Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    sample

    August 23, 2026

    శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

    August 17, 2026

    శ్రీ వరలక్ష్మీ వ్రతం – శుక్రవారం, 21, 28 ఆగస్టు, 2026

    August 17, 2026
    Facebook Instagram YouTube
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతం – శుక్రవారం, 21, 28 ఆగస్టు, 2026

      August 17, 2026

      శ్రావణ మాసం- గురువారం 13 ఆగస్టు , 2026 – శుక్రవారం సెప్టెంబర్ 11, 2026

      August 12, 2026

      నాగ పంచమి – సోమవారం, 17 ఆగస్టు, 2026

      August 12, 2026

      ఆగస్టు 28 చంద్రగ్రహణం: రాఖీ పండుగ జరుపుకునే ఉత్తమ సమయం

      August 12, 2026
    • భక్తి

      sample

      August 23, 2026

      సూర్యగ్రహణం – బుధవారం, 12 ఆగస్టు 2026

      August 12, 2026

      శ్రావణ మాసం- గురువారం 13 ఆగస్టు , 2026 – శుక్రవారం సెప్టెంబర్ 11, 2026

      August 12, 2026

      గురు పౌర్ణమి / Guru Purnima – జూలై 29, బుధవారం 2026

      July 18, 2026

      ద్వాదశాదిత్య ధ్యాన శ్లోకాలు / Dwadashāditya meditation verses

      January 25, 2026
    • విజ్ఞానం
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » శ్రీ భువనేశ్వరీ స్తోత్రం/Sri Bhuvaneshwari Stotram
    స్తోత్రాలు

    శ్రీ భువనేశ్వరీ స్తోత్రం/Sri Bhuvaneshwari Stotram

    By JosyulaMay 25, 2018Updated:August 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Follow Us
    Google News Flipboard Threads
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    అథానందమయీం సాక్షాచ్ఛబ్దబ్రహ్మస్వరూపిణీం
    ఈడే సకలసంపత్త్యై జగత్కారణమంబికాం || ౧ ||

    విద్యామశేషజననీమరవిందయోనే-
    ర్విష్ణోశ్శివస్యచవపుః ప్రతిపాదయిత్రీం
    సృష్టిస్థితిక్షయకరీం జగతాం త్రయాణాం
    స్తోష్యేగిరావిమలయాప్యహమంబికే త్వాం || ౨ ||

    పృథ్వ్యా జలేన శిఖినా మరుతాంబరేణ
    హోత్రేందునా దినకరేణ చ మూర్తిభాజః
    దేవస్య మన్మథరిపోః పరశక్తిమత్తా
    హేతుస్త్వమేవ ఖలు పర్వతరాజపుత్రి || ౩ ||

    త్రిస్రోతసస్సకలదేవసమర్చితాయా
    వైశిష్ట్యకారణమవైమి తదేవ మాతః
    త్వత్పాదపంకజ పరాగ పవిత్రితాసు
    శంభోర్జటాసు సతతం పరివర్తనం యత్ || ౪ ||

    ఆనందయేత్కుముదినీమధిపః కళానా-
    న్నాన్యామినఃకమలినీ మథనేతరాంవా
    ఏకస్యమోదనవిధౌ పరమేకమీష్టే
    త్వం తు ప్రపంచమభినందయసి స్వదృష్ట్యా || ౫ ||

    అద్యాప్యశేషజగతాం నవయౌవనాసి
    శైలాధిరాజతనయాప్యతి కోమలాసి
    త్రయ్యాః ప్రసూరపి తయానసమీక్షితాసి
    ధ్యేయాసి గౌరి మనసోనపథి స్థితాసి || ౬ ||

    ఆసాద్య జన్మ మనుజేషు చిరాద్దురాపం
    తత్రాపిపాటవమవాస్య నిజేంద్రియాణాం
    నాభ్యర్చయంతి జగతాం జనయిత్రి యేత్వాం
    నిశ్రేణికాగ్రమధిరుహ్య పునః పతంతి || ౭ ||

