బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః | ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

అన్నమయ్య కీర్థన ఇతరులకు నిను/ANNAMAYYA KEERTHANAS ITARULAKU NINU

రచన: అన్నమాచార్య ఇతరులకు నిను నెరుగదరమా || సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర- హితులెరుగుదురు నిను నిందిరారమణా || నారీకటాక్షపటునారాచభయరహిత- శూరులెరుగుదురు నిను జూచేటిచూపు | ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు- ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము || రాగభోగవిదూర రంజితాత్ములు మహా- భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము | ఆగమోక్తప్రకారాభిగమ్యులు…

అన్నమయ్య కీర్థన ఇట్టి ముద్దులాడు/ANNAMAYYA KEERTHANAS ITTI MUDDULAADU

రచన: అన్నమాచార్య రాగం: దేవగాంధారి ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే || గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన చేమ పూవు కడియాల చేయి పెట్టి | చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు…

అన్నమయ్య కీర్థన జయ జయ రామా/ANNAMAYYA KEERTHANAS JAYA JAYA RAAMAA

రచన: అన్నమాచార్య జయ జయ రామా సమరవిజయ రామా | భయహర నిజభక్తపారీణ రామా || జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా | అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా || అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా | ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా || అతిప్రతాపముల…

అన్నమయ్య కీర్థన జయ లక్ష్మి వర లక్ష్మి/ANNAMAYYA KEERTHANAS JAYA LAKSHMI VARA LAKSHMI

రచన: అన్నమాచార్య రాగం: లలిత జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి | ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా || పాలజలనిధిలోని పసనైనమీఁగడ మేలిమితామరలోని మించువాసన | నీలవర్ణునురముపై నిండిననిధానమవై యేలేవు లోకములు మమ్మేలవమ్మా || చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి…

అన్నమయ్య కీర్థన కలిగెనిదె నాకు/ANNAMAYYA KEERTHANAS KALIGENIDE NAAKU

రచన: అన్నమాచార్య కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది || జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి | దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే || శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు…

అన్నమయ్య కీర్థన కంటి నఖిలాండ/ANNAMAYYA KEERTHANAS KANTI NAKHILAANDA

రచన: అన్నమాచార్య కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి || మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి | సహజ నవరత్న కాంచన వేదికలు గంటి…

అన్నమయ్య కీర్థన కంటి శుక్రవారము/ANNAMAYYA KEERTHANAS KANTI SUKRAVAARAMU

రచన: అన్నమాచార్య కంటి శుక్రవారము గడియ లేడింట | అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని || సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోణముగట్టి | కమ్మని కదంబము కప్పు కన్నీరు | చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి | తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండే…

అన్నమయ్య కీర్థన క్షీరాబ్ధి కన్యకకు/ANNAMAYYA KEERTHANAS KSHEERABDI KANYAKAKU

రచన: అన్నమాచార్య క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనమ్ || జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనమ్ | అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనమ్ || చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనమ్ |…

అన్నమయ్య కీర్థన కులుకుగ నడవరో/ANNAMAYYA KEERTHANAS KULUKUGA NADAVARO

రచన: అన్నమాచార్య రాగం: దేసాళం కులుకక నడవరో కొమ్మలాలా | జలజల రాలీని జాజులు మాయమ్మకు || ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా | పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద అయ్యో చెమరించె…

లన్నమయ్య కీర్థన లాలి శ్రీ కృష్నయ్య/ANNAMAYYA KEERTHANAS LAALI SREE KRISHUNAYYA

రచన: అన్నమాచార్య లాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణ నవ నీల మేఘవర్ణ బాలగోపాలపాల పవ్వళింపరా సింగారించిన మంచి బంగారు ఊయలలోన మరి బంగారు ఊయలలోన శంఖు చక్రథరస్వామి నిదురపోరా లలితాంగి రుక్మిణీ లలనాయె కావలెనా నీకు లలనాయె కావలెనా పలుకు…