Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    శ్రీ కేదారేశ్వర వ్రత కల్పం (పసుపు విఘ్నేశ్వరుని సహిత)

    November 22, 2026

    కార్తీక పౌర్ణమి 2026: ప్రాముఖ్యత, పురాణ కథ, పూజా విధానం, దీపారాధన విశేషాలు

    November 22, 2026

    క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత) – Download PDF

    November 21, 2026
    Facebook Instagram YouTube
    • కార్తీక పౌర్ణమి 2026: ప్రాముఖ్యత, పురాణ కథ, పూజా విధానం, దీపారాధన విశేషాలు
    • క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత) – Download PDF
    • క్షీరాబ్ది ద్వాదశి /చిలుకు ద్వాదశి 2026
    • కార్తీక ఏకాదశి 2026: దేవ ఉత్థాన ఏకాదశి ప్రాముఖ్యత, వ్రత కథ, పూజా విధానం
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      శ్రీ కేదారేశ్వర వ్రత కల్పం (పసుపు విఘ్నేశ్వరుని సహిత)

      November 22, 2026

      కార్తీక పౌర్ణమి 2026: ప్రాముఖ్యత, పురాణ కథ, పూజా విధానం, దీపారాధన విశేషాలు

      November 22, 2026

      క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత) – Download PDF

      November 21, 2026

      క్షీరాబ్ది ద్వాదశి /చిలుకు ద్వాదశి 2026

      November 20, 2026

      కార్తీక ఏకాదశి 2026: దేవ ఉత్థాన ఏకాదశి ప్రాముఖ్యత, వ్రత కథ, పూజా విధానం

      November 17, 2026
    • భక్తి

      భగినీ హస్త భోజనం – అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక, యమ ద్వితీయ పండుగ విశిష్టత

      November 10, 2026

      విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర 2026 – అక్టోబర్ 27న సిరిమానోత్సవం

      October 27, 2026

      2026 అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 29 వరకు శుక్ర మౌఢ్యమి

      October 19, 2026

      గణపతి తాళం – మూలం మరియు ప్రాముఖ్యత

      September 21, 2026

      సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      శ్రీ కేదారేశ్వర వ్రత కల్పం (పసుపు విఘ్నేశ్వరుని సహిత)

      November 22, 2026

      శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)

      September 10, 2026

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • దేవాలయాలు
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    మన పండుగలు

    క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత) – Download PDF

    By JosyulaUpdated:November 21, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    ksheerabdi-dwadasi-download-pdf
    Share
    Facebook Twitter LinkedIn Email

    శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం

    (ఏ శుభకార్యం, వ్రతం లేదా పూజ ప్రారంభించే ముందు చేయవలసిన ప్రాథమిక పూజ)

    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
    ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥

    సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
    లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ।
    ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ।
    వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ।
    షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి,
    విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
    సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ॥

    అభిప్సితార్థ సిద్ధ్యర్ధం పూజతో యః సురైరపి |

    సర్వవిఘ్నచ్చిదే తస్మై గణాధిపతయే నమః ||

    దీపారాధన

    భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షిహ్యవిఘ్నకృత్
    యావత్ పూజాం కరిష్యామి తావత్వంసుస్థిరో భవ

    ఆచమనం

    ఓం ఆచమ్య – ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః । 

    (చేతిలో అక్షతలు తీసుకొని, క్రింద ఇవ్వబడిన మంత్రం చెప్పి అక్షతలు వాసనచూసి వెనుక వేసుకొనవలెను.)

    ఉత్తిష్ఠంతు | భూత పిశాచా | యే తే భూమిభారకాః | యే తేషా మవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః

    ప్రాణాయామః

    (క్రింద మంత్రము చెప్పుచూ (బొటనవ్రేలు) అంగుష్ఠ, మధ్యమ (మధ్య వ్రేలు), అనామిక (ఉంగరం వ్రేలు) వేళ్ళతో ముక్కు పట్టుకుని శ్వాస పీల్చి, కొంతసేపు నిలిపి వదలవలెను. తర్వాత నీటితో చేయి కడగవలెను.

    ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసో‌உమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||

    సంకల్పం

    (ఎడమ చేతిలో పుష్పాక్షతలు తీసుకొని కుడికాలితొడమీద ఎడమచేయి కింద, కుడిచేయికి పైకి వచ్చేటట్లు మూసి పట్టుకోవలెను)

    మమ ఉపాత్త దురితక్షయ ద్వారా, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభతిథౌ శోభన ముహూర్తే ఆధ్యబ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే స్వ గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరే దక్షిణాయనే, శరద్ ఋతౌ, కార్తీక, శుక్లపక్షే, ద్వాదశి తిధౌ శని వాసరయుక్తాయాం, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయా మస్యాం శుభతిధౌ శ్రీమాన్ (మీ గోత్రం పేరు) గోత్రహ (మీ పేరు) నామ దేయహ ధర్మ పత్ని సమేతహ

    అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త తులసీధాత్రి సహిత శ్రీ లక్ష్మీనారాయణ ముద్దిశ్య, శ్రీ లక్ష్మీనారాయణ దేవతా ప్రీత్యర్థం క్షీరాబ్దిశయన వ్రతాభ్యాం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే –

    తదంగత్వేన కలశపూజాం కరిష్యే-కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్యోపరిహస్తంనిధాయ.

    (చేతిలో ఉన్న పుష్పాలు, అక్షతలు దేవునిపై వేయవలెను.)

    కలశారాధన (కలశ పూజ)

    (కలశమునుకు గంధము, అక్షతలు, పుష్పములు, కుంకుమతో అలంకరించవలెను. కలశములో తులసి, పుష్పము గానీ ఉంచి ఈ క్రింది మంత్రమును చెప్పుచూ కలశముపై ముందు కుడిచేయి, కుడిచేయిపై ఎడమచేయి పెట్టి ఉంచవలెను)

    కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
    మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
    కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
    ఋగ్వేదోథ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః
    అంగై శ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
    గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
    నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

    ఆయాంతు శ్రీ తులసీధాత్రి సహిత శ్రీ లక్ష్మీనారాయణ పూజార్థం దురితక్షయ కారకాః

    అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా |
    యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||

    (కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ , దేవుడి మీద చల్లి, తమ మీద చల్లుకుని)

    పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య

    అధ శ్రీ హరిద్రా గణపతి పూజాం కరిష్యే

    ధ్యానం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానం – ధ్యానం సమర్పయామి.

    ఆవాహనంశ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి.

    ఆసనంశ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి.

    పాద్యంశ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి.

    అర్ఘ్యంశ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి.

    ఆచమనంశ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి.

    మధుపర్కంశ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి.

    పంచామృత స్నానం శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి.

    శుద్ధోదక స్నానం శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.

    వస్త్రయుగ్మం శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

    ఉపవీతం శ్రీ మహాగణాధిపతయే నమః ఉపవీతం సమర్పయామి.

    గంధం శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి.

    అక్షతలు శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి.

    పుష్ప సమర్పణ శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాణి సమర్పయామి.

    శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః

    ఓం సుముఖాయ నమః

    ఓం ఏకదంతాయ నమః

    ఓం కపిలాయ నమః

    ఓం గజకర్ణకాయ నమః

    ఓం లంబోదరాయ నమః

    ఓం వికటాయ నమః

    ఓం విఘ్నరాజాయ నమః

    ఓం గణాధిపాయ నమః

    ఓం ధూమకేతవే నమః

    ఓం గణాధ్యక్షాయ నమః

    ఓం ఫాలచంద్రాయ నమః

    ఓం గజాననాయ నమః

    ఓం వక్రతుండాయ నమః

    ఓం శూర్పకర్ణాయ నమః

    ఓం హేరంబాయ నమః

    ఓం స్కందపూర్వజాయ నమః

    నానా విధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి

    ధూపం ధూప మాఘ్రాపయామి.

    దీపందీపం దర్శయామి.

    నైవేద్యంనైవేద్యం సమర్పయామి.