    కర్పూరచూర్ణహిమవారివిలోడితేన
    యే చందనేన కుసుమైశ్చ సుజాతగంధైః
    ఆరాధయంతిహి భవాని సముత్సుకాస్త్వాం
    తేఖల్వఖండభువనాధిభువః ప్రథంతే || ౮ ||

    ఆవిశ్యమధ్యపదవీం ప్రథమేసరోజే
    సుప్తాహిరాజసదృశీం విరచయ్యవిశ్వం
    విద్యుల్లతావలయవిభ్రమముద్వహంతీ
    పద్మానిపంచ విదలయ్య సమశ్ను వానా || ౯ ||

    తన్నిర్గతామృతరసైరభిషిచ్యగాత్రం
    మార్గేణ తే నవిలయం పునరప్యవాప్తా
    యేషాంహృది స్ఫురసిజాతు నతేభవేయు-
    ర్మాతర్మహేశ్వర కుటుంబిని గర్భభాజః || ౧౦ ||

    ఆలంబికుండలభరామభిరామవక్త్రాం
    ఆపీవరస్తనతటీం తను వృత్తమధ్యాం
    చింతాక్షసూత్రకలశాలిఖితాఢ్యహాసాం
    ఆవర్తయామిమనసా తవ గౌరిమూర్తిమ్ || ౧౧ ||

    ఆస్థాయయోగమవిజిత్య చ వైరిషట్కం
    ఆబధ్యచేంద్రియగణం మనసి ప్రసన్నే
    పాశాంకుశాభయవరాఢ్యకరాం సువక్త్రాం
    ఆలోకయంతి భువనేశ్వరి యోగినస్త్వామ్ || ౧౨ ||

    ఉత్తప్తహాటకనిభాం కరిభిశ్చతుర్భిః
    ఆవృత్తితామృత ఘటైరభిషిచ్యమానా
    హస్తద్వయేన నళినే రుచిరే వహంతీ
    పద్మాపిసాభయకరా భవసి త్వమేవ || ౧౩ ||

    అష్టాభిరుగ్రవివిధాయుధవాహినీభిర్-
    దోర్వల్లరీభిరధిరుహ్య మృగాధివాసం
    దూర్వాదళద్యుతి రమాత్య విపక్షపక్షాన్
    న్యక్కుర్వతీ త్వమసి దేవి భవాని దుర్గే || ౧౪ ||

    ఆవిర్నిదాఘ జలశీకరశోభివక్త్రాం
    గుంజాఫలేన పరికల్పితహారయష్టిం
    రత్నాంశుకామసితకాంతిమలంకృతాం త్వాం
    ఆద్యాం పుళిందతరుణీమసకృన్నమామి || ౧౫ ||

    హంసైర్గతిః క్వణితనూపుర దూరదృష్టే
    మూర్తేరివాప్తవచనైరనుగమ్యమానౌ
    పద్మావివోర్ధ్వముఖరూఢ సుజాత నాళౌ
    శ్రీకంఠపత్ని శిరసైవ దధే తవాంఘ్రీ || ౧౬ ||

    ద్వాభ్యాం సమీక్షితుమతృప్తిమతేవదృగ్భ్యాం
    ఉత్పాద్యతాత్రినయనం వృషకేతనేన
    సాంద్రానురాగభవనేన నిరీక్ష్యమాణే
    జంఘే ఉభే అపి భవాని తవానతోస్మి || ౧౭ ||

    ఊరూ స్మరామి జితహస్తి కరావలేపౌ
    స్థౌల్యేనమార్దవతయా పరిభూతరంభౌ
    శ్రేణీభరస్య సహనౌ పరికల్ప్యదత్తా
    స్తంభావివాంగవయసా తవ మధ్యమేన || ౧౮|

    శ్రోణ్యౌస్తనౌచ యుగపత్ప్రథయిష్యతోచ్యైః
    బాల్యాత్పరేణవయసాపరి కృష్ణసారః
    రోమావళీవిలసితేన విభావ్యమూర్తిం
    మధ్యం తవ స్ఫురతు మే హృదయస్య మధ్యే || ౧౯ ||

