దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములుSeptember 21, 2026
సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపంSeptember 13, 2026
యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపంSeptember 13, 2026
Share Facebook Twitter LinkedIn Email రచన: త్యాగరాజ సామజ వర గమన సాధు హృత్-సారసాబ్జు పాల కాలాతీత విఖ్యాత సామని గమజ – సుధా మయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మామ్ పాలయ వేదశిరో మాతృజ – సప్త స్వర నాదా చల దీప స్వీకృత యాదవకుల మురళీవాదన వినోద మోహన కర, త్యాగరాజ వందనీయ