Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026
    Facebook Instagram YouTube
    • అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత
    • 2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య
    • దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

      September 21, 2026

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026
    • భక్తి

      పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

      October 10, 2026

      అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

      October 6, 2026

      గణపతి తాళం – మూలం మరియు ప్రాముఖ్యత

      September 21, 2026

      సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • దేవాలయాలు
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » నక్షత్ర సూక్తమ్ (నక్షత్రేష్టి)/NAKSHATRA SUKTAM (NAKSHATRESHTI)
    భక్తి

    నక్షత్ర సూక్తమ్ (నక్షత్రేష్టి)/NAKSHATRA SUKTAM (NAKSHATRESHTI)

    By JosyulaUpdated:August 22, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Email

    తైత్తిరీయ బ్రహ్మణమ్ | అష్టకమ్ – 3 ప్రశ్నః – 1
    తైత్తిరీయ సంహితాః | కాండ 3 ప్రపాఠకః – 5 అనువాకమ్ – 1

    ఓం || అగ్నిర్నః’ పాతు కృత్తి’కాః | నక్ష’త్రం దేవమి’ంద్రియమ్ | ఇదమా’సాం విచక్షణమ్ | హవిరాసం జు’హోతన | యస్య భాంతి’ రశ్మయో యస్య’ కేతవః’ | యస్యేమా విశ్వా భువ’నానిసర్వా” | స కృత్తి’కాభిరభిసంవసా’నః | అగ్నిర్నో’ దేవస్సు’వితే ద’ధాతు || 1 ||

    ప్రజాప’తే రోహిణీవే’తు పత్నీ” | విశ్వరూ’పా బృహతీ చిత్రభా’నుః | సా నో’ యఙ్ఞస్య’ సువితే ద’ధాతు | యథా జీవే’మ శరదస్సవీ’రాః | రోహిణీ దేవ్యుద’గాత్పురస్తా”త్ | విశ్వా’ రూపాణి’ ప్రతిమోద’మానా | ప్రజాప’తిగ్‍మ్ హవిషా’ వర్ధయ’ంతీ | ప్రియా దేవానాముప’యాతు యఙ్ఞమ్ || 2 ||

    సోమో రాజా’ మృగశీర్షేణ ఆగన్న్’ | శివం నక్ష’త్రం ప్రియమ’స్య ధామ’ | ఆప్యాయ’మానో బహుధా జనే’షు | రేతః’ ప్రజాం యజ’మానే దధాతు | యత్తే నక్ష’త్రం మృగశీర్షమస్తి’ | ప్రియగ్‍మ్ రా’జన్ ప్రియత’మం ప్రియాణా”మ్ | తస్మై’ తే సోమ హవిషా’ విధేమ | శన్న’ ఏధి ద్విపదే శం చతు’ష్పదే || 3 ||

    ఆర్ద్రయా’ రుద్రః ప్రథ’మా న ఏతి | శ్రేష్ఠో’ దేవానాం పతి’రఘ్నియానా”మ్ | నక్ష’త్రమస్య హవిషా’ విధేమ | మా నః’ ప్రజాగ్‍మ్ రీ’రిషన్మోత వీరాన్ | హేతి రుద్రస్య పరి’ణో వృణక్తు | ఆర్ద్రా నక్ష’త్రం జుషతాగ్‍మ్ హవిర్నః’ | ప్రముంచమా’నౌ దురితాని విశ్వా” | అపాఘశగ్‍మ్’ సన్నుదతామరా’తిమ్ | || 4||

    పున’ర్నో దేవ్యది’తిస్పృణోతు | పున’ర్వసూనః పునరేతాం” యఙ్ఞమ్ | పున’ర్నో దేవా అభియ’ంతు సర్వే” | పునః’ పునర్వో హవిషా’ యజామః | ఏవా న దేవ్యది’తిరనర్వా | విశ్వ’స్య భర్త్రీ జగ’తః ప్రతిష్ఠా | పున’ర్వసూ హవిషా’ వర్ధయ’ంతీ | ప్రియం దేవానా-మప్యే’తు పాథః’ || 5||

