Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    బాల గణపతి – బాలస్వభావం, జ్ఞానం మరియు శుభప్రదమైన అనుగ్రహాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 11, 2026

    శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)

    September 10, 2026

    వినాయక చవితి వ్రత కథ

    September 9, 2026
    Facebook Instagram YouTube
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026
    • భక్తి

      బాల గణపతి – బాలస్వభావం, జ్ఞానం మరియు శుభప్రదమైన అనుగ్రహాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 11, 2026

      ఖైరతాబాద్ గణేష్

      September 4, 2026

      సూర్యగ్రహణం – బుధవారం, 12 ఆగస్టు 2026

      August 12, 2026

      శ్రావణ మాసం- గురువారం 13 ఆగస్టు , 2026 – శుక్రవారం సెప్టెంబర్ 11, 2026

      August 12, 2026

      గురు పౌర్ణమి / Guru Purnima – జూలై 29, బుధవారం 2026

      July 18, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » శ్రీ సాయి బాబ అష్టోత్తర శత నామావళి / श्री साई बाबा अष्टोत्तर शतनामावली / SAI BABA ASHTOTTARA SATA NAMAVALI
    అష్టోత్తరం

    శ్రీ సాయి బాబ అష్టోత్తర శత నామావళి / श्री साई बाबा अष्टोत्तर शतनामावली / SAI BABA ASHTOTTARA SATA NAMAVALI

    By JosyulaUpdated:August 22, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Email

    షిర్డీ సాయి బాబా 19-20వ శతాబ్దాలలో మహారాష్ట్రలోని షిర్డీలో నివసించిన సద్గురువు. హిందూ-ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా, “సబ్ కా మాలిక్ ఏక్” (అందరికీ ఒకే దేవుడు) అనే సందేశాన్ని బోధించారు. లక్షలాది భక్తులు నేటికీ షిర్డీని సందర్శిస్తారు.

    నామాల అర్థం: సద్గురువు (నిజమైన గురువు), భక్తహృదయ్‌ (భక్తుల హృదయంలో నివసించువాడు), అభయదాత (అభయం ఇచ్చువాడు) వంటి నామాలు ఆయన కరుణా స్వభావాన్ని సూచిస్తాయి.

    పారాయణ: గురువారాలు (సాయి బాబాకు ప్రత్యేక దినం), రామనవమి సమయంలో జరిగే “సాయి బాబా పుణ్యతిథి” ఉత్సవాల్లో పఠించడం సంప్రదాయం.

    శ్రీ సాయి బాబా అష్టోత్తర శతనామావళి పారాయణం ద్వారా సాయి కృప, శాంతి మరియు దైవ రక్షణ లభిస్తాయి.
    ఈ 108 దివ్య నామాలను భక్తితో జపించడం వల్ల మనోబలం, ఆత్మవిశ్వాసం మరియు భక్తి పెరుగుతాయి.
    సాయి నామస్మరణ కష్టసమయాల్లో ధైర్యాన్ని ప్రసాదించి, జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుందని విశ్వాసం.
    పారాయణం ద్వారా కుటుంబ సౌఖ్యం, శుభం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతాయి.
    నిత్య నామజపం వల్ల అంతరంగ ప్రశాంతత, దైవానుభూతి మరియు శ్రీ సాయి బాబా అనుగ్రహాన్ని పొందవచ్చు.

    ఓం సాయినాథాయ నమః
    ఓం లక్ష్మీ నారాయణాయ నమః
    ఓం శ్రీ రామకృష్ణ మారుత్యాది రూపాయ నమః
    ఓం శేషశాయినే నమః
    ఓం గోదావరీతట శిరడీ వాసినే నమః
    ఓం భక్త హృదాలయాయ నమః
    ఓం సర్వహృద్వాసినే నమః
    ఓం భూతావాసాయ నమః
    ఓం భూత భవిష్యద్భావవర్జతాయ నమః
    ఓం కాలాతీ తాయ నమః || 10 ||
    ఓం కాలాయ నమః
    ఓం కాలకాలాయ నమః
    ఓం కాల దర్పదమనాయ నమః
    ఓం మృత్యుంజయాయ నమః
    ఓం అమర్త్యాయ నమః
    ఓం మర్త్యాభయ ప్రదాయ నమః
    ఓం జీవాధారాయ నమః
    ఓం సర్వాధారాయ నమః
    ఓం భక్తా వన సమర్థాయ నమః
    ఓం భక్తావన ప్రతిఙ్ఞాయ నమః || 20 ||
    ఓం అన్నవస్త్రదాయ నమః
    ఓం ఆరోగ్యక్షేమదాయ నమః
    ఓం ధన మాంగల్యదాయ నమః
    ఓం బుద్ధీ సిద్ధీ దాయ నమః
    ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః
    ఓం యోగక్షేమ మవహాయ నమః
    ఓం ఆపద్భాంధవాయ నమః
    ఓం మార్గ బంధవే నమః
    ఓం భుక్తి ముక్తి సర్వాపవర్గదాయ నమః
    ఓం ప్రియాయ నమః || 30 ||
    ఓం ప్రీతివర్ద నాయ నమః
    ఓం అంతర్యానాయ నమః
    ఓం సచ్చిదాత్మనే నమః
    ఓం ఆనంద దాయ నమః
    ఓం ఆనందదాయ నమః
    ఓం పరమేశ్వరాయ నమః
    ఓం ఙ్ఞాన స్వరూపిణే నమః
    ఓం జగతః పిత్రే నమః || 40 ||
    ఓం భక్తా నాం మాతృ దాతృ పితామహాయ నమః
    ఓం భక్తా భయప్రదాయ నమః
    ఓం భక్త పరాధీ నాయ నమః
    ఓం భక్తానుగ్ర హకాతరాయ నమః
    ఓం శరణాగత వత్సలాయ నమః
    ఓం భక్తి శక్తి ప్రదాయ నమః
    ఓం ఙ్ఞాన వైరాగ్యదాయ నమః
    ఓం ప్రేమప్రదాయ నమః
    ఓం సంశయ హృదయ దౌర్భల్య పాపకర్మవాసనాక్షయక రాయ నమః
    ఓం హృదయ గ్రంధభేద కాయ నమః || 50 ||
    ఓం కర్మ ధ్వంసినే నమః
    ఓం శుద్ధసత్వ స్ధితాయ నమః
    ఓం గుణాతీ తగుణాత్మనే నమః
    ఓం అనంత కళ్యాణగుణాయ నమః
    ఓం అమిత పరాక్ర మాయ నమః
    ఓం జయినే నమః
    ఓం జయినే నమః
    ఓం దుర్దర్షా క్షోభ్యాయ నమః
    ఓం అపరాజితాయ నమః
    ఓం త్రిలోకేసు అవిఘాతగతయే నమః
    ఓం అశక్యర హితాయ నమః || 60 ||
    ఓం సర్వశక్తి మూర్త యై నమః
    ఓం సురూపసుందరాయ నమః
    ఓం సులోచనాయ నమః
    ఓం మహారూప విశ్వమూర్తయే నమః
    ఓం అరూపవ్యక్తాయ నమః
    ఓం చింత్యాయ నమః
    ఓం సూక్ష్మాయ నమః
    ఓం సర్వాంత ర్యామినే నమః
    ఓం మనో వాగతీతాయ నమః
    ఓం ప్రేమ మూర్తయే నమః || 70 ||
    ఓం సులభ దుర్ల భాయ నమః
    ఓం అసహాయ సహాయాయ నమః
    ఓం అనాధ నాధయే నమః
    ఓం సర్వభార భ్రతే నమః
    ఓం అకర్మానే కకర్మాను కర్మిణే నమః
    ఓం పుణ్య శ్రవణ కీర్త నాయ నమః
    ఓం తీర్ధాయ నమః
    ఓం వాసుదేవాయ నమః
    ఓం సతాంగ తయే నమః
    ఓం సత్పరాయణాయ నమః || 80 ||
    ఓం లోకనాధాయ నమః
    ఓం పావ నాన ఘాయ నమః
    ఓం అమృతాంశువే నమః
    ఓం భాస్కర ప్రభాయ నమః
    ఓం బ్రహ్మచర్యతశ్చర్యాది సువ్రతాయ నమః
    ఓం సత్యధర్మపరాయణాయ నమః
    ఓం సిద్దేశ్వరాయ నమః
    ఓం సిద్ద సంకల్పాయ నమః
    ఓం యోగేశ్వరాయ నమః
    ఓం భగవతే నమః || 90 ||
    ఓం భక్తావశ్యాయ నమః
    ఓం సత్పురుషాయ నమః
    ఓం పురుషోత్తమాయ నమః
    ఓం సత్యతత్త్వబోధ కాయ నమః
    ఓం కామాదిష డైవర ధ్వంసినే నమః
    ఓం అభే దానందానుభవ ప్రదాయ నమః
    ఓం సర్వమత సమ్మతాయ నమః
    ఓం శ్రీదక్షిణామూర్తయే నమః
    ఓం శ్రీ వేంకటేశ్వర మణాయ నమః
    ఓం అద్భుతానంద చర్యాయ నమః || 100 ||
    ఓం ప్రపన్నార్తి హరయ నమః
    ఓం సంసార సర్వ దు:ఖక్షయకార కాయ నమః
    ఓం సర్వ విత్సర్వతోముఖాయ నమః
    ఓం సర్వాంతర్భ హిస్థితయ నమః
    ఓం సర్వమంగళ కరాయ నమః
    ఓం సర్వాభీష్ట ప్రదాయ నమః
    ఓం సమర సన్మార్గ స్థాపనాయ నమః
    ఓం సచ్చిదానంద స్వరూపాయ నమః
    ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః || 108 ||

    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    శ్రీ కామాక్షీ అష్టోత్తర శత నామావళి / श्री कामाक्षी अष्टोत्तर शतनामावली / Sri Kamakshi Ashtottara Shata Namavali

    June 22, 2026

    శ్రీ మీనాక్షి అష్టోత్తర శతనావళి / श्री मीनाक्षी अष्टोत्तर शतनामावली / Sri Meenakshi Ashtottara shatanaavali

    June 21, 2026

    శ్రీ అయ్యప్ప అష్టోత్తర శత నామావళి / श्री अय्यप्प स्वामि अष्टोत्तर शतनाम स्तोत्रम् / Sri Ayyappa Ashtottara Shata Namavali

    June 20, 2026
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (105)
    • అష్టోత్తరం (44)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (9)
    • దేవి మహాత్మ్యం (18)
    • పూజ (15)
    • భక్తి (170)
    • భగవత్ గీత (19)
    • మన పండుగలు (37)
    • ముఖ్యం (4)
    • విజ్ఞానం (23)
    • స్తోత్రాలు (63)
    Don't Miss

    బాల గణపతి – బాలస్వభావం, జ్ఞానం మరియు శుభప్రదమైన అనుగ్రహాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

    JosyulaSeptember 11, 2026

    బాల గణపతి ఎవరు? బాల గణపతి శ్రీ మహాగణపతి యొక్క 32 దివ్య రూపాలలో ఒక అందమైన, మంగళకరమైన స్వరూపం.…

    శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)

    September 10, 2026

    వినాయక చవితి వ్రత కథ

    September 9, 2026

    వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

    September 9, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.