Category: సుమతీ సతకములు

సుమతీ సతకములు/sumati satakam

స్త్రీల ఎడ వాదులాడకబాలురతో జెలిమిచేసి భాషింపకుమీమేలైన గుణము విడువకుఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!తాత్పర్యం: స్త్రీలతో ఎప్పుడూ గొడవపడద్దు. చిన్నపిల్లలతో స్నేహం చేసి మాట్లాడవద్దు. మంచి గుణాలను వదలవద్దు. యజమానిని దూషించవద్దు. సిరి దా వచ్చిన వచ్చునుసలలితముగ నారికేళ సలిలము భంగిన్సిరి…