అష్ట లక్ష్మీ స్తోత్రమ్/ASHTA LAKSHMI STOTRAM
हिंदी वर्शन केलिए यहाँ क्लिक करें ఆదిలక్ష్మి సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే | పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన…