Category: భక్తి

అన్నమయ్య కీర్తన తందనానా అహి/ANNAMAYYA KEERTHANAS TANDANANA AHI

రచన: అన్నమాచార్య తందనాన అహి, తందనాన పురె తందనాన భళా, తందనాన || బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే, పర బ్రహ్మ మొకటే || కందువగు హీనాధికము లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మ |…

అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి/ANNAMAYYA KEERTHANAS MANUJUDAI PUTTI

రచన: అన్నమాచార్య మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా || జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి | పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి వట్టి లంపటము వదలనేరడుగాన || అందరిలో పుట్టి అందరిలో చేరి…

అన్నమయ్య కీర్తన ఎక్కువ కులజుడైన/ANNAMAYYA KEERTHANAS EKKUVA KULAJUDAINA

రచన: అన్నమాచార్య ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు || వేదములు చదివియును విముఖుడై హరిభక్తి యాదరించని సోమయాజి కంటె | ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు || పరమ…

అన్నమయ్య కీర్తన కొండలలో నెలకొన్న/ANNAMAYYA KEERTHANAS KONDALALO NELAKONNA

రచన: అన్నమాచార్య కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు || కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు | దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు…

అన్నమయ్య కీర్తన షోడశ కళానిధికి/ANNAMAYYA KEERTHANAS SHODASA KALANIDHIKI

రచన: అన్నమాచార్య షోడసకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి || అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ నిలయున కాసనము నెమ్మినిదే | అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు జలధి శాయికిని మజ్జనమిదే || వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె సరి శ్రీమంతునకు భూషణము లివే…

గురు పాదుకా స్తోత్రమ్/GURU PADUKA STOTRAM

రచన: ఆది శంకరాచార్య అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ | వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 || కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ | దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 2 || నతా యయోః శ్రీపతితాం…

గుర్వష్టకమ్/GURVASHTAKAM

రచన: ఆది శంకరాచార్య శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ | మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 1 || కలత్రం ధనం…

అన్నమయ్య కీర్తన కట్టెదుర వైకుంఠము/ANNAMAYYA KEERTHANAS KATTEDURA VAIKUNTHAM

రచన: అన్నమాచార్య కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమల కొండ || వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ | గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ ||…

అన్నమయ్య కీర్తన మూసిన ముత్యాలకేలే/ANNAMAYYA KEERTHANAS MUSINA MUTYALAKELE

రచన: అన్నమాచార్య మూసిన ముత్యాల కేలే మొరగులు ఆశల చిత్తాని కేలే అలవోకలు || కందులేని మోమున కేలే కస్తూరి చిందు నీ కొప్పున కేలే చేమంతులు | మందయానమున కేలే మట్టెల మోతలు గంధమేలే పైపై కమ్మని నీ మేనికి…

అన్నమయ్య కీర్తన తిరువీధుల మెఱసీ/ANNAMAYYA KEERTHANAS TIRUVEEDHULA MERASI

రచన: అన్నమాచార్య తిరువీథుల మెఱసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను || తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు సిరుల రెండవనాడు శేషునిమీద | మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగోనాడు పువు గోవిలలోను || గ్రక్కున నైదవనాడు గరుడునిమీద యెక్కను…