Category: వేమన శతకం

వేమన శతకం/vemaka satakam

ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినుర వేమ!