    బృహస్పతిః’ ప్రథమం జాయ’మానః | తిష్యం’ నక్ష’త్రమభి సంబ’భూవ | శ్రేష్ఠో’ దేవానాంపృత’నాసుజిష్ణుః | దిశో‌உను సర్వా అభ’యన్నో అస్తు | తిష్యః’ పురస్తా’దుత మ’ధ్యతో నః’ | బృహస్పతి’ర్నః పరి’పాతు పశ్చాత్ | బాధే’తాంద్వేషో అభ’యం కృణుతామ్ | సువీర్య’స్యపత’యస్యామ || 6 ||

    ఇదగ్‍మ్ సర్పేభ్యో’ హవిర’స్తు జుష్టమ్” | ఆశ్రేషా యేషా’మనుయంతి చేతః’ | యే అంతరి’క్షం పృథివీం క్షియంతి’ | తే న’స్సర్పాసో హవమాగ’మిష్ఠాః | యే రో’చనే సూర్యస్యాపి’ సర్పాః | యే దివం’ దేవీమను’సంచర’ంతి | యేషా’మశ్రేషా అ’నుయంతి కామమ్” | తేభ్య’స్సర్పేభ్యోమధు’మజ్జుహోమి || 7 ||

    ఉప’హూతాః పితరో యే మఘాసు’ | మనో’జవసస్సుకృత’స్సుకృత్యాః | తే నో నక్ష’త్రేహవమాగ’మిష్ఠాః | స్వధాభి’ర్యఙ్ఞం ప్రయ’తం జుషంతామ్ | యే అ’గ్నిదగ్ధా యే‌உన’గ్నిదగ్ధాః | యే’‌உముల్లోకం పితరః’ క్షియంతి’ | యాగ్‍శ్చ’ విద్మయాగ్మ్ ఉ’ చ న ప్ర’విద్మ | మఘాసు’ యఙ్ఞగ్‍మ్ సుకృ’తం జుషంతామ్ || 8||

    గవాం పతిః ఫల్గు’నీనామసి త్వమ్ | తద’ర్యమన్ వరుణమిత్ర చారు’ | తం త్వా’ వయగ్‍మ్ స’నితారగ్‍మ్’ సనీనామ్ | జీవా జీవ’ంతముప సంవి’శేమ | యేనేమా విశ్వా భువ’నాని సంజి’తా | యస్య’ దేవా అ’నుసంయంతి చేతః’ | అర్యమా రాజా‌உజరస్తు వి’ష్మాన్ | ఫల్గు’నీనామృషభో రో’రవీతి || 9 ||

    శ్రేష్ఠో’ దేవానాం” భగవో భగాసి | తత్త్వా’ విదుః ఫల్గు’నీస్తస్య’ విత్తాత్ | అస్మభ్యం’ క్షత్రమజరగ్‍మ్’ సువీర్యమ్” | గోమదశ్వ’వదుపసన్ను’దేహ | భగో’హ దాతా భగ ఇత్ప్ర’దాతా | భగో’ దేవీః ఫల్గు’నీరావి’వేశ | భగస్యేత్తం ప్ర’సవం గ’మేమ | యత్ర’ దేవైస్స’ధమాదం’ మదేమ | || 10 ||

    ఆయాతు దేవస్స’వితోప’యాతు | హిరణ్యయే’న సువృతా రథే’న | వహన్, హస్తగ్‍మ్’ సుభగ్‍మ్’ విద్మనాప’సమ్ | ప్రయచ్ఛ’ంతం పపు’రిం పుణ్యమచ్ఛ’ | హస్తః ప్రయ’చ్ఛ త్వమృతం వసీ’యః | దక్షి’ణేన ప్రతి’గృభ్ణీమ ఏనత్ | దాతార’మద్య స’వితా వి’దేయ | యో నో హస్తా’య ప్రసువాతి’ యఙ్ఞమ్ ||11 ||

    త్వష్టా నక్ష’త్రమభ్యే’తి చిత్రామ్ | సుభగ్‍మ్ స’సంయువతిగ్‍మ్ రాచ’మానామ్ | నివేశయ’న్నమృతాన్మర్త్యాగ్’శ్చ | రూపాణి’ పిగ్ంశన్ భువ’నాని విశ్వా” | తన్నస్త్వష్టా తదు’ చిత్రా విచ’ష్టామ్ | తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” | తన్నః’ ప్రజాం వీరవ’తీగ్‍మ్ సనోతు | గోభి’ర్నో అశ్వైస్సమ’నక్తు యఙ్ఞమ్ || 12 ||

