Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026
    Facebook Instagram YouTube
    • అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత
    • 2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య
    • దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

      September 21, 2026

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026
    • భక్తి

      పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

      October 10, 2026

      అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

      October 6, 2026

      గణపతి తాళం – మూలం మరియు ప్రాముఖ్యత

      September 21, 2026

      సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • దేవాలయాలు
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » మూక పంచ శతి ౪ – కటాక్ష శతకమ్/MOOKA PANCHA SATHI 4 – KATAAKSHYA SATAKAM
    భక్తి

    మూక పంచ శతి ౪ – కటాక్ష శతకమ్/MOOKA PANCHA SATHI 4 – KATAAKSHYA SATAKAM

    By JosyulaUpdated:August 22, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Email

    రచన: శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి

    మోహాంధకారనివహం వినిహంతుమీడే
    మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ |
    శ్రీకాంచిదేశశిశిరీకృతిజాగరూకాన్
    ఏకామ్రనాథతరుణీకరుణావలోకాన్ ||1||

    మాతర్జయంతి మమతాగ్రహమోక్షణాని
    మాహేంద్రనీలరుచిశిక్షణదక్షిణాని |
    కామాక్షి కల్పితజగత్త్రయరక్షణాని
    త్వద్వీక్షణాని వరదానవిచక్షణాని ||2||

    ఆనంగతంత్రవిధిదర్శితకౌశలానామ్
    ఆనందమందపరిఘూర్ణితమంథరాణామ్ |
    తారల్యమంబ తవ తాడితకర్ణసీమ్నాం
    కామాక్షి ఖేలతి కటాక్షనిరీక్షణానామ్ ||3||

    కల్లోలితేన కరుణారసవేల్లితేన
    కల్మాషితేన కమనీయమృదుస్మితేన |
    మామంచితేన తవ కించన కుంచితేన
    కామాక్షి తేన శిశిరీకురు వీక్షితేన ||4||

    సాహాయ్యకం గతవతీ ముహురర్జనస్య
    మందస్మితస్య పరితోషితభీమచేతాః |
    కామాక్షి పాండవచమూరివ తావకీనా
    కర్ణాంతికం చలతి హంత కటాక్షలక్ష్మీః ||5||

    అస్తం క్షణాన్నయతు మే పరితాపసూర్యమ్
    ఆనందచంద్రమసమానయతాం ప్రకాశమ్ |
    కాలాంధకారసుషుమాం కలయందిగంతే
    కామాక్షి కోమలకటాక్షనిశాగమస్తే ||6||

    తాటాంకమౌక్తికరుచాంకురదంతకాంతిః
    కారుణ్యహస్తిపశిఖామణినాధిరూఢః |
    ఉన్మూలయత్వశుభపాదపమస్మదీయం
    కామాక్షి తావకకటాక్షమతంగజేతంద్రః ||7||

    ఛాయాభరణే జగతాం పరితాపహారీ
    తాటంకరత్నమణితల్లజపల్లవశ్రీః |
    కారుణ్యనామ వికిరన్మకరందజాలం
    కామాక్షి రాజతి కటాక్షసురద్రుమస్తే ||8||

    సూర్యాశ్రయప్రణయినీ మణికుండలాంశు-
    లౌహిత్యకోకనదకాననమాననీయా |
    యాంతీ తవ స్మరహరాననకాంతిసింధుం
    కామాక్షి రాజతి కటాక్షకలిందకన్యా ||9||

    ప్రాప్నోతి యం సుకృతినం తవ పక్షపాతాత్
    కామాక్షి వీక్షణవిలాసకలాపురంధ్రీ |
    సద్యస్తమేవ కిల ముక్తివధూర్వృణీతే
    తస్మాన్నితాంతమనయోరిదమైకమత్యమ్ ||10||

    యాంతీ సదైవ మరుతామనుకూలభావం
    భ్రూవల్లిశక్రధనురుల్లసితా రసార్ద్రా |
    కామాక్షి కౌతుకతరంగితనీలకంఠా
    కాదంబినీవ తవ భాతి కటాక్షమాలా ||11||

    గంగాంభసి స్మితమయే తపనాత్మజేవ
    గంగాధరోరసి నవోత్పలమాలికేవ |
    వక్త్రప్రభాసరసి శైవలమండలీవ
    కామాక్షి రాజతి కటాక్షరుచిచ్ఛటా తే ||12||

    సంస్కారతః కిమపి కందలితాన్ రసఙ్ఞ-
    కేదారసీమ్ని సుధియాముపభోగయోగ్యాన్ |
    కల్యాణసూక్తిలహరీకలమాంకురాన్నః
    కామాక్షి పక్ష్మలయతు త్వదపాంగమేఘః ||13||

    చాంచల్యమేవ నియతం కలయన్ప్రకృత్యా
    మాలిన్యభూః శ్రతిపథాక్రమజాగరూకః |
    కైవల్యమేవ కిము కల్పయతే నతానాం
    కామాక్షి చిత్రమపి తే కరుణాకటాక్షః ||14||

    సంజీవనే జనని చూతశిలీముఖస్య
    సంమోహనే శశికిశోరకశేఖరస్య |
    సంస్తంభనే చ మమతాగ్రహచేష్టితస్య
    కామాక్షి వీక్షణకలా పరమౌషధం తే ||15||

    నీలో‌உపి రాగమధికం జనయన్పురారేః
    లోలో‌உపి భక్తిమధికాం దృఢయన్నరాణామ్ |
    వక్రో‌உపి దేవి నమతాం సమతాం వితన్వన్
    కామాక్షి నృత్యతు మయి త్వదపాంగపాతః ||16||

    కామద్రుహో హృదయయంత్రణజాగరూకా
    కామాక్షి చంచలదృగంచలమేఖలా తే |
    ఆశ్చర్యమంబ భజతాం ఝటితి స్వకీయ-
    సంపర్క ఏవ విధునోతి సమస్తబంధాన్ ||17||

    కుంఠీకరోతు విపదం మమ కుంచితభ్రూ-
    చాపాంచితః శ్రితవిదేహభవానురాగః |
    రక్షోపకారమనిశం జనయంజగత్యాం
    కామాక్షి రామ ఇవ తే కరుణాకటాక్షః ||18||

    శ్రీకామకోటి శివలోచనశోషితస్య
    శృంగారబీజవిభవస్య పునఃప్రరోహే |
    ప్రేమాంభసార్ద్రమచిరాత్ప్రచురేణ శంకే
    కేదారమంబ తవ కేవలదృష్టిపాతమ్ ||19||

    మాహాత్మ్యశేవధిరసౌ తవ దుర్విలంఘ్య-
    సంసారవింధ్యగిరికుంఠనకేలిచుంచుః |
    ధైర్యాంబుధిం పశుపతేశ్చులకీకరోతి
    కామాక్షి వీక్షణవిజృంభణకుంభజన్మా ||20||

    పీయూషవర్షవశిశిరా స్ఫుటదుత్పలశ్రీ-
    మైత్రీ నిసర్గమధురా కృతతారకాప్తిః |
    కామాక్షి సంశ్రితవతీ వపురష్టమూర్తేః
    జ్యోత్స్నాయతే భగవతి త్వదపాంగమాలా ||21||

    అంబ స్మరప్రతిభటస్య వపుర్మనోఙ్ఞమ్
    అంభోజకాననమివాంచితకంటకాభమ్ |
    భృంగీవ చుంబతి సదైవ సపక్షపాతా
    కామాక్షి కోమలరుచిస్త్వదపాంగమాలా ||22||

    కేశప్రభాపటలనీలవితానజాలే
    కామాక్షి కుండలమణిచ్ఛవిదీపశోభే |
    శంకే కటాక్షరుచిరంగతలే కృపాఖ్యా
    శైలూషికా నటతి శంకరవల్లభే తే ||23||

    అత్యంతశీతలమతంద్రయతు క్షణార్ధమ్
    అస్తోకవిభ్రమమనంగవిలాసకందమ్ |
    అల్పస్మితాదృతమపారకృపాప్రవాహమ్
    అక్షిప్రరోహమచిరాన్మయి కామకోటి ||24||

