| క్షేత్రం
|
దైవం
|
| కోకాముఖం | వరాహ మూర్తి |
| మందర | మధు సూదనుడు |
| కపిలద్వీపం | అనంతుడు |
| ప్రభాసము | రవినందుడు |
| వైకుంఠం | ఉదపానుడు |
| మహేంద్రం | నృపాత్మజుడు |
| ఋషభ క్షేత్రం | మహా విష్ణువు |
| ద్వారక | భూపతి |
| పాండు సహ్యక్షేత్రం | దేవేశుడు |
| వసురూఢము | జవత్పతి |
| వాళ్ళీవటము | మహా యోగుడు |
| చిత్రకూటము | నారాధిపుడు |
| నిమిషం | పీతవాసుడు |
| గోకులం | హరి |
| సాలిగ్రామమందు | తపోవాసుడు |
| గంధమాదనమందు | అచింత్యుడు |
| కుబ్జగారమందు | హ్వషీకేశుడు |
| గంధద్వారమందు | వయోధరుడు |
| సకలమందు | గరుడధ్వజుడు |
| సాయకమందు | గోవిందుడు |
| బృందావనమందు | గోపాలుడు |
| మధురమందు | స్వయంభువుడు |
| కేదారం | మాధవుడు |
| వారణాసియందు | కేశవుడు |
| పుష్కరక్షేత్రమందు | పుష్కరాక్షుడు |
| ధృష్టద్యుమ్నమందు | జవాధ్వజుడు |
| తృణబిందువనమందు | దీరుడు |
| సింధుసాగరమందు | అశోకుడు |
| కసేరాటమందు | మహాబాహువు |
| తేజోవనమందు | అమృతుడు |
| విశ్వాసయూపమందు | విశ్వేశుడు |
| మహాపనమందు | నరసింహుడు |
| హలాంగరమందు | రిపుహరుడు |
| దేవశాలయందు | త్రివిక్రముడు |
| దశపురమందు | పురుషోత్తముడు |
| కుబ్జకమందు | వామనుడు |
| వతస్తయందు | విద్యాధరుడు |
| వరాహక్షేత్రమందు | ధరణీధరుడు |
| దేవదారువనమందు | గుహ్యడు |
| కావేరియందు | నాగశాయి |
| ప్రయాగయందు | యోగమూరి |
| వయోష్టియందు | సుదర్శనుడు |
| కుమారతీర్థమందు. | కౌమారుడు |
| లోహితక్షేత్రమందు | హయగ్రీవుడు |
| ఉజ్జయినియందు | త్రివిక్రముడు. |
| లింగకూటమందు | చతురుజుడు |
| భద్రాక్షేత్రమందు | హరిహరుడు |
| కురుక్షేత్రమందు | విశ్వరూపుడు |
| మణీకుండమందు | కుండినేశ్వరుడు |
| అయోద్యయందు | లోకనాధుడు |
| కుండినమందు | కుండినేశ్వరుడు |
| భాండారమందు | వాసుదేవుడు |
| చక్రతీర్థమందు | సుదర్శనుడు |
| ఆడ్యక్షేత్రమందు | విష్ణుపదుడు |
| సూకరక్షేత్రమందు | సూకరుడు |
| మానసమందు | బ్రహ్మేశుడు |
| దండకక్షేత్రమందు | శ్యామలుడు |
| త్రికూటమందు | నాగమోక్షుడు |
| మేరుశిఖరాన | భాస్కరుడు |
| పుష్పభద్రయందు | విరజుడు |
| కేరలకమందు | బాలుడు |
| విపాశయందు, | యశస్కరుడు |
| మహిష్మతియందు | హుతాశనుడు. |
| పాలకడలియందు | పద్మనాభుడు |
| విమలక్షేత్రమందు | సనాతనుడు |
| శివనదక్షేత్రమందు | శివకరుడు. |
| గయలో | గదాధరుడు |
| పండరీపురములో | పాండురంగడు |