    వాయుర్నక్ష’త్రమభ్యే’తి నిష్ట్యా”మ్ | తిగ్మశృం’గో వృషభో రోరు’వాణః | సమీరయన్ భువ’నా మాతరిశ్వా” | అప ద్వేషాగ్‍మ్’సి నుదతామరా’తీః | తన్నో’ వాయస్తదు నిష్ట్యా’ శృణోతు | తన్నక్ష’త్రం భూరిదా అ’స్తు మహ్యమ్” | తన్నో’ దేవాసో అను’జానంతు కామమ్” | యథాతరే’మ దురితాని విశ్వా” || 13 ||

    దూరమస్మచ్ఛత్ర’వో యంతు భీతాః | తది’ంద్రాగ్నీ కృ’ణుతాం తద్విశా’ఖే | తన్నో’ దేవా అను’మదంతు యఙ్ఞమ్ | పశ్చాత్ పురస్తాదభ’యన్నో అస్తు | నక్ష’త్రాణామధి’పత్నీ విశా’ఖే | శ్రేష్ఠా’వింద్రాగ్నీ భువ’నస్య గోపౌ | విషూ’చశ్శత్రూ’నపబాధ’మానౌ | అపక్షుధ’న్నుదతామరా’తిమ్ | || 14 ||

    పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తా”త్ | ఉన్మ’ధ్యతః పౌ”ర్ణమాసీ జి’గాయ | తస్యాం” దేవా అధి’సంవస’ంతః | ఉత్తమే నాక’ ఇహ మా’దయంతామ్ | పృథ్వీ సువర్చా’ యువతిః సజోషా”ః | పౌర్ణమాస్యుద’గాచ్ఛోభ’మానా | ఆప్యాయయ’ంతీ దురితాని విశ్వా” | ఉరుం దుహాంయజ’మానాయ యఙ్ఞమ్ |

    ఋద్ధ్యాస్మ’ హవ్యైర్నమ’సోపసద్య’ | మిత్రం దేవం మి’త్రధేయం’ నో అస్తు | అనూరాధాన్, హవిషా’ వర్ధయ’ంతః | శతం జీ’వేమ శరదః సవీ’రాః | చిత్రం నక్ష’త్రముద’గాత్పురస్తా”త్ | అనూరాధా స ఇతి యద్వద’ంతి | తన్మిత్ర ఏ’తి పథిభి’ర్దేవయానై”ః | హిరణ్యయైర్విత’తైరంతరి’క్షే || 16 ||

    ఇంద్రో” జ్యేష్ఠామను నక్ష’త్రమేతి | యస్మి’న్ వృత్రం వృ’త్ర తూర్యే’ తతార’ | తస్మి’న్వయ-మమృతం దుహా’నాః | క్షుధ’ంతరేమ దురి’తిం దురి’ష్టిమ్ | పురందరాయ’ వృషభాయ’ ధృష్ణవే” | అషా’ఢాయ సహ’మానాయ మీఢుషే” | ఇంద్రా’య జ్యేష్ఠా మధు’మద్దుహా’నా | ఉరుం కృ’ణోతు యజ’మానాయ లోకమ్ | || 17 ||

    మూలం’ ప్రజాం వీరవ’తీం విదేయ | పరా”చ్యేతు నిరృ’తిః పరాచా | గోభిర్నక్ష’త్రం పశుభిస్సమ’క్తమ్ | అహ’ర్భూయాద్యజ’మానాయ మహ్యమ్” | అహ’ర్నో అద్య సు’వితే ద’దాతు | మూలం నక్ష’త్రమితి యద్వద’ంతి | పరా’చీం వాచా నిరృ’తిం నుదామి | శివం ప్రజాయై’ శివమ’స్తు మహ్యమ్” || 18 ||

    యా దివ్యా ఆపః పయ’సా సంబభూవుః | యా అంతరి’క్ష ఉత పార్థి’వీర్యాః | యాసా’మషాఢా అ’నుయంతి కామమ్” | తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు | యాశ్చ కూప్యా యాశ్చ’ నాద్యా”స్సముద్రియా”ః | యాశ్చ’ వైశంతీరుత ప్రా’సచీర్యాః | యాసా’మషాఢా మధు’ భక్షయ’ంతి | తా న ఆపః శగ్గ్ స్యోనా భ’వంతు ||19 ||

    తన్నో విశ్వే ఉప’ శృణ్వంతు దేవాః | తద’షాఢా అభిసంయ’ంతు యఙ్ఞమ్ | తన్నక్ష’త్రం ప్రథతాం పశుభ్యః’ | కృషిర్వృష్టిర్యజ’మానాయ కల్పతామ్ | శుభ్రాః కన్యా’ యువతయ’స్సుపేశ’సః | కర్మకృత’స్సుకృతో’ వీర్యా’వతీః | విశ్వా”న్ దేవాన్, హవిషా’ వర్ధయ’ంతీః | అషాఢాః కామముపా’యంతు యఙ్ఞమ్ || 20 ||

    యస్మిన్ బ్రహ్మాభ్యజ’యత్సర్వ’మేతత్ | అముంచ’ లోకమిదమూ’చ సర్వమ్” | తన్నోనక్ష’త్రమభిజిద్విజిత్య’ | శ్రియం’ దధాత్వహృ’ణీయమానమ్ | ఉభౌ లోకౌ బ్రహ్మ’ణా సంజి’తేమౌ | తన్నో నక్ష’త్రమభిజిద్విచ’ష్టామ్ | తస్మి’న్వయం పృత’నాస్సంజ’యేమ | తన్నో’ దేవాసోఅను’జానంతు కామమ్” || 21 ||

    శృణ్వంతి’ శ్రోణామమృత’స్య గోపామ్ | పుణ్యా’మస్యా ఉప’శృణోమి వాచమ్” | మహీం దేవీం విష్ణు’పత్నీమజూర్యామ్ | ప్రతీచీ’ మేనాగ్‍మ్ హవిషా’ యజామః | త్రేధా విష్ణు’రురుగాయో విచ’క్రమే | మహీం దివం’ పృథివీమంతరి’క్షమ్ | తచ్ఛ్రోణైతిశ్రవ’-ఇచ్ఛమా’నా | పుణ్యగ్గ్ శ్లోకంయజ’మానాయ కృణ్వతీ || 22 ||

    అష్టౌ దేవా వస’వస్సోమ్యాసః’ | చత’స్రో దేవీరజరాః శ్రవి’ష్ఠాః | తే యఙ్ఞం పా”ంతు రజ’సః పురస్తా”త్ | సంవత్సరీణ’మమృతగ్గ్’ స్వస్తి | యఙ్ఞం నః’ పాంతు వస’వః పురస్తా”త్ | దక్షిణతో’‌உభియ’ంతు శ్రవి’ష్ఠాః | పుణ్యన్నక్ష’త్రమభి సంవి’శామ | మా నోఅరా’తిరఘశగ్ంసా‌உగన్న్’ || 23 ||

    క్షత్రస్య రాజా వరు’ణో‌உధిరాజః | నక్ష’త్రాణాగ్‍మ్ శతభి’షగ్వసి’ష్ఠః | తౌ దేవేభ్యః’ కృణుతో దీర్ఘమాయుః’ | శతగ్‍మ్ సహస్రా’ భేషజాని’ ధత్తః | యఙ్ఞన్నో రాజా వరు’ణ ఉప’యాతు | తన్నోవిశ్వే’ అభి సంయ’ంతు దేవాః | తన్నో నక్ష’త్రగ్‍మ్ శతభి’షగ్జుషాణమ్ | దీర్ఘమాయుఃప్రతి’రద్భేషజాని’ || 24 ||

    అజ ఏక’పాదుద’గాత్పురస్తా”త్ | విశ్వా’ భూతాని’ ప్రతి మోద’మానః | తస్య’ దేవాః ప్ర’సవం య’ంతి సర్వే” | ప్రోష్ఠపదాసో’ అమృత’స్య గోపాః | విభ్రాజ’మానస్సమిధా న ఉగ్రః | ఆ‌உంతరి’క్షమరుహదగంద్యామ్ | తగ్‍మ్ సూర్యం’ దేవమజమేక’పాదమ్ | ప్రోష్ఠపదాసోఅను’యంతి సర్వే” || 25 ||