    మందాక్షరాగతరలీకృతిపారతంత్ర్యాత్
    కామాక్షి మంథరతరాం త్వదపాంగడోలామ్ |
    ఆరుహ్య మందమతికౌతుకశాలి చక్షుః
    ఆనందమేతి ముహురర్ధశశాంకమౌలేః ||25||

    త్రైయంబకం త్రిపురసుందరి హర్మ్యభూమి-
    రంగం విహారసరసీ కరుణాప్రవాహః |
    దాసాశ్చ వాసవముఖాః పరిపాలనీయం
    కామాక్షి విశ్వమపి వీక్షణభూభృతస్తే ||26||

    వాగీశ్వరీ సహచరీ నియమేన లక్ష్మీః
    భ్రూవల్లరీవశకరీ భువనాని గేహమ్ |
    రూపం త్రిలోకనయనామృతమంబ తేషాం
    కామాక్షి యేషు తవ వీక్షణపారతంత్రీ ||27||

    మాహేశ్వరం ఝటితి మానసమీనమంబ
    కామాక్షి ధైర్యజలధౌ నితరాం నిమగ్నమ్ |
    జాలేన శృంఖలయతి త్వదపాంగనామ్నా
    విస్తారితేన విషమాయుధదాశకో‌உసౌ ||28||

    ఉన్మథ్య బోధకమలాకారమంబ జాడ్య-
    స్తంబేరమం మమ మనోవిపినే భ్రమంతమ్ |
    కుంఠీకురుష్వ తరసా కుటిలాగ్రసీమ్నా
    కామాక్షి తావకకటాక్షమహాంకుశేన ||29||

    ఉద్వేల్లితస్తబకితైర్లలితైర్విలాసైః
    ఉత్థాయ దేవి తవ గాఢకటాక్షకుంజాత్ |
    దూరం పలాయయతు మోహమృగీకులం మే
    కామాక్షి స్తవరమనుగ్రహకేసరీంద్రః ||30||

    స్నేహాదృతాం విదలితోత్పలకంతిచోరాం
    జేతారమేవ జగదీశ్వరి జేతుకామః |
    మానోద్ధతో మకరకేతురసౌ ధునీతే
    కామాక్షి తావకకటాక్షకృపాణవల్లీమ్ ||31||

    శ్రౌతీం వ్రజన్నపి సదా సరణిం మునీనాం
    కామాక్షి సంతతమపి స్మృతిమార్గగామీ |
    కౌటిల్యమంబ కథమస్థిరతాం చ ధత్తే
    చౌర్యం చ పంకజరుచాం త్వదపాంగపాతః ||32||

    నిత్యం శ్రేతుః పరిచితౌ యతమానమేవ
    నీలోత్పలం నిజసమీపనివాసలోలమ్ |
    ప్రీత్యైవ పాఠయతి వీక్షణదేశికేంద్రః
    కామాక్షీ కింతు తవ కాలిమసంప్రదాయమ్ ||33||

    భ్రాంత్వా ముహుః స్తబకితస్మితఫేనరాశౌ
    కామాక్షి వక్త్రరుచిసంచయవారిరాశౌ |
    ఆనందతి త్రిపురమర్దననేత్రలక్ష్మీః
    ఆలంబ్య దేవి తవ మందమపాంగసేతుమ్ ||34||

    శ్యామా తవ త్రిపురసుందరి లోచనశ్రీః
    కామాక్షి కందలితమేదురతారకాంతిః |
    జ్యోత్స్నావతీ స్మితరుచాపి కథం తనోతి
    స్పర్ధామహో కువలయైశ్చ తథా చకోరైః ||35||

    కాలాంజనం చ తవ దేవి నిరీక్షణం చ
    కామాక్షి సామ్యసరణిం సముపైతి కాంత్యా |
    నిశ్శేషనేత్రసులభం జగతీషు పూర్వ-
    మన్యత్త్రినేత్రసులభం తుహినాద్రికన్యే ||36||

    ధూమాంకురో మకరకేతనపావకస్య
    కామాక్షి నేత్రరుచినీలిమచాతురీ తే |
    అత్యంతమద్భుతమిదం నయనత్రయస్య
    హర్షోదయం జనయతే హరుణాంకమౌలేః ||37||

    ఆరభ్భలేశసమయే తవ వీక్షణస్స
    కామాక్షి మూకమపి వీక్షణమాత్రనమ్రమ్ |
    సర్వఙ్ఞతా సకలలోకసమక్షమేవ
    కీర్తిస్వయంవరణమాల్యవతీ వృణీతే ||38||

    కాలాంబువాహ ఉవ తే పరితాపహారీ
    కామాక్షి పుష్కరమధఃకురుతే కటాఖ్షః |
    పూర్వః పరం క్షణరుచా సముపైతి మైత్రీ-
    మన్యస్తు స.తతరుచిం ప్రకటీకరోతి ||39||

    సూక్ష్మే‌உపి దుర్గమతరే‌உపి గురుప్రసాద-
    సాహాయ్యకేన విచరన్నపవర్గమార్గే |
    సంసారపంకనిచయే న పతత్యమూం తే
    కామాక్షి గాఢమవలంబ్య కటాక్షయష్టిమ్ ||40||

    కామాక్షి సంతతమసౌ హరినీలరత్న-
    స్తంభే కటాక్షరుచిపుంజమయే భవత్యాః |
    బద్ధో‌உపి భక్తినిగలైర్మమ చిత్తహస్తీ
    స్తంభం చ బంధమపి ముంచతి హంత చిత్రమ్ ||41||

    కామాక్షి కాష్ణర్యమపి సంతతమంజనం చ
    బిభ్రన్నిసర్గతరలో‌உపి భవత్కటాక్షః |
    వైమల్యమన్వహమనంజనతా చ భూయః
    స్థైర్యం చ భక్తహృదయాయ కథం దదాతి ||42||

    మందస్మితస్తబకితం మణికుండలాంశు-
    స్తోమప్రవాలరుచిరం శిశిరీకృతాశమ్ |
    కామాక్షి రాజతి కటాక్షరుచేః కదంబమ్
    ఉద్యానమంబ కరుణాహరిణేక్షణాయాః ||43||

    కామాక్షి తావకకటాక్షమహేంద్రనీల-
    సింహాసనం శ్రితవతో మకరధ్వజస్య |
    సామ్రాజ్యమంగలవిధౌ ముణికుండలశ్రీః
    నీరాజనోత్సవతరంగితదీపమాలా ||44||

    మాతః క్షణం స్నపయ మాం తవ వీక్షితేన
    మందాక్షితేన సుజనైరపరోక్షితేన |
    కామాక్షి కర్మతిమిరోత్కరభాస్కరేణ
    శ్రేయస్కరేణ మధుపద్యుతితస్కరేణ ||45||

    ప్రేమాపగాపయసి మజ్జనమారచయ్య
    యుక్తః స్మితాంశుకృతభస్మవిలేపనేన |
    కామాక్షి కుండలమణిద్యుతిభిర్జటాలః
    శ్రీకంఠమేవ భజతే తవ దృష్టిపాతః ||46||

    కైవల్యదాయ కరుణారసకింకరాయ
    కామాక్షి కందలితవిభ్రమశంకరాయ |
    ఆలోకనాయ తవ భక్తశివంకరాయ
    మాతర్నమో‌உస్తు పరతంత్రితశంకరాయ ||47||

    సామ్రాజ్యమంగలవిధౌ మకరధ్వజస్య
    లోలాలకాలికృతతోరణమాల్యశోభే |
    కామేశ్వరి ప్రచలదుత్పలవైజయంతీ-
    చాతుర్యమేతి తవ చంచలదృష్టిపాతః ||48||

    మార్గేణ మంజుకచకాంతితమోవృతేన
    మందాయమానగమనా మదనాతురాసౌ |
    కామాక్షి దృష్టిరయతే తవ శంకరాయ
    సంకేతభూమిమచిరాదభిసారికేవ ||49||

    వ్రీడనువృత్తిరమణీకృతసాహచర్యా
    శైవాలితాం గలరుచా శశిశేఖరస్య |
    కామాక్షి కాంతిసరసీం త్వదపాంగలక్ష్మీః
    మందం సమాశ్రయతి మజ్జనఖేలనాయ ||50||

    కాషాయమంశుకమివ ప్రకటం దధానో
    మాణిక్యకుండలరుచిం మమతావిరోధీ |
    శ్రుత్యంతసీమని రతః సుతరాం చకాస్తి
    కామాక్షి తావకకటాక్షయతీశ్వరో‌உసౌ ||51||

