జూన్ 2, 2026 నుండి జూన్ 13, 2026 వరకు యమునా పుష్కరాలు / Yamuna Pushkaras 2026
యమునా పుష్కరాలు 2026 జూన్ 2 నుండి జూన్ 13 వరకు జరుగనున్నాయి. గురు గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించిన క్షణం నుండి ఆది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ 12 రోజులు అత్యంత పుణ్యప్రదమైనవిగా భావించబడతాయి. మొదటి రోజు (జూన్ 2)…
