Category: భక్తి

అన్నమయ్య కీర్థన అలరులు కురియగ/ANNAMAYYA KEERTHANAS ALARULU KURIYAGA

రచన: అన్నమాచార్య రాగం: శంకరాభరణం అలరులు గురియగ నాడెనదే | అలకల గులుకుల నలమేలుమంగ || అరవిరి సొబగుల నతివలు మెచ్చగ అర తెర మరుగున నాడె నదే | వరుసగ పూర్వదు వాళపు తిరుపుల హరి గరగింపుచు నలమేలుమంగ ||…

అన్నమయ్య కీర్థన అమ్మమ్మ ఏమమ్మ/ANNAMAYYA KEERTHANAS AMMAMMA EMAMMA

రచన: అన్నమాచార్య అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ | తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ || నీరిలోన తల్లడించే నీకే తలవంచీ నీరికింద పులకించీ నీరమణుండు | గోరికొన చెమరించీ కోపమే పచరించీ సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ || నీకుగానే చెయ్యిచాచీ…

అన్నమయ్య కీర్థన అంతర్యామి అలసితి/ANNAMAYYA KEERTHANAS ANTARYAMI ALASITI

రచన: అన్నమాచార్య రాగం: శివ రంజని అంతర్యామి అలసితి సొలసితి | ఇంతట నీ శరణిదె జొచ్చితిని || కోరిన కోర్కులు కోయని కట్లు | తీరవు నీవవి తెంచక | భారపు బగ్గాలు పాప పుణ్యములు | నేరుపుల బోనీవు…

అన్నమయ్య కీర్థన అతి దుష్టుడ నే నలుసుడను/ANNAMAYYA KEERTHANAS ATI DUSHTUDA NE NALUSUDANU

రచన: అన్నమాచార్య అతిదుష్టుడ నే నలసుడను | యితరవివేకం బికనేల || ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ నిక్కపుదప్పులు నేరములు | గక్కన నిన్నిట కలిగిననీవే దిక్కుగాక మరి దిక్కేది || ఘోరపుబాపము కోట్లసంఖ్యలు చేరువ నివె నాచేసినివి | నీరసునకు…

అన్నమయ్య కీర్థన చాలదా బ్రహ్మమిది/ANNAMAYYA KEERTHANAS CHAALADAA BRAHMAMIDI

రచన: అన్నమాచార్య చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనమ్ || సంతోష కరమైన సంకీర్తనమ్ | సంతాప మణగించు సంకీర్తనమ్ | జంతువుల రక్షించు సంకీర్తనమ్ | సంతతము దలచుడీ సంకీర్తనమ్ || సామజము గాంచినది సంకీర్తనమ్…

అన్నమయ్య కీర్థన చాలదా హరి నామ/ANNAMAYYA KEERTHANAS CHAALADAA HARI NAAMA

రచన: అన్నమాచార్య రాగము : హంసధ్వని చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు | చాలదా హితవైన చవులెల్లను నొసగ || ఇది యొకటి హరి నామ మింతైన జాలదా | చెదరకీ జన్మముల చెరలు విడిపించ | మదినొకటె హరినామ…

అన్నమయ్య కీర్థన చదువులోనే హరిన/ANNAMAYYA KEERTHANAS CHADUVULONE HARINA

రచన: అన్నమాచార్య చదువులోనే హరిని జట్టిగొనవలెగాక | మదముగప్పినమీద మగుడ నది గలదా || జడమతికి సహజమే సంసారయాతన యిది | కడు నిందులో బరము గడియించవలెగాక | తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను | విడిచి మఱచిన వెనక వెదకితే…

అన్నమయ్య కీర్థన చక్కని తల్లికి/ANNAMAYYA KEERTHANAS CHAKKANI TALLIKI

రచన: అన్నమాచార్య రాగం: పాడి చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా || కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగుభళా | పలుకుల సొంపుల బతితో గసరెడి చలముల యలుకకు చాంగుభళా || కిన్నెరతో పతి…

అన్నమయ్య కీర్థన జయ జయ రామా/ANNAMAYYA KEERTHANAS JAYA JAYA RAAMAA

రచన: అన్నమాచార్య జయ జయ రామా సమరవిజయ రామా | భయహర నిజభక్తపారీణ రామా || జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా | అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా || అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా | ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా || అతిప్రతాపముల…

అన్నమయ్య కీర్థన ఏ పురాణముల నెంత వెదికినా/ANNAMAYYA KEERTHANAS E PURAANAMULA NENTA VEDIKINAA

రచన: అన్నమాచార్య ఏపురాణముల నెంత వెదికినా | శ్రీపతిదాసులు చెడ రెన్నడును || వారివిరహితములు అవి గొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు | నరహరి గొలి చిటు నమ్మినవరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు || కమలాక్షుని మతిగాననిచదువులు…