Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    2026లో పితృ పక్షం: శ్రాద్ధ తేదీలు

    September 22, 2026

    శ్రీ విశాలాక్షీఅష్టోత్తర శతనావళి / श्री विशालाक्षी अष्टोत्तर शतनामावली / Sri Visalakshi Ashtottara shatanaavali

    September 20, 2026

    సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026
    Facebook Instagram YouTube
    • 2026లో పితృ పక్షం: శ్రాద్ధ తేదీలు
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026
    • భక్తి

      సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      సింహ గణపతి – ధైర్యం, శక్తి మరియు రక్షణను ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      త్రిముఖ గణపతి – జ్ఞానం, వివేకం మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 12, 2026

      ద్విముఖ గణపతి – జ్ఞానం, వివేకం మరియు సమతుల్యతను ప్రసాదించే వినాయక స్వరూపం

      September 12, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » Saraswati Stuti/శ్రీసరస్వతీస్తుతీ
    భక్తి

    Saraswati Stuti/శ్రీసరస్వతీస్తుతీ

    By JosyulaUpdated:August 22, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Email

    యా కున్దేన్దు-తుషారహార-ధవలా యా శుభ్ర-వస్త్రావృతా
    యా వీణావరదణ్డమణ్డితకరా యా శ్వేతపద్మాసనా ।
    యా బ్రహ్మాచ్యుత-శంకర-ప్రభృతిభిర్దేవైః సదా పూజితా
    సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేషజాడ్యాపహా ॥ ౧॥

    దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీమక్షమాలాం దధానా
    హస్తేనైకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ ।
    భాసా కున్దేన్దు-శంఖస్ఫటికమణినిభా భాసమానాఽసమానా
    సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ॥ ౨॥

    ఆశాసు రాశీ భవదంగవల్లి
    భాసైవ దాసీకృత-దుగ్ధసిన్ధుమ్ ।
    మన్దస్మితైర్నిన్దిత-శారదేన్దుం
    వన్దేఽరవిన్దాసన-సున్దరి త్వామ్ ॥ ౩॥

    శారదా శారదామ్బోజవదనా వదనామ్బుజే ।
    సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ ॥ ౪॥

    సరస్వతీం చ తాం నౌమి వాగధిష్ఠాతృ-దేవతామ్ ।
    దేవత్వం ప్రతిపద్యన్తే యదనుగ్రహతో జనాః ॥ ౫॥

    పాతు నో నికషగ్రావా మతిహేమ్నః సరస్వతీ ।
    ప్రాజ్ఞేతరపరిచ్ఛేదం వచసైవ కరోతి యా ॥ ౬॥

    శుద్ధాం బ్రహ్మవిచారసారపరమా-మాద్యాం జగద్వ్యాపినీం
    వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాన్ధకారాపహామ్ ।
    హస్తే స్పాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం
    వన్దే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదామ్ ॥ ౭॥

    వీణాధరే విపులమంగలదానశీలే
    భక్తార్తినాశిని విరించిహరీశవన్ద్యే ।
    కీర్తిప్రదేఽఖిలమనోరథదే మహార్హే
    విద్యాప్రదాయిని సరస్వతి నౌమి నిత్యమ్ ॥ ౮॥

    శ్వేతాబ్జపూర్ణ-విమలాసన-సంస్థితే హే
    శ్వేతామ్బరావృతమనోహరమంజుగాత్రే ।
    ఉద్యన్మనోజ్ఞ-సితపంకజమంజులాస్యే
    విద్యాప్రదాయిని సరస్వతి నౌమి నిత్యమ్ ॥ ౯॥

    మాతస్త్వదీయ-పదపంకజ-భక్తియుక్తా
    యే త్వాం భజన్తి నిఖిలానపరాన్విహాయ ।
    తే నిర్జరత్వమిహ యాన్తి కలేవరేణ
    భూవహ్ని-వాయు-గగనామ్బు-వినిర్మితేన ॥ ౧౦॥

    మోహాన్ధకార-భరితే హృదయే మదీయే
    మాతః సదైవ కురు వాసముదారభావే ।
    స్వీయాఖిలావయవ-నిర్మలసుప్రభాభిః
    శీఘ్రం వినాశయ మనోగతమన్ధకారమ్ ॥ ౧౧॥

    బ్రహ్మా జగత్ సృజతి పాలయతీన్దిరేశః
    శమ్భుర్వినాశయతి దేవి తవ ప్రభావైః ।
    న స్యాత్కృపా యది తవ ప్రకటప్రభావే
    న స్యుః కథంచిదపి తే నిజకార్యదక్షాః ॥ ౧౨॥

    లక్ష్మిర్మేధా ధరా పుష్టిర్గౌరీ తృష్టిః ప్రభా ధృతిః ।
    ఏతాభిః పాహి తనుభిరష్టభిర్మాం సరస్వతీ ॥ ౧౩॥

    సరసవత్యై నమో నిత్యం భద్రకాల్యై నమో నమః
    వేద-వేదాన్త-వేదాంగ- విద్యాస్థానేభ్య ఏవ చ ॥ ౧౪॥

    సరస్వతి మహాభాగే విద్యే కమలలోచనే ।
    విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తు తే ॥ ౧౫॥

    యదక్షర-పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ ।
    తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి ॥ ౧౬॥

    ॥ ఇతి శ్రీసరస్వతీ స్తోత్రం సమ్పూర్ణం॥

    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    సింహ గణపతి – ధైర్యం, శక్తి మరియు రక్షణను ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (104)
    • అష్టోత్తరం (42)
    • గణపతి 32 నామాలు లేదా రూపాలు (32)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (7)
    • దేవి మహాత్మ్యం (17)
    • పూజ (14)
    • భక్తి (181)
    • భగవత్ గీత (18)
    • మన పండుగలు (35)
    • ముఖ్యం (5)
    • విజ్ఞానం (21)
    • స్తోత్రాలు (53)
    Don't Miss

    2026లో పితృ పక్షం: శ్రాద్ధ తేదీలు

    September 22, 2026 పూజ

    పితృ పక్షం అనేది భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన పండుగ. ఇది పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి, వారిని స్మరించడానికి, వారి…

    శ్రీ విశాలాక్షీఅష్టోత్తర శతనావళి / श्री विशालाक्षी अष्टोत्तर शतनामावली / Sri Visalakshi Ashtottara shatanaavali

    September 20, 2026

    సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    దుర్గా గణపతి – శక్తి, ధైర్యం మరియు విఘ్న నివారణను ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.