉవాచ నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు ప్రాణేశః ప్రాణనిలయః…

శ్రీ విష్ణు అష్టోత్తర శత నామ స్తోత్రమ్/SREE VISHNU ASHTOTTARA SATA NAMA STOTRAM

|| శ్రీ విష్ణు అష్టోత్తర శతనామస్తోత్రమ్ || వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ | జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || 1 || వారాహం…

గోపాల కృష్ణ దశావతారమ్/GOPALA KRISHNA DASAVATHARAM

మల్లెపూలహారమెయ్యవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణ మత్స్యావతారుడనెద కుప్పికుచ్చుల జడలువెయ్యవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణ కూర్మావతారుడనెద వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను…

శ్రీ రామ మంగళాశసనమ్ (ప్రపత్తి ‌உ మంగళమ్)/SRI RAMA MANGALASASANAM (PRAPATTI & MANGALAM)

మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే | చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ || 1 || వేదవేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే | పుంసాం మోహన రూపాయ…