జగన్నాథాష్టకమ్/JAGANNATHA ASHTAKAM
రచన: ఆది శంకరాచార్య కదాచి త్కాళిందీ తటవిపినసంగీతకపరో ముదా గోపీనారీ వదనకమలాస్వాదమధుపః రమాశంభుబ్రహ్మా మరపతిగణేశార్చితపదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 1 || భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే…
