Category: భక్తి

త్యాగరాజ కీర్తన బంటు రీతి కొలువు/TYAGARAJA KEERTHANAS BANTU REETHI KOLUVU

రచన: త్యాగరాజ బంటు రీతి కొలువీయ వయ్య రామ తుంట వింటి వాని మొదలైన మదాదుల బట్టి నేల కూలజేయు నిజ రోమాంచమనే, ఘన కంచుకము రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు రామ నామమనే, వర ఖఢ్గమి విరాజిల్లునయ్య, త్యాగరాజునికే

త్యాగరాజ కీర్తన సామజ వర గమనా/TYAGARAJA KEERTHANAS SAMAJA VARA GAMANA

రచన: త్యాగరాజ సామజ వర గమన సాధు హృత్-సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత సామని గమజ – సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మామ్ పాలయ వేదశిరో మాతృజ – సప్త స్వర నాదా చల దీప స్వీకృత…

త్యాగరాజ కీర్తన మరుగేలరా ఓ రాఘవా/TYAGARAJA KEERTHANAS MARUGELARA O RAGHAVA

రచన: త్యాగరాజ మరుగేలరా ఓ రాఘవా! మరుగేల – చరా చర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అన్ని నీ వనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల నన్ను బ్రోవవయ్య త్యాగ…

త్యాగరాజ పంచరత్న కీర్తన దుడుకు గల/TYAGARAJA PANCHARATNA KEERTHANAS DUDUKU GALA

రచన: త్యాగరాజ కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: గౌళ తాళం: ఆది దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో దుడుకు గల నన్నే దొర కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర శ్రీ…

త్యాగరాజ పంచరత్న కీర్తన జగదానంద కారక/TYAGARAJA PANCHARATNA KEERTHANAS JAGADANANDA KARAKA

రచన: త్యాగరాజ కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: నాట్టై తాళం: ఆది జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా జగదానంద కారకా గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల జగదానంద కారకా అమర…

త్యాగరాజ పంచరత్న కీర్తన సమయానికి తగు మాటలాడెనె/TYAGARAJA PANCHARATNA KEERTHANAS SAMAYANIKI TAGU MATALADENE

రచన: త్యాగరాజ కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: ఆరభి తాళం: ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే…

అన్నమయ్య కీర్థన తెప్పగా మర్రాకు మీద/ANNAMAYYA KEERTHANAS TEPPAGAA MARAAKU MEEDA

రచన: అన్నమాచార్య తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు | ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు || మోతనీటి మడుగులో యీతగరచినవాడు | పాతగిలే నూతిక్రింద బాయనివాడు | మూతిదోసిపట్టి మంటిముద్ద పెల్లగించువాడు | రోతయైన పేగుల పేరులు గలవాడు || కోడికూత నోరివాని…

అన్నమయ్య కీర్థన తిరుమల గిరి రాయ/ANNAMAYYA KEERTHANAS TIRUMALA GIRI RAAYA

రచన: అన్నమాచార్య తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ | సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ || సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ | సరసవైభవరాయ సకలవినోదరాయ | వరవసంతములరాయ వనితలవిటరాయ | గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ || గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ | చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ | చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ |…

అన్నమయ్య కీర్థన త్వమేవ శరణమ్/ANNAMAYYA KEERTHANAS TVAMEVA SARANAM

రచన: అన్నమాచార్య త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా || వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా | భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా || బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద | సులభ…

అన్నమయ్య కీర్థన వందే వాసుదేవం/ANNAMAYYA KEERTHANAS VANDE VAASUDEVAM

రచన: అన్నమాచార్య వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జమ్ || ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ- చందనాంకిత లసత్చారు దేహమ్ | మందార మాలికామకుట సంశోభితం కందర్పజనక మరవిందనాభమ్ || ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం ఖగరాజ వాహనం కమలనయనమ్ | నిగమాదిసేవితం నిజరూపశేషప-…