బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః | ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

అన్నమయ్య కీర్థన పలుకు తేనెల తల్లి/ANNAMAYYA KEERTHANAS PALUKU TENELA TALLI

రచన: అన్నమాచార్య రాగం: సాళంగనాట పలుకు దేనెల తల్లి పవళించెను | కలికి తనముల విభుని గలసినది గాన || నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర పగలైన దాక జెలి పవళించెను | తెగని పరిణతులతో తెల్లవారినదాక జగదేక పతి…

అన్నమయ్య కీర్థన ఒకపరి కొకపరి/ANNAMAYYA KEERTHANAS OKAPARI KOKAPARI

రచన: అన్నమాచార్య రాగం: ఖరహరప్రియ పెద తిరుమలాచర్యుల రచన ఒకపరి కొకపరి కొయ్యారమై | మొకమున కళలెల్ల మొలచినట్లుండె || జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి | జిగికొని నలువంక చిందగాను | మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన | పొగరు వెన్నెల…

అన్నమయ్య కీర్థన నిత్య పూజలివిగో/ANNAMAYYA KEERTHANAS NITYA POOJALIVIGO

రచన: అన్నమాచార్య నిత్య పూజలివిగో నెరిచిన నోహో | ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో || తనువే గుడియట తలయె శిఖరమట పెను హృదయమే హరి పీఠమట | కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికిని || పలుకే…

అన్నమయ్య కీర్థన నిముషమెడతెగక/ANNAMAYYA KEERTHANAS NIMUSHAMEDATEGAKA

రచన: అన్నమాచార్య నిముషమెడతెగక హరి నిన్ను తలచి | మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక || నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి | కదిసి కోరినను గతకాలంబు వచ్చునే మది మదినె యుండి ఏమరక బతుకుట…

అన్నమయ్య కీర్థన నిగమ నిగమాంత వర్ణిత/ANNAMAYYA KEERTHANAS NIGAMA NIGAMAANTA VARNITA

రచన: అన్నమాచార్య నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- నగరాజధరుడ శ్రీనారయణా || దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- నోపకరా నన్ను నొడబరపుచు | పైపైనె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా || చికాకుపడిన నా చిత్తశాంతము సేయ- లేకకా నీవు బహులీల…

అన్నమయ్య కీర్థన నెలమూడు శోభనాలు/ANNAMAYYA KEERTHANAS NELAMOODU SOBHANAALU

రచన: అన్నమాచార్య నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మా || రామనామమతనిది రామవు నీవైతేను | చామన వర్ణమతడు చామవు నీవు | వామనుడందురతని వామనయనవు నీవు | ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే || హరి పేరాతనికి హరిణేక్షణవు…

అన్నమయ్య కీర్థన నవరసములదీ నళినాక్షి/ANNAMAYYA KEERTHANAS NAVARASAMULADEE NALINAAKSHI

రచన: అన్నమాచార్య నవరసములదీ నళినాక్షి | జవకట్టి నీకు జవి సేసీని || శృంగార రసము చెలియ మొకంబున | సంగతి వీరరసము గోళ్ళ | రంగగు కరుణరసము పెదవులను | అంగపు గుచముల నద్భుత రసము || చెలి హాస్యరసము…

అన్నమయ్య కీర్థన నవనీతచోరా నమో నమో/ANNAMAYYA KEERTHANAS NAVANITA CHORA NAMO NAMO

రచన: అన్నమాచార్య నవనీతచోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో || హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ నరసింహ వామన నమో నమో | మురహర పద్మ నాభ ముకుంద గోవింద నరనారాయణరూప నమో నమో || నిగమగోచర విష్ణు నీరజాక్ష…

అన్నమయ్య కీర్థన కామధేనువిదే/ANNAMAYYA KEERTHANAS KAMADHENUVIDE

రచన: అన్నమాచార్య కామధేను విదే కల్పవృక్ష మిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు || హరినామజపమే ఆభరణంబులు పరమాత్మునినుతి పరిమళము | దరణిదరు పాదసేవే భోగము పరమంబెరిగిన ప్రపన్నులకు || దేవుని ధ్యానము దివ్యాన్నంబులు శ్రీవిభు భక్తే జీవనము | ఆవిష్ణు కైంకర్యమే…

అన్నమయ్య కీర్థన విశ్వరూపమిదివో/ANNAMAYYA KEERTHANAS VISWAROOPAMIDIVO

రచన: అన్నమాచార్య విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతిమింక జయము నాజన్మము || కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు | నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము || మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర మాడనే వాలిన పక్షుల…