బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః | ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

అన్నమయ్య కీర్థన విశ్వరూపమిదివో/ANNAMAYYA KEERTHANAS VISWAROOPAMIDIVO

రచన: అన్నమాచార్య విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతిమింక జయము నాజన్మము || కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు | నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము || మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర మాడనే వాలిన పక్షుల…

అన్నమయ్య కీర్థన కామధేనువిదే/ANNAMAYYA KEERTHANAS KAMADHENUVIDE

రచన: అన్నమాచార్య కామధేను విదే కల్పవృక్ష మిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు || హరినామజపమే ఆభరణంబులు పరమాత్మునినుతి పరిమళము | దరణిదరు పాదసేవే భోగము పరమంబెరిగిన ప్రపన్నులకు || దేవుని ధ్యానము దివ్యాన్నంబులు శ్రీవిభు భక్తే జీవనము | ఆవిష్ణు కైంకర్యమే…

త్యాగరాజ కీర్తన బంటు రీతి కొలువు/TYAGARAJA KEERTHANAS BANTU REETHI KOLUVU

రచన: త్యాగరాజ బంటు రీతి కొలువీయ వయ్య రామ తుంట వింటి వాని మొదలైన మదాదుల బట్టి నేల కూలజేయు నిజ రోమాంచమనే, ఘన కంచుకము రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు రామ నామమనే, వర ఖఢ్గమి విరాజిల్లునయ్య, త్యాగరాజునికే

త్యాగరాజ కీర్తన సామజ వర గమనా/TYAGARAJA KEERTHANAS SAMAJA VARA GAMANA

రచన: త్యాగరాజ సామజ వర గమన సాధు హృత్-సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత సామని గమజ – సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మామ్ పాలయ వేదశిరో మాతృజ – సప్త స్వర నాదా చల దీప స్వీకృత…

త్యాగరాజ కీర్తన బ్రోవ భారమా/TYAGARAJA KEERTHANAS BROVA BHARAMA

రచన: త్యాగరాజ బ్రోవ భారమా, రఘు రామ భువనమెల్ల నేవై, నన్నొకని శ్రీ వాసుదేవ! అండ కోట్ల కుక్షిని ఉంచుకోలేదా, నన్ను కలశాంబుధిలో దయతో అమరులకై, అది గాక గోపికలకై కొండలెత్త లేదా కరుణాకర, త్యాగరాజుని

త్యాగరాజ కీర్తన మరుగేలరా ఓ రాఘవా/TYAGARAJA KEERTHANAS MARUGELARA O RAGHAVA

రచన: త్యాగరాజ మరుగేలరా ఓ రాఘవా! మరుగేల – చరా చర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అన్ని నీ వనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల నన్ను బ్రోవవయ్య త్యాగ…

త్యాగరాజ పంచరత్న కీర్తన దుడుకు గల/TYAGARAJA PANCHARATNA KEERTHANAS DUDUKU GALA

రచన: త్యాగరాజ కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: గౌళ తాళం: ఆది దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో దుడుకు గల నన్నే దొర కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు దుడుకు గల నన్నే దొర శ్రీ…

త్యాగరాజ పంచరత్న కీర్తన జగదానంద కారక/TYAGARAJA PANCHARATNA KEERTHANAS JAGADANANDA KARAKA

రచన: త్యాగరాజ కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: నాట్టై తాళం: ఆది జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా జగదానంద కారకా గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్య దాయక సదా సకల జగదానంద కారకా అమర…

త్యాగరాజ పంచరత్న కీర్తన సమయానికి తగు మాటలాడెనె/TYAGARAJA PANCHARATNA KEERTHANAS SAMAYANIKI TAGU MATALADENE

రచన: త్యాగరాజ కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: ఆరభి తాళం: ఆది సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా సమయానికి తగు మాటలాడెనే దేవకీ వసుదేవుల నేగించినటు సమయానికి తగు మాటలాడెనే…

త్యాగరాజ పంచరత్న కీర్తన కన కన రుచిరా/TYAGARAJA PANCHARATNA KEERTHANAS KANA KANA RUCHIRA

రచన: త్యాగరాజ కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు రాగం: వరాళి తాళం: ఆది కన కన రుచిరా కనక వసన నిన్ను దిన దినమును అనుదిన దినమును మనసున చనువున నిన్ను కన కన రుచిర కనక వసన నిన్ను పాలుగారు మోమున…