Author: admin

అంగారక కవచమ్ (కుజ కవచమ్)/ANGARAKA KAVACHAM (ANGARAKA KAVACHAM)

అస్య శ్రీ అంగారక కవచస్య, కశ్యప ఋషీః, అనుష్టుప్ చందః, అంగారకో దేవతా, భౌమ ప్రీత్యర్థే జపే వినియోగః || ధ్యానమ్ రక్తాంబరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్ | ధరాసుతః శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యాద్వరదః ప్రశాంతః…

బృహస్పతి కవచమ్ (గురు కవచమ్)/BRUHASPATI KAVACHAM (GURU KAVACHAM)

అస్య శ్రీబృహస్పతి కవచమహా మంత్రస్య, ఈశ్వర ఋషిః, అనుష్టుప్ ఛందః, బృహస్పతిర్దేవతా, గం బీజం, శ్రీం శక్తిః, క్లీం కీలకమ్, బృహస్పతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః || ధ్యానమ్ అభీష్టఫలదం వందే సర్వఙ్ఞం సురపూజితమ్ | అక్షమాలాధరం శాంతం ప్రణమామి…

శ్రీ మహా గణేశ పంచ రత్నమ్/SREE MAHA GANESHA PANCHARATNAM

రచన: ఆది శంకరాచార్య ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ | కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ | అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ | నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ || 1 || నతేతరాతి భీకరం నవోదితార్క…

లలితా పంచ రత్నమ్/LALITA PANCHA RATNAM

రచన: ఆది శంకరాచార్య ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ | ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || 1 || ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ | మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || 2 || ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |…

శ్రీ రామ పన్చ రత్న స్తోత్రమ్/SRI RAMA PANCHA RATNA STOTRAM

రచన: ఆది శంకరాచార్య కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 1 || విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 2 || సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ…

రామ రక్షా స్తోత్రమ్/RAMA RAKSHA STOTRAM

రచన: బుధ కౌశిక ఋషి ఓం అస్య శ్రీ రామరక్షా స్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామ చంద్రోదేవతా అనుష్టుప్ ఛందః సీతా శక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్రజపే వినియోగః ధ్యానమ్ ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం…

దాశరథీ శతకమ్/DASARATHI SATAKAM

రచన: రామదాసు శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. || 1 || రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ స్తోమ…

ఏ దేశమేగినా/E DESAMEGINA

రచన: రాయప్రోలు సుబ్బారావు ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో జనియించినాడ వీ స్వర్గఖండమున ఏ…

రామ సభ/RAMA SABHA

రాజసభ, రఘు రామసభ సీతా కాంత కల్యాణ సభ | అరిషడ్వర్గములరయు సభ పరమపదంబును ఒసగు సభ || (రాజసభ) వేదాంతులకే ఙ్ఞాన సభ విప్రవరులకే దాన సభ | దుర్జనులకు విరోధి సభ సజ్జనులకు సంతోష సభ || (రాజసభ)…

మన స్వతంత్ర్య భారత/MANA SWATANTRYA BHARATA

మన స్వతంత్ర్య భారత కేతనమునెత్తి నడువరా కటి బిగించి రిపుధాటిని కాల రాచి నిలువరా || ఆర్ధిక సమతా ఘంటిక అల్లదిగో మ్రోగెనురా అందరమొక కుటుంబమై ఆనందము కనవలెరా || మతసమైక్యతా నినాదమే మనకు బలమురా గతచరిత్ర తలచి జగద్హితము నేడు…