అన్నమయ్య కీర్థన ఏ పురాణముల నెంత వెదికినా/ANNAMAYYA KEERTHANAS E PURAANAMULA NENTA VEDIKINAA
రచన: అన్నమాచార్య ఏపురాణముల నెంత వెదికినా | శ్రీపతిదాసులు చెడ రెన్నడును || వారివిరహితములు అవి గొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు | నరహరి గొలి చిటు నమ్మినవరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు || కమలాక్షుని మతిగాననిచదువులు…
