అన్నమయ్య కీర్థన జయ జయ రామా/ANNAMAYYA KEERTHANAS JAYA JAYA RAAMAA
రచన: అన్నమాచార్య జయ జయ రామా సమరవిజయ రామా | భయహర నిజభక్తపారీణ రామా || జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా | అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా ||…
రచన: అన్నమాచార్య జయ జయ రామా సమరవిజయ రామా | భయహర నిజభక్తపారీణ రామా || జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా | అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా ||…
రచన: అన్నమాచార్య రాగం: లలిత జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి | ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా || పాలజలనిధిలోని పసనైనమీఁగడ మేలిమితామరలోని మించువాసన | నీలవర్ణునురముపై నిండిననిధానమవై…
రచన: అన్నమాచార్య కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది || జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి | దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా…
రచన: అన్నమాచార్య కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి || మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి |…
రచన: అన్నమాచార్య కంటి శుక్రవారము గడియ లేడింట | అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని || సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి | కమ్మని కదంబము కప్పు…
రచన: అన్నమాచార్య కిం కరిష్యామి కిం కరోమి బహుళ- శంకాసమాధానజాడ్యం వహామి || నారాయాణం జగన్నాథం త్రిలోకైక- పారాయణం భక్తపావనమ్ | దూరీకరోమ్యహం దురితదూరేణ సం- సారసాగరమగ్నచంచలత్వేన…
రచన: అన్నమాచార్య మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల | మేలుకోవె నాపాల ముంచిన నిధానమా || సందడిచే గోపికల జవ్వనవనములోన | కందువందిరిగే మదగజమవు | యిందుముఖి…
రచన: అన్నమాచార్య రాగం: సాళంగనాట ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు | తిద్దరాని మహిమల దేవకీ సుతుడు || అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యము…
రచన: అన్నమాచార్య నగవులు నిజమని నమ్మేదా | వొగినడియాసలు వొద్దనవే || తొల్లిటి కర్మము దొంతల నుండగ | చెల్లబోయిక జేసేదా | యెల్ల లోకములు యేలేటి…
రచన: అన్నమాచార్య రాగం: ధర్మవతి, తాళం: ఆది మంగాంబుధి హనుమంతా నీ శరణ | మంగవించితిమి హనుమంతా || బాలార్క బింబము ఫలమని ప ట్టిన ఆలరి…