బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః | ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

సరస్వతి నామములు

భారతి సరస్వతి శారదా దేవి హంస వాహిని జగతీఖ్యాత వాగేశ్వరి కౌమారి బ్రహ్మచారిణి బుద్ధిధాత్రి వరదాయిని క్షుద్రఘంట భువనేశ్వరి

అష్టాదశ శక్తిపీఠాలు

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురేప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణేఅలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికాకొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికాఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికాఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికేహరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీజ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికావారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీఅష్టాదశ సుపీఠాని యోగినామపి…

క్షేత్రం దైవం

క్షేత్రం దైవం కోకాముఖం వరాహ మూర్తి మందర మధు సూదనుడు కపిలద్వీపం అనంతుడు ప్రభాసము రవినందుడు వైకుంఠం ఉదపానుడు మహేంద్రం నృపాత్మజుడు ఋషభ క్షేత్రం మహా విష్ణువు ద్వారక భూపతి పాండు సహ్యక్షేత్రం దేవేశుడు వసురూఢము జవత్పతి వాళ్ళీవటము మహా యోగుడు…

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?

ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదని శాస్త్రం చెప్తుంది. కన్యాదాత (తండ్రి) దానం…

శ్రీరామనవమి (Sri Rama Navami)

శ్రీ రాముని పుట్టుక శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు…

ఉగాది పండుగ, ఏమిటి ఎలా (Ugadi)

యుగానికి ఆదిగా జరుపుకునే పండగ ఉగాది. దీనిని సంవత్సరాది అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను తెలుగు వారు జరుపుకుంటారు. ఎప్పుడు వస్తుంది చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాస శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి…

మౌఢ్యం

శుక్ర మూఢం: 9 జులై, 2019 ఆషాఢ శుక్ల సప్తమి మంగళవారం నుండి 19 సెప్టెంబర్ 2019 భాద్రపద బహుళ పంచమి గురువారం వరకు గురు మూఢం: 15 డిసెంబర్ 2019 మార్గశిర బహుళ తదియ ఆది వారం నుండి 15…

సూర్య కవచమ్/SURYA KAVACHAM

శ్రీభైరవ ఉవాచ యో దేవదేవో భగవాన్ భాస్కరో మహసాం నిధిః | గయత్రీనాయకో భాస్వాన్ సవితేతి ప్రగీయతే || 1 || తస్యాహం కవచం దివ్యం వజ్రపంజరకాభిధమ్ | సర్వమంత్రమయం గుహ్యం మూలవిద్యారహస్యకమ్ || 2 || సర్వపాపాపహం దేవి దుఃఖదారిద్ర్యనాశనమ్…