శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్/SREE ANNAPURNA STOTRAM
రచన: ఆది శంకరాచార్య నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ | ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 || నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార…
