అన్నమయ్య కీర్తన షోడశ కళానిధికి/ANNAMAYYA KEERTHANAS SHODASA KALANIDHIKI
రచన: అన్నమాచార్య షోడసకళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి || అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ నిలయున కాసనము నెమ్మినిదే | అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు జలధి శాయికిని మజ్జనమిదే || వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె సరి శ్రీమంతునకు భూషణము లివే…
అన్నమయ్య కీర్తన జో అచ్యుతానంద/ANNAMAYYA KEERTHANAS JO ACHYUTANANDA
రచన: అన్నమాచార్య జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా || అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా | దొంగ నీవని సతులు గొంకుచున్నారా ముంగిట నాడరా మోహనాకార ||…
అన్నమయ్య కీర్తన జగడపు చనువుల/ANNAMAYYA KEERTHANAS JAGADAPU CHANUVULA
రచన: అన్నమాచార్య జగడపు చనువుల జాజర సగినల మంచపు జాజర || మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున | జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై చల్లే రతివలు జాజర || భారపు కుచముల పైపై…
అన్నమయ్య కీర్తన ఎంత మాత్రమున/ANNAMAYYA KEERTHANAS ENTA MATRAMUNA
రచన: అన్నమాచార్య ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతే నిప్పటి అన్నట్లు || కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు | తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు…
అన్నమయ్య కీర్తన బ్రహ్మ కడిగిన పాదము/ANNAMAYYA KEERTHANAS BRAHMA KADIGINA PADAMU
రచన: అన్నమాచార్య బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము || చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము | తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము || కామిని పాపము…
అన్నమయ్య కీర్తన నానాటి బతుకు/ANNAMAYYA KEERTHANAS NANATI BATHUKU
రచన: అన్నమాచార్య రాగం: ముఖారి నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము || పుట్టుటయు నిజము, పోవుటయు నిజము నట్టనడిమీ పని నాటకము | యెట్టనెదుటి కలదీ ప్రపంచము కట్ట గడపటిది కైవల్యము || కుడిచేదన్నము కోక చుట్టెడిది నడుమంత్రపు…
అన్నమయ్య కీర్తన భావయామి గోపాలబాలం/ANNAMAYYA KEERTHANAS BHAVAYAMI GOPALABALAM
రచన: అన్నమాచార్య కూర్పు: శ్రీ అన్నమాచార్యులవారు రాగం: యమునా కళ్యాణి తాళం: ఆది భావయామి గోపాలబాలం మన- స్సేవితం తత్పదం చింతయేహం సదా || కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా- పటల నినదేన విభ్రాజమానమ్ | కుటిల పద ఘటిత…
శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి/VENKATESWARA ASHTOTTARA SATA NAMAVALI
ఓం శ్రీ వేంకటేశాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం లక్ష్మిపతయే నమః ఓం అనానుయాయ నమః ఓం అమృతాంశనే నమః ఓం మాధవాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం శ్రీహరయే నమః ఓం ఙ్ఞానపంజరాయ నమః ఓం శ్రీవత్స…
గోవింద నామావళి/GOVINDA NAMAAVALI
శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా నంద నందనా…
శ్రీ శ్రీనివాస గద్యమ్/SRI SRINIVASA GADYAM
శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర మండలాఖండలస్య, నిఖిలసురాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య, నాథముఖ బోధనిధివీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశృంగ గలద్గగనగంగాసమాలింగితస్య, సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత…