    స్వర్ణపుష్పంస్వర్ణ పుష్పం సమర్పయామి

    తాంబూలం తాంబూలం సమర్పయామి.

    నీరాజనం నీరాజనం సమర్పయామి.

    మంత్రపుష్పం

    గణాధిప నమస్తుభ్యం ఉమాపుత్ర గజానన,
    వినయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక ।
    ఏకదంతం తైకవాదన తథా మూషిక వాహన
    కుమారగురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం ॥

    మంత్రపుష్పం సమర్పయామి.

    మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర |

    యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

    అనయా మయా కృత షోడశోపచార పూజాం శ్రీ మహా గణపతి దేవతార్పణమస్తు

    సమస్త దురితోప శమనార్థం శ్రీ మహా గణపతి ప్రసాదం శిరసా గృహ్నామి

    (దేవునిపై అక్షతలు తీసుకొని శిరస్సుపై ఉంచాలి)

    పసుపు వినాయకుని యథాస్థానం ఉద్వాసయామి

    ఓం యథాస్థానం ప్రతిష్ఠాపయామి ।
    శ్రీ మహాగణాధిపతయే నమః ।
    యథాస్థానం ఉద్వాసయామి ।
    శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ॥

    (పసుపు వినాయకుని పీఠమును మూడు మార్లు కదిపి పక్కన ఉంచవలెను)

    క్షీరాబ్ది ద్వాదశి వ్రతం

    పూర్వ సంకల్ప ప్రకారేణ తులసీధాత్రి సహిత శ్రీ లక్ష్మీనారాయణ పూజామారంభేత్.

    ప్రాణప్రతిష్ఠ

    ఓం అసునీతే పునరస్మాసుచక్షుఃపునః ప్రాణమిహినో దేహిభోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయాన స్వస్తి॥ అమృతంవై ప్రాణ అమృత మాపః ప్రాణనేన యథా స్థాన ముపహ్వాయతే॥ తులసిధాత్రి సహిత శ్రీ లక్ష్మినారాయణదేవతా ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త స్సుముహూర్తోహస్తు॥ స్థిరోభవ వరదోభవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ స్థిరాసనం కురు.

    ధ్యానం :
    ఓం ధ్యాయేత్ సత్వగుణాతీతం గుణత్రయసమన్వితం।
    లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం।
    పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపరిభూషితం।
    గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభి పూజితమ్॥
    శ్రీ తులసీధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే ధ్యాయామి।

    (దేవునికి నమస్కరించవలెను)

    అవాహం
    దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్వాప్యధకరే
    చక్రమూర్ధ్యకరే వామే గదా తస్యా న్యధః కరే
    దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం
    క్షీరాబ్ధిశయనం దేవం ధ్యాయే న్నారాయణంప్రభుం
    శ్రీ తులసిధాత్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి

    (అక్షితలు, పుష్పములు దేవునిపై వేయవలెను)

    అసనం
    అనేక హార సంయుక్తాం నానామణి విరాజితం
    రత్న సింహాసనం దేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
    శ్రీ తులసిధాత్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః నవరత్న సింహాసనం సమర్పయామి

    (అని అక్షితలు వేయవలెను)

    పాద్యం
    పద్మనాభ సురారాధ్య పాదాంబుజ శుభ ప్రద
    పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం
    శ్రీ తులసిధాత్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి

    (పుష్పముతో దేవునిపాదములపై నీరు చల్లవలెను)

    అర్ఘ్యం
    నిష్కళంక గుణారాధ్య జగత్రయరక్షక
    అర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్ధోదక వినిర్మితం
    శ్రీ తులసిధాత్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి

    (పుష్పంతో దేవుని చేతులపై నీరు చల్లవలెను)

    ఆచమనీయం
    సర్వారాధ్యనమస్తేస్తు సంసారార్ణవతారక
    గృహాణదేవ మద్దత్తం పరమాచమనీయకం
    శ్రీ తులసిధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి

    దేవుని ముఖము మీద పుష్పంతో నీరు చల్లవలెను.