    సఖ్యాస్మ్సరస్య హరనేత్ర హుతాశభీరోః
    లావణ్యవారిభరితం నవయౌవనేన
    ఆపాద్య దత్తమివ పల్లవమప్రవిష్టం
    నాభింకదాపి తవదేవి న విస్మరేయమ్ || ౨౦ ||

    ఈశోపి గేహపిశునం భసితం దధానే
    కాశ్మీరకర్దమ మను స్తన పంకజేన
    స్నానోత్థితస్య కరిణః క్షణలక్షఫేనౌ
    సిందూరితా స్మరయతః స మదస్య కుంభౌ || ౨౧ ||

    కంఠాతిరిక్త గళదుజ్జ్వల కాంతిధారా
    శోభౌ భుజౌ నిజరిపోర్మకరధ్వజేన
    కంఠగ్రహాయ రచితౌ కిల దీర్ఘపాశౌ
    మాతర్మమ స్మృతిపథం నవిలజ్జయేతామ్ || ౨౨ ||

    నాత్యాయతం రుచిరకంబువిలాస చౌర్యం
    భూషాభరేణ వివిధేన విరాజమానం
    కంఠం మనోహరగుణం గిరిరాజకన్యే
    సంచిన్త్యతృప్తి ముపయామి కదాపి నాహమ్ || ౨౩ ||

    అత్యాయతాక్షమభిజాతలలాటపట్టం
    మందస్మితేన దర ఫుల్లకపోలరేఖం
    బింబాధరం ఖలు సమున్నతదీర్ఘనాసం
    యత్తేస్మరత్య సకృతంబ స ఏవజాతః || ౨౪ ||

    ఆవిస్త్వయార కరలేఖమనల్ప గంధ
    పుష్పోపరిభ్రమదళి వ్రజనిర్విశేషం
    యశ్చేతసా కలయతే తవ కేశపాశం
    తస్య త్వయం గలతి దేవి పురాణపాశః || ౨౫ ||

    శ్రుతి సురచితపాకం ధీమతాం స్తోత్రమేతత్
    పఠతియ ఇహమర్త్యో నిత్యమార్ద్రాంతరాత్మా
    స భవతి పదముచ్చైస్సంపదాం పాదనమ్ర
    క్షితిపముకుటలక్ష్మీర్లక్షణానాంచిరాయ || ౨౬ ||

    ఇతి శ్రీభువనేశ్వరీ స్తోత్రం ||

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Josyula
    • Website

    Related Posts

    అష్ట లక్ష్మీ స్తోత్రమ్/ASHTA LAKSHMI STOTRAM

    March 16, 2019

    శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామ స్తోత్రమ్/SREE SARASWATI ASHTOTTARA SATA NAMA STOTRAM

    March 16, 2019

    గణేశ అష్టోత్తర శత నామ స్తోత్రమ్/GANESHA ASHTOTTARA SATA NAMA STOTRAM

    March 16, 2019

    Comments are closed.

    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (105)
    • అష్టోత్తరం (44)
    • డౌన్లోడ్స్ (1)
    • దేవాలయాలు (17)
    • దేవి మహాత్మ్యం (18)
    • పూజ (15)
    • భక్తి (164)
    • భగవత్ గీత (19)
    • మన పండుగలు (33)
    • ముఖ్యం (1)
    • విజ్ఞానం (23)
    • స్తోత్రాలు (63)
    Demo
    Don't Miss

    sample

    JosyulaAugust 23, 2026

    To understand the new smart watched and other pro devices of recent focus, we should…

    శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

    August 17, 2026

    శ్రీ వరలక్ష్మీ వ్రతం – శుక్రవారం, 21, 28 ఆగస్టు, 2026

    August 17, 2026

    సూర్యగ్రహణం – బుధవారం, 12 ఆగస్టు 2026

    August 12, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Pinterest
    • Instagram
    • YouTube
    • Vimeo

    Subscribe to Updates

    Get the latest creative news from SmartMag about art & design.

    Demo
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.