    పాషాణ ఏవ హరినీలమణిర్దినేషు
    ప్రమ్లనతాం కువలయం ప్రకటీకరోతి |
    నౌమిత్తికో జలదమేచకిమా తతస్తే
    కామాక్షి శూన్యముపమనమపాంగలక్ష్మ్యాః ||52||

    శృంగారవిభ్రమవతీ సుతరాం సలజ్జా
    నాసాగ్రమౌక్తికరుచా కృతమందహాసా |
    శ్యామా కటాక్షసుషమా తవ యుక్తమేతత్
    కామాక్షి చుంబతి దిగంబరవక్త్రబింబమ్ ||53||

    నీలోత్పలేన మధుపేన చ దృష్టిపాతః
    కామాక్షి తుల్య ఇతి తే కథమామనంతి |
    శైత్యేన నిందయతి యదన్వహమిందుపాదాన్
    పాథోరుహేణ యదసౌ కలహాయతే చ ||54||

    ఓష్ఠప్రభాపటలవిద్రుమముద్రితే తే
    భ్రూవల్లివీచిసుభగే ముఖకాంతిసింధౌ |
    కామాక్షి వారిభరపూరణలంబమాన-
    కాలాంబువాహసరణిం లభతే కటాక్షః ||55||

    మందస్మితైర్ధవలితా మణికుండలాంశు-
    సంపర్కలోహితరుచిస్త్వదపాంగధారా |
    కామాక్షి మల్లికుసుమైర్నవపల్లవైశ్చ
    నీలోత్పలైశ్చ రచితేవ విభాతి మాలా ||56||

    కామాక్షి శీతలకృపారసనిర్ఝరాంభః-
    సంపర్కపక్ష్మలరుచిస్త్వదపాంగమాలా |
    గోభిః సదా పురరిపోరభిలష్యమాణా
    దూర్వాకదంబకవిడంబనమాతనోతి ||57||

    హృత్పంకజం మమ వికాసయతు ప్రముష్ణ-
    న్నుల్లాసముత్పలరుచేస్తమసాం నిరోద్ధా |
    దోషానుషంగజడతాం జగతాం ధునానః
    కామాక్షి వీక్షణవిలాసదినోదయస్తే ||58||

    చక్షుర్విమోహయతి చంద్రవిభూషణస్య
    కామాక్షి తావకకటాక్షతమఃప్రరోహః |
    ప్రత్యఙ్ముఖం తు నయనం స్తిమితం మునీనాం
    ప్రాకాశ్యమేవ నయతీతి పరం విచిత్రమ్ ||59||

    కామాక్షి వీక్షణరుచా యుధి నిర్జితం తే
    నీలోత్పలం నిరవశేషగతాభిమానమ్ |
    ఆగత్య తత్పరిసరం శ్రవణవతంస-
    వ్యోజేన నూనమభయార్థనమాతనోతి ||60||

    ఆశ్చర్యమంబ మదానాభ్యుదయావలంబః
    కామాక్షి చంచలనిరీక్షణవిభ్రమస్తే |
    ధైర్యం విధూయ తనుతే హృది రాగబంధం
    శంభోస్తదేవ విపరీతతయా మునీనామ్ ||61||

    జంతోః సకృత్ప్రణమతో జగదీడ్యతాం చ
    తేజాస్వితాం చ నిశితాం చ మతిం సభాయామ్ |
    కామాక్షి మాక్షికఝరీమివ వైఖరీం చ
    లక్ష్మీం చ పక్ష్మలయతి క్షణవీక్షణం తే ||62||

    కాదంబినీ కిమయతే న జలానుషంగం
    భృంగావలీ కిమురరీకురుతే న పద్మమ్ |
    కిం వా కలిందతనయా సహతే న భంగం
    కామాక్షి నిశ్చయపదం న తవాక్షిలక్ష్మీః ||63||

    కాకోలపావకతృణీకరణే‌உపి దక్షః
    కామాక్షి బాలకసుధాకరశేఖరస్య |
    అత్యంతశీతలతమో‌உప్యనుపారతం తే
    చిత్తం విమోహయతి చిత్రమయం కటాక్షః ||64||

