Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026
    Facebook Instagram YouTube
    • అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత
    • 2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య
    • దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

      September 21, 2026

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026
    • భక్తి

      పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

      October 10, 2026

      అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

      October 6, 2026

      గణపతి తాళం – మూలం మరియు ప్రాముఖ్యత

      September 21, 2026

      సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • దేవాలయాలు
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » దేవీ మహాత్మ్యమ్ చామున్డేశ్వరీ మన్గళమ్/DEVI MAHATMYAM CHAMUNDESWARI MANGALAM
    దేవి మహాత్మ్యం

    దేవీ మహాత్మ్యమ్ చామున్డేశ్వరీ మన్గళమ్/DEVI MAHATMYAM CHAMUNDESWARI MANGALAM

    By JosyulaUpdated:September 17, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Email

    రచన: ఋషి మార్కండేయ

    శ్రీ శైలరాజ తనయే చండ ముండ నిషూదినీ
    మృగేంద్ర వాహనే తుభ్యం చాముండాయై సుమంగళం|1|

    పంచ వింశతి సాలాడ్య శ్రీ చక్రపుఅ నివాసినీ
    బిందుపీఠ స్థితె తుభ్యం చాముండాయై సుమంగళం||2||

    రాజ రాజేశ్వరీ శ్రీమద్ కామేశ్వర కుటుంబినీం
    యుగ నాధ తతే తుభ్యం చాముండాయై సుమంగళం||3||

    మహాకాళీ మహాలక్ష్మీ మహావాణీ మనోన్మణీ
    యోగనిద్రాత్మకే తుభ్యం చామూండాయై సుమంగళం||4||

    మత్రినీ దండినీ ముఖ్య యోగినీ గణ సేవితే|
    భండ దైత్య హరే తుభ్యం చామూండాయై సుమంగళం||5||

    నిశుంభ మహిషా శుంభే రక్తబీజాది మర్దినీ
    మహామాయే శివేతుభ్యం చామూండాయై సుమంగళం||

    కాళ రాత్రి మహాదుర్గే నారాయణ సహోదరీ
    వింధ్య వాసినీ తుభ్యం చామూండాయై సుమంగళం||

    చంద్ర లేఖా లసత్పాలే శ్రీ మద్సింహాసనేశ్వరీ
    కామేశ్వరీ నమస్తుభ్యం చామూండాయై సుమంగళం||

    ప్రపంచ సృష్టి రక్షాది పంచ కార్య ధ్రంధరే
    పంచప్రేతాసనే తుభ్యం చామూండాయై సుమంగళం||

    మధుకైటభ సంహత్రీం కదంబవన వాసినీ
    మహేంద్ర వరదే తుభ్యం చామూండాయై సుమంగళం||

    నిగమాగమ సంవేద్యే శ్రీ దేవీ లలితాంబికే
    ఓడ్యాణ పీఠగదే తుభ్యం చామూండాయై సుమంగళం||12||

    పుణ్దేషు ఖండ దండ పుష్ప కంఠ లసత్కరే
    సదాశివ కలే తుభ్యం చామూండాయై సుమంగళం||12||

    కామేశ భక్త మాంగల్య శ్రీమద్ త్రిపుర సుందరీ|
    సూర్యాగ్నిందు త్రిలోచనీ తుభ్యం చామూండాయై సుమంగళం||13||

    చిదగ్ని కుండ సంభూతే మూల ప్రకృతి స్వరూపిణీ
    కందర్ప దీపకే తుభ్యం చామూండాయై సుమంగళం||14||

    మహా పద్మాటవీ మధ్యే సదానంద ద్విహారిణీ
    పాసాంకుశ ధరే తుభ్యం చామూండాయై సుమంగళం||15||

    సర్వమంత్రాత్మికే ప్రాఙ్ఞే సర్వ యంత్ర స్వరూపిణీ
    సర్వతంత్రాత్మికే తుభ్యం చామూండాయై సుమంగళం||16||

    సర్వ ప్రాణి సుతే వాసే సర్వ శక్తి స్వరూపిణీ
    సర్వా భిష్ట ప్రదే తుభ్యం చామూండాయై సుమంగళం||17||

    వేదమాత మహారాఙ్ఞీ లక్ష్మీ వాణీ వశప్రియే
    త్రైలోక్య వందితే తుభ్యం చామూండాయై సుమంగళం||18||

