అన్నమయ్య కీర్థన ఘనుడాతడే మము/ANNAMAYYA KEERTHANAS GARUDA GAMANA GARUDADHVAJA
రచన: అన్నమాచార్య గరుడ గమన గరుడధ్వజ నరహరి నమోనమో నమో || కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణిక | కమలనయన కమలాప్తకుల నమోనమో హరి నమో నమో || జలధి బంధన జలధిశయన జలనిధి మధ్య జంతుకల | జలధిజామాత జలధిగంభీర…
అన్నమయ్య కీర్థన ఘనుడాతడే మము/ANNAMAYYA KEERTHANAS GHANUDAATADE MAMU
రచన: అన్నమాచార్య ఘనుడాతడే మము గాచుగాక హరి అనిశము నేమిక నతనికె శరణు || యెవ్వని నాభిని యీ బ్రహ్మాదులు యెవ్వడు రక్షకుడిన్నిటికి | యెవ్వని మూలము యీ సచరాచర మవ్వల నివ్వల నతనికే శరణు || పురుషోత్తముడని పొగడి రెవ్వరిని…
అన్నమయ్య కీర్థన గోవిందాశ్రిత గోకులబృందా/ANNAMAYYA KEERTHANAS GOVINDAASRITA GOKULABRUNDAA
రచన: అన్నమాచార్య గోవిందాశ్రిత గోకులబృందా | పావన జయజయ పరమానంద || జగదభిరామ సహస్రనామ | సుగుణధామ సంస్తుతనామ | గగనశ్యామ ఘనరిపు భీమ | అగణిత రఘువంశాంబుధి సోమ || జననుత చరణా శరణ్యు శరణా | దనుజ హరణ…
అన్నమయ్య కీర్థన హరి నామము కడు/ANNAMAYYA KEERTHANAS HARI NAAMAMU KADU
రచన: అన్నమాచార్య హరినామము కడు నానందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా || నళినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము | ఫలసారము బహుబంధ మోచనము తలచవో తలచవో మనసా || నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము | సగుణ నిర్గుణము…
అన్నమయ్య కీర్థన హరి యవతార మితడు/ANNAMAYYA KEERTHANAS HARI YAVATAARA MITADU
రచన: అన్నమాచార్య హరి యవతార మీతడు అన్నమయ్య | అరయ మా గురుడీతడు అన్నమయ్య | వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య | ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు ఆకడీకడ…
అన్నమయ్య కీర్థన ఇప్పుడిటు కలగన్టి/ANNAMAYYA KEERTHANAS IPPUDITU KALAGANTI
రచన: అన్నమాచార్య రాగం: భూపాళం ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు | అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి || అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి | ప్రతిలేని గోపుర ప్రభలు గంటి | శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి | చతురాస్యు బొడగంటి చయ్యన…
అన్నమయ్య కీర్థన ఇతరులకు నిను/ANNAMAYYA KEERTHANAS ITARULAKU NINU
రచన: అన్నమాచార్య ఇతరులకు నిను నెరుగదరమా || సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర- హితులెరుగుదురు నిను నిందిరారమణా || నారీకటాక్షపటునారాచభయరహిత- శూరులెరుగుదురు నిను జూచేటిచూపు | ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు- ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము || రాగభోగవిదూర రంజితాత్ములు మహా- భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము | ఆగమోక్తప్రకారాభిగమ్యులు…
అన్నమయ్య కీర్థన కలిగెనిదె నాకు/ANNAMAYYA KEERTHANAS KALIGENIDE NAAKU
రచన: అన్నమాచార్య కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది || జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి | దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే || శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు…
అన్నమయ్య కీర్థన కంటి నఖిలాండ/ANNAMAYYA KEERTHANAS KANTI NAKHILAANDA
రచన: అన్నమాచార్య కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి || మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి | సహజ నవరత్న కాంచన వేదికలు గంటి…
అన్నమయ్య కీర్థన కంటి శుక్రవారము/ANNAMAYYA KEERTHANAS KANTI SUKRAVAARAMU
రచన: అన్నమాచార్య కంటి శుక్రవారము గడియ లేడింట | అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని || సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి | కమ్మని కదంబము కప్పు కన్నీరు | చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి | తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే…