    కార్పణ్యపూరపరివర్ధితమంబ మోహ-
    కందోద్గతం భవమయం విషపాదపం మే |
    తుంగం ఛినత్తు తుహినాద్రిసుతే భవత్యాః
    కాంచీపురేశ్వరి కటాక్షకుఠారధారా ||65||

    కామాక్షి ఘోరభవరోగచికిత్సనార్థ-
    మభ్యర్థ్య దేశికకటాక్షభిషక్ప్రసాదాత్ |
    తత్రాపి దేవి లభతే సుకృతీ కదాచి-
    దన్యస్య దుర్లభమపాంగమహౌషధం తే ||66||

    కామాక్షి దేశికకృపాంకురమాశ్రయంతో
    నానాతపోనియమనాశితపాశబంధాః |
    వాసాలయం తవ కటాక్షమముం మహాంతో
    లబ్ధ్వా సుఖం సమాధియో విచరంతి లోకే ||67||

    సాకూతసంలపితసంభృతముగ్ధహాసం
    వ్రీడానురాగసహచారి విలోకనం తే |
    కామాక్షి కామపరిపంథిని మారవీర-
    సామ్రాజ్యవిభ్రమదశాం సఫలీకరోతి ||68||

    కామాక్షి విభ్రమబలైకనిధిర్విధాయ
    భ్రూవల్లిచాపకుటిలీకృతిమేవ చిత్రమ్ |
    స్వాధీనతాం తవ నినాయ శశాంకమౌలే-
    రంగార్ధరాజ్యసుఖలాభమపాంగవీరః ||69||

    కామాంకురైకనిలయస్తవ దృష్టిపాతః
    కామాక్షి భక్తమనసాం ప్రదదాతు కామాన్ |
    రాగాన్వితః స్వయమపి ప్రకటీకరోతి
    వైరాగ్యమేవ కథమేష మహామునీనామ్ ||70||

    కాలాంబువాహనివహైః కలహాయతే తే
    కామాక్షి కాలిమమదేన సదా కటాక్షః |
    చిత్రం తథాపి నితరామముమేవ దృష్ట్వా
    సోత్కంఠ ఏవ రమతే కిల నీలకంఠః ||71||

    కామాక్షి మన్మథరిపుం ప్రతి మారతాప-
    మోహాంధకారజలదాగమనేన నృత్యన్ |
    దుష్కర్మకంచుకికులం కబలీకరోతు
    వ్యామిశ్రమేచకరుచిస్త్వదపాంగకేకీ ||72||

    కామాక్షి మన్మథరిపోరవలోకనేషు
    కాంతం పయోజమివ తావకమక్షిపాతమ్ |
    ప్రేమాగమో దివసవద్వికచీకరోతి
    లజ్జాభరో రజనివన్ముకులీకరోతి ||73||

    మూకో విరించతి పరం పురుషః కురూపః
    కందర్పతి త్రిదశరాజతి కింపచానః |
    కామాక్షి కేవలముపక్రమకాల ఏవ
    లీలాతరంగితకటాక్షరుచః క్షణం తే ||74||

    నీలాలకా మధుకరంతి మనోఙ్ఞనాసా-
    ముక్తారుచః ప్రకటకందబిసాంకురంతి |
    కారుణ్యమంబ మకరందతి కామకోటి
    మన్యే తతః కమలమేవ విలోచనం తే ||75||

    ఆకాంక్ష్యమాణఫలదానవిచక్షణాయాః |
    కామాక్షి తావకకటాక్షకకామధేనోః |
    సంపర్క ఏవ కథమంబ విముక్తపాశ-
    బంధాః స్ఫుటం తనుభృతః పశుతాం త్యజంతి ||76||

    సంసారఘర్మపరితాపజుషాం నరాణాం
    కామాక్షి శీతలతరాణి తవేక్షితాని |
    చంద్రాతపంతి ఘనచందనకర్దమంతి
    ముక్తాగుణంతి హిమవారినిషేచనంతి ||77||

