Category: భక్తి

అన్నమయ్య కీర్థన జయ జయ రామా/ANNAMAYYA KEERTHANAS JAYA JAYA RAAMAA

రచన: అన్నమాచార్య జయ జయ రామా సమరవిజయ రామా | భయహర నిజభక్తపారీణ రామా || జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా | అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా || అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా | ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా || అతిప్రతాపముల…

అన్నమయ్య కీర్థన ఏ పురాణముల నెంత వెదికినా/ANNAMAYYA KEERTHANAS E PURAANAMULA NENTA VEDIKINAA

రచన: అన్నమాచార్య ఏపురాణముల నెంత వెదికినా | శ్రీపతిదాసులు చెడ రెన్నడును || వారివిరహితములు అవి గొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు | నరహరి గొలి చిటు నమ్మినవరములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు || కమలాక్షుని మతిగాననిచదువులు…

అన్నమయ్య కీర్థన జయ లక్ష్మి వర లక్ష్మి/ANNAMAYYA KEERTHANAS JAYA LAKSHMI VARA LAKSHMI

రచన: అన్నమాచార్య రాగం: లలిత జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి | ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా || పాలజలనిధిలోని పసనైనమీఁగడ మేలిమితామరలోని మించువాసన | నీలవర్ణునురముపై నిండిననిధానమవై యేలేవు లోకములు మమ్మేలవమ్మా || చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి…

అన్నమయ్య కీర్థన ఈ సురలు ఈ మునులు/ANNAMAYYA KEERTHANAS EE SURALU EE MUNULU

రచన: అన్నమాచార్య ఈ సురలీమును లీచరాచరములు | యిసకలమంతయు నిది యెవ్వరు || ఎన్నిక నామము లిటు నీవై యుండగ | యిన్ని నామము లిటు నీవై యుండగ | వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి | యిన్నిటా దిరుగువా రిది…

అన్నమయ్య కీర్థన కలిగెనిదె నాకు/ANNAMAYYA KEERTHANAS KALIGENIDE NAAKU

రచన: అన్నమాచార్య కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది || జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి | దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే || శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు…

అన్నమయ్య కీర్థన నల్లని మేని/ANNAMAYYA KEERTHANAS NALLANI MENI

రచన: అన్నమాచార్య నల్లని మేని నగవు చూపుల వాడు | తెల్లని కన్నుల దేవుడు || బిరుసైన దనుజుల పింఛమణచినట్టి | తిరుపు కైదువ తోడి దేవుడు | సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి | తెరవు చూపినట్టి దేవుడు…

అన్నమయ్య కీర్థన నారాయణాచ్యుత/ANNAMAYYA KEERTHANAS NARAAYANAACHYUTA

రచన: అన్నమాచార్య నారాయణాచ్యుతానంత గోవింద హరి | సారముగ నీకునే శరణంటిని || చలువయును వేడియును నటల సంసారంబు తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ | ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు పులుసు దీపును గలపి భుజియించినట్లు || పగలు రాత్రులరీతి…

అన్నమయ్య కీర్థన కిం కరిష్యామి/ANNAMAYYA KEERTHANAS KIM KARISHYAAMI

రచన: అన్నమాచార్య కిం కరిష్యామి కిం కరోమి బహుళ- శంకాసమాధానజాడ్యం వహామి || నారాయాణం జగన్నాథం త్రిలోకైక- పారాయణం భక్తపావనమ్ | దూరీకరోమ్యహం దురితదూరేణ సం- సారసాగరమగ్నచంచలత్వేన || తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ- | వరదం శరణాగతవత్సలమ్ | పరమపురుషం కృపాభరణం న…

అన్నమయ్య కీర్థన నారాయణాఅయ నమో నమో/ANNAMAYYA KEERTHANAS NARAAYANAAYA NAMO NAMO

రచన: అన్నమాచార్య నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి || గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో | దేవేశాయ నమో…

అన్నమయ్య కీర్థన కోడెకాడె వీడె/ANNAMAYYA KEERTHANAS KODEKAADE VEEDE

రచన: అన్నమాచార్య కోడెకాడె వీడె వీడె గోవిందుడు కూడె ఇద్దరు సతుల గోవిందుడు || గొల్లెతల వలపించె గోవిందుడు కొల్లలాడె వెన్నలు గోవిందుడు | గుల్ల సంకుఁజక్రముల గోవిందుడు గొల్లవారింట పెరిగె గోవిందుడు || కోలచే పసులగాచె గోవిందుడు కూలగుమ్మె కంసుని…