    పంచామృత స్నానం
    స్వపాదపద్మ సంభూత గంగాశోధిత విష్ణునం
    పంచామృతైః స్నాపయిష్యే తంశుద్ధో దకేనాపిచ॥
    శ్రీ తులసిధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి

    పుష్పంతో పంచామృతము దేవుని పై చల్లవలెను

    వస్త్రం
    విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం
    వస్త్రయుగ్మం గృహాణేదం భక్త్యాదత్తం మయాప్రభో
    శ్రీ తులసిధాత్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

    (వస్త్రం కానీ, ప్రత్తిని గంధంతోనూ, కుంకుమ తోనూ బొట్టుపెట్టి దేవునిపై ఉంచవలెను)

    యజ్ఞోపవీతం
    నారాయణ నమస్తేస్తు నాకాధిపతి పూజితం
    స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతి గృహ్యతాం
    శ్రీ తులసిధాత్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి

    (ప్రత్తితో దారం చేసి గంధము, కుంకుమ బొట్టు పెట్టి ఉంచవలెను)

    గంధం
    రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే
    కస్తూరిమిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం
    శ్రీ తులసిధాత్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః గంధం సమర్పయామి

    పుష్పంతో గంధం దేవుని పై చల్లవలెను

    అక్షతలు
    అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వ జావ్యయ
    గృహాణ స్వర్ణవర్ణాంశ కృపయాభక్త వత్సల॥
    శ్రీ తులసిధాత్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి

    అక్షతలు దేవుని పై వేయవలెను

    పుష్పం

    చామంతికా వకుళ చంపక పాటలాది పున్నాగ జాజికరవీర రసాలపుష్పైః బిల్వప్రవాళ తులసీదళ మల్లికాభిస్త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవః పుష్పాణిపూజయామి

    అథాంగపూజ

    1. ఓం కేశవాయ నమః పాదౌపూజయామి
    2. ఓం జగన్నాథాయ నమః జంఘేపూజయామి
    3. ఓం జానకీవల్లభాయ నమః జానునీ పూజయామి
    4. ఓం ఉత్తాల తాల భేత్రై నమః ఊరూం పూజయామి
    5. ఓం కమలనాథాయ నమః కటిం పూజయామి
    6. ఓం నారాయణాయ నమః నాభిం పూజయామి
    7. ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి
    8. ఓం హృషీకేశాయ నమః హృదయం పూజయామి
    9. ఓం లక్ష్మివక్షః స్థలాయ నమః వక్షస్థలం పూజయామి
    10. ఓం హరయే నమః హస్తాన్ పూజయామి
    11. ఓం శంఖచక్ర గధాశార్జ్గ ధారిణే నమః బాహూన్ పూజయామి
    12. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి
    13. ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః ముఖం పూజయామి
    14. ఓం నరనారాయణాత్మకాయ నమః నాశికంపూజయామి
    15. ఓం నీలోత్పలదళ శ్యామాయ నమః నేత్రౌ పూజయామి
    16. ఓం లక్ష్మీపతయే నమః లలాటం పూజయామి
    17. ఓం శిశుపాల శిరశ్ఛేత్రే నమః శిరం పూజయామి
    18. ఓం సత్యభామా రతాయ నమః సర్వాణ్యంగాని పూజయామి

