Navaratri/నవరాత్రులు
నవరాత్రులలో శివుడు..తాండవం చేస్తాడట..!! ‘రాత్రము అనే మాట ‘రేపు’ ను సూచిస్తుంది. ఉత్తరభారతంలో వాడే పదం. సాధారణంగా పగటిపూట పురుష దేవతలకు, రాత్రి పూట స్త్రీ దేవతలకు పూజలు జరుపుతారు. కానీ, నవరాత్రుల సమయంలో రెండు పూటలా జరిపే పూజలు పరాశక్తి…