    ప్రేమాంబురాశిసతతస్నపితాని చిత్రం
    కామాక్షి తావకకటాక్షనిరీక్షణాని |
    సంధుక్షయంతి ముహురింధనరాశిరీత్యా
    మారద్రుహో మనసి మన్మథచిత్రభానుమ్ ||78||

    కాలాంజనప్రతిభటం కమనీయకాంత్యా
    కందర్పతంత్రకలయా కలితానుభావమ్ |
    కాంచీవిహారరసికే కలుషార్తిచోరం
    కల్లోలయస్వ మయి తే కరుణాకటాక్షమ్ ||79||

    క్రాంతేన మన్మథదేన విమోహ్యమాన-
    స్వాంతేన చూతతరుమూలగతస్య పుంసః |
    కాంతేన కించిదవలోకయ లోచనస్య
    ప్రాంతేన మాం జనని కాంచిపురీవిభూషే ||80||

    కామాక్షి కో‌உపి సుజనాస్త్వదపాంగసంగే
    కంఠేన కందలితకాలిమసంప్రదాయాః |
    ఉత్తంసకల్పితచకోరకుటుంబపోషా
    నక్తందివసప్రసవభూనయనా భవంతి ||81||

    నీలోత్పలప్రసవకాంతినిర్దశనేన
    కారుణ్యవిభ్రమజుషా తవ వీక్షణేన |
    కామాక్షి కర్మజలధేః కలశీసుతేన
    పాశత్రయాద్వయమమీ పరిమోచనీయాః ||82||

    అత్యంతచంచలమకృత్రిమమంజనం కిం
    ఝంకారభంగిరహితా కిము భృంగమాలా |
    ధూమాంకురః కిము హుతాశనసంగహీనః
    కామాక్షి నేత్రరుచినీలిమకందలీ తే ||83||

    కామాక్షి నిత్యమయమంజలిరస్తు ముక్తి-
    బీజాయ విభ్రమమదోదయఘూర్ణితాయ |
    కందర్పదర్పపునరుద్భవసిద్ధిదాయ
    కల్యాణదాయ తవ దేవి దృగంచలాయ ||84||

    దర్పాంకురో మకరకేతనవిభ్రమాణాం
    నిందాంకురో విదలితోత్పలచాతురీణామ్ |
    దీపాంకురో భవతమిస్రకదంబకానాం
    కామాక్షి పాలయతు మాం త్వదపాంగపాతః ||85||

    కైవల్యదివ్యమణిరోహణపర్వతేభ్యః
    కారుణ్యనిర్ఝరపయఃకృతమంజనేభ్యః |
    కామాక్షి కింకరితశంకరమానసేభ్య-
    స్తేభ్యో నమో‌உస్తు తవ వీక్షణవిభ్రమేభ్యః ||86||

    అల్పీయ ఏవ నవముత్పలమంబ హీనా
    మీనస్య వా సరణిరంబురుహాం చ కిం వా |
    దూరే మృగీదృగసమంజసమంజనం చ
    కామాక్షి వీక్షణరుచౌ తవ తర్కయామః ||87||

    మిశ్రీభవద్గరలపంకిలశంకరోరస్-
    సీమాంగణే కిమపి రింఖణమాదధానః |
    హేలావధూతలలితశ్రవణోత్పలో‌உసౌ
    కామాక్షి బాల ఇవ రాజతి తే కటాక్షః ||88||

    ప్రౌఢికరోతి విదుషాం నవసూక్తిధాటీ-
    చూతాటవీషు బుధకోకిలలాల్యమానమ్ |
    మాధ్వీరసం పరిమలం చ నిరర్గలం తే
    కామాక్షి వీక్షణవిలాసవసంతలక్ష్మీః ||89||

    కూలంకషం వితనుతే కరుణాంబువర్షీ
    సారస్వతం సుకృతినః సులభం ప్రవాహమ్ |
    తుచ్ఛీకరోతి యమునాంబుతరంగభంగీం
    కామాక్షి కిం తవ కటాక్షమహాంబువాహః ||90||

    జగర్తి దేవి కరుణాశుకసుందరీ తే
    తాటంకరత్నరుచిదాడిమఖండశోణే |
    కామాక్షి నిర్భరకటాక్షమరీచిపుంజ-
    మాహేంద్రనీలమణిపంజరమధ్యభాగే ||91||

