అన్నమయ్య కీర్థన కొలిచిన వారల/ANNAMAYYA KEERTHANAS KOLICHINA VAARALA
రచన: అన్నమాచార్య కొలిచిన వారల కొంగుపైడితడు | బలిమి తారక బ్రహ్మమీతడు || ఇనవంశాంబుధి నెగసిన తేజము | ఘనయఙ్ఞంబుల గల ఫలము | మనుజరూపమున మనియెడి బ్రహ్మము | నినువుల రఘుకుల నిధానమీతడు || పరమాన్నములోపలి సారపుజవి | పరగినదివిజుల…
