హనుమ లాంగూల స్తోత్రమ్/Hanuma Langula Stotram
హనుమంతుడి లాంగూలాన్ని పూజించడం కూడా అనేక సత్ఫలితాలను ఇస్తుంది. ” లాంగూలం ” అంటే తోక ఆంజనేయ స్వామీ తన తోకతో లంకా దహనం చేసిన విషయం, ఎందరో రాక్షసులను అంతమొందించిన విషయం అందరకూ తెలిసిందే! అటువంటి ఆంజనేయస్వామి వారి తోకను…