    కామాక్షి సత్కువలయస్య సగోత్రభావా-
    దాక్రామతి శ్రుతిమసౌ తవ దృష్టిపాతః |
    కించ స్ఫుటం కుటిలతాం ప్రకటీకరోతి
    భ్రూవల్లరీపరిచితస్య ఫలం కిమేతత్ ||92||

    ఏషా తవాక్షిసుషమా విషమాయుధస్య
    నారాచవర్షలహరీ నగరాజకన్యే |
    శంకే కరోతి శతధా హృది ధైర్యముద్రాం
    శ్రీకామకోటి యదసౌ శిశిరాంశుమౌలేః ||93||

    బాణేన పుష్పధనుషః పరికల్ప్యమాన-
    త్రాణేన భక్తమనసాం కరుణాకరేణ |
    కోణేన కోమలదృశస్తవ కామకోటి
    శోణేన శోషయ శివే మమ శోకసింధుమ్ ||94||

    మారద్రుహా ముకుటసీమని లాల్యమానే
    మందాకినీపయసి తే కుటిలం చరిష్ణుః |
    కామాక్షి కోపరభసాద్వలమానమీన-
    సందేహమంకురయతి క్షణమక్షిపాతః ||95||

    కామాక్షి సంవలితమౌక్తికకుండలాంశు-
    చంచత్సితశ్రవణచామరచాతురీకః |
    స్తంభే నిరంతరమపాంగమయే భవత్యా
    బద్ధశ్చకాస్తి మకరధ్వజమత్తహస్తీ ||96||

    యావత్కటాక్షరజనీసమయాగమస్తే
    కామాక్షి తావదచిరాన్నమతాం నరాణామ్ |
    ఆవిర్భవత్యమృతదీధితిబింబమంబ
    సంవిన్మయం హృదయపూర్వగిరీంద్రశృంగే ||97||

    కామాక్షి కల్పవిటపీవ భవత్కటాక్షో
    దిత్సుః సమస్తవిభవం నమతాం నరాణామ్ |
    భృంగస్య నీలనలినస్య చ కాంతిసంప-
    త్సర్వస్వమేవ హరతీతి పరం విచిత్రమ్ ||98||

    అత్యంతశీతలమనర్గలకర్మపాక-
    కాకోలహారి సులభం సుమనోభిరేతత్ |
    పీయూషమేవ తవ వీక్షణమంబ కింతు
    కామాక్షి నీలమిదమిత్యయమేవ భేదః ||99||

    అఙ్ఞాతభక్తిరసమప్రసరద్వివేక-
    మత్యంతగర్వమనధీతసమస్తశాస్త్రమ్ |
    అప్రాప్తసత్యమసమీపగతం చ ముక్తేః
    కామాక్షి నైవ తవ స్పృహయతి దృష్టిపాతః ||100||

    (కామాక్షి మామవతు తే కరుణాకటాక్షః)
    పాతేన లోచనరుచేస్తవ కామకోటి
    పోతేన పతకపయోధిభయాతురాణామ్ |
    పూతేన తేన నవకాంచనకుండలాంశు-
    వీతేన శీతలయ భూధరకన్యకే మామ్ ||101||

    || ఇతి కటాక్షశతకం సంపూర్ణమ్ ||

    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    గణపతి తాళం – మూలం మరియు ప్రాముఖ్యత

    September 21, 2026
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (110)
    • అష్టోత్తరం (42)
    • గణపతి 32 నామాలు లేదా రూపాలు (32)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (7)
    • దేవి మహాత్మ్యం (17)
    • పూజ (13)
    • భక్తి (178)
    • భగవత్ గీత (18)
    • మన పండుగలు (36)
    • ముఖ్యం (2)
    • విజ్ఞానం (21)
    • స్తోత్రాలు (53)
    Don't Miss

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026 భక్తి

    పోలేరమ్మ తల్లి అనేక ప్రాంతాల్లో గ్రామదేవతగా భక్తిశ్రద్ధలతో పూజలందుకుంటారు. గ్రామ ప్రజల క్షేమం, కుటుంబాల శ్రేయస్సు, పంటల అభివృద్ధి, సుఖసంతోషాల…

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026

    దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

    September 21, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.