దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములుSeptember 21, 2026
సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపంSeptember 13, 2026
యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపంSeptember 13, 2026
Share Facebook Twitter LinkedIn Email రచన: త్యాగరాజ బ్రోవ భారమా, రఘు రామ భువనమెల్ల నేవై, నన్నొకని శ్రీ వాసుదేవ! అండ కోట్ల కుక్షిని ఉంచుకోలేదా, నన్ను కలశాంబుధిలో దయతో అమరులకై, అది గాక గోపికలకై కొండలెత్త లేదా కరుణాకర, త్యాగరాజుని