దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములుSeptember 21, 2026
సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపంSeptember 13, 2026
యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపంSeptember 13, 2026
Share Facebook Twitter LinkedIn Email రచన: త్యాగరాజ మరుగేలరా ఓ రాఘవా! మరుగేల – చరా చర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అన్ని నీ వనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత