బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః | ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

శివ కవచమ్/SHIVA KAVACHAM

రచన: ఋశభ యోగీశ్వర అస్య శ్రీ శివకవచ స్తోత్రమహామంత్రస్య ఋషభయోగీశ్వర ఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీసాంబసదాశివో దేవతా | ఓం బీజమ్ | నమః శక్తిః | శివాయేతి కీలకమ్ | మమ సాంబసదాశివప్రీత్యర్థే జపే వినియోగః ||…

షివ మహిమ్నా స్తోత్రమ్/SHIVA MAHIMNA STOTRAM

రచన: పుశ్పదంత అథ శ్రీ శివమహిమ్నస్తోత్రమ్ || మహిమ్నః పారం తే పరమవిదుషో యద్యసదృశీ స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః | అథా‌உవాచ్యః సర్వః స్వమతిపరిణామావధి గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాదః పరికరః || 1 || అతీతః పంథానం తవ…

శ్రీ కాళ హస్తీశ్వర శతకమ్/SREE KAALA HASTISWARA SATAKAM

రచన: ధూర్జటి శ్రీవిద్యుత్కలితా‌உజవంజవమహా-జీమూతపాపాంబుధా- రావేగంబున మన్మనోబ్జసముదీ-ర్ణత్వంబుఁ గోల్పోయితిన్ | దేవా! మీ కరుణాశరత్సమయమిం-తేఁ జాలుఁ జిద్భావనా- సేవం దామరతంపరై మనియెదన్- శ్రీ కాళహస్తీశ్వరా! || 1 || వాణీవల్లభదుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి ని ర్వాణశ్రీఁ జెఱపట్టఁ జూచిన విచారద్రోహమో నిత్య క…

పంచామృత స్నానాభిషేకమ్/PANCHAMRUTA SNANAM

క్షీరాభిషేకం ఆప్యా’యస్వ సమే’తు తే విశ్వత’స్సోమవృష్ణి’యమ్ | భవావాజ’స్య సంగధే || క్షీరేణ స్నపయామి || దధ్యాభిషేకం దధిక్రావణ్ణో’ అకారిషం జిష్ణోరశ్వ’స్య వాజినః’ | సురభినో ముఖా’కరత్ప్రణ ఆయూగ్‍మ్’షితారిషత్ || దధ్నా స్నపయామి || ఆజ్యాభిషేకం శుక్రమ’సి జ్యోతి’రసి తేజో’‌உసి దేవోవస్స’వితోత్పు’నా…

శివ మన్గళాష్టకమ్/SHIVA MANGALAASHTAKAM

భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే | కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ || 1 || వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ | పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ || 2 || భస్మోద్ధూళితదేహాయ నాగయఙ్ఞోపవీతినే | రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్…

శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్/SREE MALLIKARJUNA MANGALASASANAM

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ || సర్వమంగళ రూపాయ శ్రీ నగేంద్ర నివాసినే గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ || సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయనే స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ || ముక్తిప్రదాయ ముఖ్యాయ…

శివ షడక్షరీ స్తోత్రమ్/SHIVA SHADAKSHARI STOTRAM

రచన: ఆది శంకరాచార్య ||ఓం ఓం|| ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః | కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః || 1 || ||ఓం నం|| నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః | నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ||…

శివాపరాధ క్షమాపణ స్తోత్రమ్/SHIVA APARADHA KSHAMAPANA STOTRAM

రచన: ఆది శంకరాచార్య ఆదౌ కర్మప్రసంగాత్కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రామేధ్యమధ్యే కథయతి నితరాం జాఠరో జాతవేదాః | యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ…

దారిద్ర్య దహన శివ స్తోత్రమ్/DARIDRYA DAHANA SHIVA STOTRAM

రచన: వసిష్ఠ మహర్షి విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ | కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ || 1 || గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ | గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ…

శివ భుజంగ ప్రయాత స్తోత్రమ్/SHIVA BHUJANGA PRAYATA STOTRAM

రచన: ఆది శంకరాచార్య కృపాసాగరాయాశుకావ్యప్రదాయ ప్రణమ్రాఖిలాభీష్టసందాయకాయ | యతీంద్రైరుపాస్యాంఘ్రిపాథోరుహాయ ప్రబోధప్రదాత్రే నమః శంకరాయ ||1|| చిదానందరూపాయ చిన్ముద్రికోద్య- త్కరాయేశపర్యాయరూపాయ తుభ్యమ్ | ముదా గీయమానాయ వేదోత్తమాంగైః శ్రితానందదాత్రే నమః శంకరాయ ||2|| జటాజూటమధ్యే పురా యా సురాణాం ధునీ సాద్య కర్మందిరూపస్య…