Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    దుర్గా గణపతి – శక్తి, ధైర్యం మరియు విఘ్న నివారణను ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026
    Facebook Instagram YouTube
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026
    • భక్తి

      సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      సింహ గణపతి – ధైర్యం, శక్తి మరియు రక్షణను ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      త్రిముఖ గణపతి – జ్ఞానం, వివేకం మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 12, 2026

      ద్విముఖ గణపతి – జ్ఞానం, వివేకం మరియు సమతుల్యతను ప్రసాదించే వినాయక స్వరూపం

      September 12, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » 30 రోజులు – 30 శ్లోకాలు కార్యక్రమం: పాల్గొనే విధానం & మార్గదర్శకాలు / 30 Days 30 Shlokas Participation
    30 రోజులు 30 శ్లోకాలు

    30 రోజులు – 30 శ్లోకాలు కార్యక్రమం: పాల్గొనే విధానం & మార్గదర్శకాలు / 30 Days 30 Shlokas Participation

    By JosyulaUpdated:August 22, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Email

    పిల్లల కోసం ఈ వేసవిలో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం

    ఈ వేడికాలంలో పిల్లలకు సరదా – “30 రోజులు – 30 శ్లోకాలు” నేర్పిద్దాం .

    ఈ కార్యక్రమం 2026 మే 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు క్రింది సూచనలను గమనించండి.

    ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్‌ను సందర్శించండి:
    🔗 https://vishnumukham.com/30-days-30-shlokas-in-this-summer-holidays-for-kids/

    ఈ కార్యక్రమం పాల్గొనే విధానం & మార్గదర్శకాలు

    1. శ్లోకాలు ఎలా విడుదల అవుతాయి?

    ఈ కార్యక్రమంలో ప్రతి రోజు ఒక కొత్త శ్లోకం విడుదల అవుతుంది:

    • 📱 మొబైల్ యాప్‌లో
    • 🌐 వెబ్‌సైట్‌లో
    • ▶️ యూట్యూబ్ వీడియో రూపంలో (పిల్లవాడు/పిల్లవాళ్లతో పఠనం)

    ప్రతి శ్లోకం పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడుతుంది.

    🔔 ప్రతి రోజు ఉదయం 5:30 గంటలకు యాప్ నోటిఫికేషన్ వస్తుంది.
    👉 అందుకే, ఇప్పుడే మీ మొబైల్‌లో నోటిఫికేషన్స్ ఆన్ చేయండి.

    మొబైల్ అప్ డౌన్లోడ్ లింక్ : https://play.google.com/store/apps/details?id=com.jsnsoft.vishnumukham&pli=1


    🏅 2. డిజిటల్ సర్టిఫికేట్ ఎలా పొందాలి?

    ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లలకు డిజిటల్ సర్టిఫికేట్ కూడా అందజేస్తాము.

    అందుకోసం చేయాల్సింది:

    • 📹 కనీసం 5 శ్లోకాల వీడియోలు (మా జాబితాలో ఉన్న శ్లోకాలే) రికార్డ్ చేసి vishnumukham@gmail.com కు పంపాలి

    📌 ముఖ్య సూచనలు:

    • వీడియోలు పంపేటప్పుడు, విష్ణుముఖం యాప్ లేదా యూట్యూబ్ ఛానల్‌లో ప్రచురించడానికి అనుమతి ఉందా? అని మెయిల్‌లో పేర్కొనండి
    • తప్పనిసరిగా రిజిస్టర్డ్ ఈమెయిల్ నుండి మాత్రమే పంపాలి

    👉 ఇంకా రిజిస్టర్ కాలేదా? ఇప్పుడు రిజిస్టర్ అవ్వండి:
    🔗 https://vishnumukham.com/30-days-30-shlokas-in-this-summer-holidays-for-kids/

    📅 3. సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది?

    • 📌 కార్యక్రమం ముగింపు తేదీ: 30 మే 2026
    • 📤 వీడియోలు పంపే గడువు: 1 మే 2026 నుండి 5 జూన్ 2026 వరకు
    • 🎓 సర్టిఫికేట్లు పంపే తేదీ: 10 జూన్ 2026 లోపు

    మీ వీడియోలు అందిన వెంటనే, పరిశీలించి సర్టిఫికేట్ జారీ చేస్తాము.

    ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని అప్డేట్స్:

    • 📧 ఈమెయిల్ ద్వారా
    • 📲 వాట్సాప్ ద్వారా

    👉 అందుకే, మా వాట్సాప్ ఛానల్‌ను తప్పక ఫాలో అవ్వండి:
    🔗 https://whatsapp.com/channel/0029VbBmVyWDZ4LUEHj8aO2Z

    ఏమైనా సందేహాలుంటే vishnumukham@gmail.com కు మెయిల్ చెయ్యగలరు

    మర్చిపోకండి:

    • ప్రారంభ తేదీ: మే 1, 2026
    • వేదిక: విష్ణుముఖం (Vishnumukham) యాప్

    మీ పిల్లల మేధస్సుకు పదును పెట్టి, వారిలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించే ఈ మహత్తర కార్యంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి.

    ధన్యవాదములు!

    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    భోజన శ్లోకం – కృతజ్ఞతా భావం మరియు ఆహార పవిత్రత (30 రోజులు 30 శ్లోకాలు – 30వ రోజు)

    May 30, 2026

    శ్రీ అచ్యుతాష్టక శ్లోకం – సర్వపాప హరణ శ్రీకృష్ణ స్తుతి (30 రోజులు 30 శ్లోకాలు – 29వ రోజు)

    May 29, 2026

    లోక కల్యాణ శ్లోకం – విశ్వశాంతి ప్రార్థన (30 రోజులు 30 శ్లోకాలు – 28వ రోజు)

    May 28, 2026
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (105)
    • అష్టోత్తరం (44)
    • గణపతి 32 నామాలు లేదా రూపాలు (32)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (7)
    • దేవి మహాత్మ్యం (18)
    • పూజ (14)
    • భక్తి (190)
    • భగవత్ గీత (19)
    • మన పండుగలు (36)
    • ముఖ్యం (4)
    • విజ్ఞానం (22)
    • స్తోత్రాలు (60)
    Don't Miss

    సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026 గణపతి 32 నామాలు లేదా రూపాలు

    సంకటహర గణపతి ఎవరు? సంకటహర గణపతి అనగా సంకటాలను, విఘ్నాలను మరియు కష్టాలను తొలగించే శ్రీ గణపతి స్వరూపం. “సంకట”…

    దుర్గా గణపతి – శక్తి, ధైర్యం మరియు విఘ్న నివారణను ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    సింహ గణపతి – ధైర్యం, శక్తి మరియు రక్షణను ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.