    అహి’ర్బుధ్నియః ప్రథ’మా న ఏతి | శ్రేష్ఠో’ దేవానా’ముత మాను’షాణామ్ | తం బ్రా”హ్మణాస్సో’మపాస్సోమ్యాసః’ | ప్రోష్ఠపదాసో’ అభిర’క్షంతి సర్వే” | చత్వార ఏక’మభి కర్మ’ దేవాః | ప్రోష్ఠపదా స ఇతి యాన్, వద’ంతి | తే బుధ్నియం’ పరిషద్యగ్గ్’ స్తువంతః’ | అహిగ్‍మ్’ రక్షంతి నమ’సోపసద్య’ || 26 ||

    పూషా రేవత్యన్వే’తి పంథా”మ్ | పుష్టిపతీ’ పశుపా వాజ’బస్త్యౌ | ఇమాని’ హవ్యా ప్రయ’తా జుషాణా | సుగైర్నో యానైరుప’యాతాం యఙ్ఞమ్ | క్షుద్రాన్ పశూన్ ర’క్షతు రేవతీ’ నః | గావో’ నో అశ్వాగ్మ్ అన్వే’తు పూషా | అన్నగ్ం రక్ష’ంతౌ బహుధా విరూ’పమ్ | వాజగ్‍మ్’ సనుతాం యజ’మానాయ యఙ్ఞమ్ || 27 ||

    తదశ్వినా’వశ్వయుజోప’యాతామ్ | శుభంగమి’ష్ఠౌ సుయమే’భిరశ్వై”ః | స్వం నక్ష’త్రగ్‍మ్ హవిషా యజ’ంతౌ | మధ్వాసంపృ’క్తౌ యజు’షా సమ’క్తౌ | యౌ దేవానాం” భిషజౌ” హవ్యవాహౌ | విశ్వ’స్య దూతావమృత’స్య గోపౌ | తౌ నక్షత్రం జుజుషాణోప’యాతామ్ | నమో‌உశ్విభ్యాం” కృణుమో‌உశ్వయుగ్భ్యా”మ్ || 28 ||

    అప’ పాప్మానం భర’ణీర్భరంతు | తద్యమో రాజా భగ’వాన్, విచ’ష్టామ్ | లోకస్య రాజా’ మహతో మహాన్, హి | సుగం నః పంథామభ’యం కృణోతు | యస్మిన్నక్ష’త్రే యమ ఏతి రాజా” | యస్మి’న్నేనమభ్యషిం’చంత దేవాః | తద’స్య చిత్రగ్‍మ్ హవిషా’ యజామ | అప’ పాప్మానంభర’ణీర్భరంతు || 29 ||

    నివేశ’నీ సంగమ’నీ వసూ’నాం విశ్వా’ రూపాణి వసూ”న్యావేశయ’ంతీ | సహస్రపోషగ్‍మ్ సుభగారరా’ణా సా న ఆగన్వర్చ’సా సంవిదానా | యత్తే’ దేవా అద’ధుర్భాగధేయమమా’వాస్యే సంవస’ంతో మహిత్వా | సా నో’ యఙ్ఞం పి’పృహి విశ్వవారే రయిన్నో’ ధేహి సుభగే సువీరమ్” || 30 ||

    ఓం శాంతిః శాంతిః శాంతిః’ |

    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    గణపతి తాళం – మూలం మరియు ప్రాముఖ్యత

    September 21, 2026
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (110)
    • అష్టోత్తరం (42)
    • గణపతి 32 నామాలు లేదా రూపాలు (32)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (7)
    • దేవి మహాత్మ్యం (17)
    • పూజ (13)
    • భక్తి (178)
    • భగవత్ గీత (18)
    • మన పండుగలు (36)
    • ముఖ్యం (2)
    • విజ్ఞానం (21)
    • స్తోత్రాలు (53)
    Don't Miss

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026 భక్తి

    పోలేరమ్మ తల్లి అనేక ప్రాంతాల్లో గ్రామదేవతగా భక్తిశ్రద్ధలతో పూజలందుకుంటారు. గ్రామ ప్రజల క్షేమం, కుటుంబాల శ్రేయస్సు, పంటల అభివృద్ధి, సుఖసంతోషాల…

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026

    దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

    September 21, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.