    బ్రహ్మోపేంద్ర సురేంద్రాది సంపూజిత పదాంబుజే
    సర్వాయుధ కరే తుభ్యం చామూండాయై సుమంగళం||19||

    మహావిధ్యా సంప్రదాయై సవిధ్యేనిజ వైబహ్వే|
    సర్వ ముద్రా కరే తుభ్యం చామూండాయై సుమంగళం||20||

    ఏక పంచాశతే పీఠే నివాసాత్మ విలాసినీ
    అపార మహిమే తుభ్యం చామూండాయై సుమంగళం||21||

    తేజో మయీదయాపూర్ణే సచ్చిదానంద రూపిణీ
    సర్వ వర్ణాత్మికే తుభ్యం చామూండాయై సుమంగళం||22||

    హంసారూఢే చతువక్త్రే బ్రాహ్మీ రూప సమన్వితే
    ధూమ్రాక్షస్ హంత్రికే తుభ్యం చామూండాయై సుమంగళం||23||

    మాహేస్వరీ స్వరూపయై పంచాస్యై వృషభవాహనే|
    సుగ్రీవ పంచికే తుభ్యం చామూండాయై సుమంగళం||24||

    మయూర వాహే ష్ట్ వక్త్రే కౌమరీ రూప శోభితే
    శక్తి యుక్త కరే తుభ్యం చామూండాయై సుమంగళం||

    పక్షిరాజ సమారూఢే శంఖ చక్ర లసత్కరే|
    వైష్నవీ సంఙ్ఞికే తుభ్యం చామూండాయై సుమంగళం||

    వారాహీ మహిషారూఢే ఘోర రూప సమన్వితే
    దంష్త్రాయుధ ధరె తుభ్యం చామూండాయై సుమంగళం||

    గజేంద్ర వాహనా రుఢే ఇంద్రాణీ రూప వాసురే
    వజ్రాయుధ కరె తుభ్యం చామూండాయై సుమంగళం||

    చతుర్భుజె సింహ వాహే జతా మండిల మండితే
    చండికె శుభగే తుభ్యం చామూండాయై సుమంగళం||

    దంశ్ట్రా కరాల వదనే సింహ వక్త్రె చతుర్భుజే
    నారసింహీ సదా తుభ్యం చామూండాయై సుమంగళం||

    జ్వల జిహ్వా కరాలాస్యే చండకోప సమన్వితే
    జ్వాలా మాలినీ తుభ్యం చామూండాయై సుమంగళం||

    భృగిణే దర్శితాత్మీయ ప్రభావే పరమేస్వరీ
    నన రూప ధరే తుభ్య చామూండాయై సుమంగళం||

    గణేశ స్కంద జననీ మాతంగీ భువనేశ్వరీ
    భద్రకాళీ సదా తుబ్యం చామూండాయై సుమంగళం||

    అగస్త్యాయ హయగ్రీవ ప్రకటీ కృత వైభవే
    అనంతాఖ్య సుతే తుభ్యం చామూండాయై సుమంగళం||

    ||ఇతి శ్రీ చాముండేశ్వరీ మంగళం సంపూర్ణం||

     

    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    దేవీ మహాత్మ్యమ్ దేవి కవచమ్/DEVI MAHATMYAM DEVI KAVACHAM

    March 16, 2019

    దేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి ప్రథమో‌உధ్యాయః/DEVI MAHATMYAM DURGA SAPTASATI CHAPTER 1

    March 16, 2019

    దేవీ మహాత్మ్యమ్ నవావర్ణ విధి/DEVI MAHATMYAM NAVAAVARNA VIDHI

    March 16, 2019
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (110)
    • అష్టోత్తరం (42)
    • గణపతి 32 నామాలు లేదా రూపాలు (32)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (7)
    • దేవి మహాత్మ్యం (17)
    • పూజ (13)
    • భక్తి (178)
    • భగవత్ గీత (18)
    • మన పండుగలు (36)
    • ముఖ్యం (2)
    • విజ్ఞానం (21)
    • స్తోత్రాలు (53)
    Don't Miss

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026 భక్తి

    పోలేరమ్మ తల్లి అనేక ప్రాంతాల్లో గ్రామదేవతగా భక్తిశ్రద్ధలతో పూజలందుకుంటారు. గ్రామ ప్రజల క్షేమం, కుటుంబాల శ్రేయస్సు, పంటల అభివృద్ధి, సుఖసంతోషాల…

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026

    దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

    September 21, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.