    శ్రీ విష్ణు అష్టోత్తర శతనామపూజ

    1. ఓం విష్ణవే నమః
    2. ఓం జిష్ణవే నమః
    3. ఓం వషట్కారాయ నమః
    4. ఓం దేవదేవాయ నమః
    5. ఓం వృషాకపయే నమః
    6. ఓం దామోదరాయ నమః
    7. ఓం దీనబంధవే నమః
    8. ఓం ఆది దేవాయ నమః
    9. ఓం అది తేస్తుతాయ నమః
    10. ఓం పుండరీకాయ నమః
    11. ఓం పరానందాయ నమః
    12. ఓం పరాత్పరాయ నమః
    13. ఓం నరకాంతకాయ నమః
    14. ఓం అవ్యక్తాయ నమః
    15. ఓం శాశ్వతాయ నమః
    16. ఓం అనంతాయ నమః
    17. ఓం అజాయ నమః
    18. ఓం వాసుదేవాయ నమః
    19. ఓం అవ్యయాయ నమః
    20. ఓం నారాయణాయ నమః
    21. ఓం గవాధ్యక్షాయ నమః
    22. ఓం గోవిందాయ నమః
    23. ఓం కీర్తి భాజనాయ నమః
    24. ఓం గోవర్ధనోద్ధరాయ నమః
    25. ఓం దేవాయ నమః
    26. ఓం భూధరాయ నమః
    27. ఓం భువనేశ్వరాయ నమః
    28. ఓం వామనాయ నమః
    29. ఓం యజ్ఞపురుషాయ నమః
    30. ఓం యజ్ఞేశాయ నమః
    31. ఓం యజ్ఞవాహకాయ నమః
    32. ఓం చక్రపాణయే నమః
    33. ఓం గదా పాణయే నమః
    34. ఓం నరోత్తమాయ నమః
    35. ఓం వైకుంఠాయ నమః
    36. ఓం దుష్టమదనాయ నమః
    37. ఓం భూగర్భాయ నమః
    38. ఓం పీతవాససే నమః
    39. ఓం త్రివిక్రమాయ నమః
    40. ఓం త్రికాలజ్ఞాయ నమః
    41. ఓం త్రిమూర్తయే నమః
    42. ఓం నందికేశ్వరాయ నమః
    43. ఓం రామాయ నమః
    44. ఓం హయగ్రీవాయ నమః
    45. ఓం భీమాయ నమః
    46. ఓం రౌద్రాయ నమః
    47. ఓం భవోద్భవాయ నమః
    48. ఓం శ్రీ పతయే నమః
    49. ఓం శ్రీ ధరాయ నమః
    50. ఓం శ్రీ శాయ నమః
    51. ఓం మంగళాయ నమః
    52. ఓం దామోదరాయ నమః
    53. ఓం జనార్ధనాయ నమః
    54. ఓం దయోపేతాయ నమః
    55. ఓం కేశవాయ నమః
    56. ఓం కేశసూదనాయ నమః
    57. ఓం మధుసూధనాయ నమః
    58. ఓం వరేణ్యాయ నమః
    59. ఓం వరదాయ నమః
    60. ఓం జలశాయినే నమః
    61. ఓం ఆనందాయ నమః
    62. ఓం వసుదేవజాయ నమః
    63. ఓం హిరణ్యరేతసే నమః
    64. ఓం దీప్తాయ నమః
    65. ఓం పురాణాయ నమః
    66. ఓం పురుషోత్తమాయ నమః
    67. ఓం గజేంద్రవరదాయ నమః
    68. ఓం సనకాది మునిసేవ్యాయ నమః
    69. ఓం భగవతే నమః
    70. ఓం శంకరప్రియాయ నమః
    71. ఓం నీళాకాంతాయ నమః
    72. ఓం లీలామానుషవిగ్రహాయ నమః
    73. ఓం ఘనశ్యామాయ నమః
    74. ఓం జగత్కారణాయ నమః
    75. ఓం ధరాకాంతాయ నమః
    76. ఓం బాదరాయణాయ నమః
    77. ఓం రక్షణాయ నమః
    78. ఓం దుస్స్వప్ననాశకాయ నమః
    79. ఓం పుణ్యాయ నమః
    80. ఓం సకలాయ నమః
    81. ఓం నిష్కలాయ నమః
    82. ఓం శుద్ధాయ నమః
    83. ఓం నిర్గుణాయ నమః
    84. ఓం గుణ శాశ్వతాయ నమః
    85. ఓం హిరణ్యాతను సంకాశాయ నమః
    86. ఓం ప్రభాయ నమః
    87. ఓం మేఘశ్యామాయ నమః
    88. ఓం చతుర్బాహవే నమః
    89. ఓం కుశలాయ నమః
    90. ఓం కమలేక్షణాయ నమః
    91. ఓం జ్యోతిషేయ నమః
    92. ఓం రూపాయ నమః
    93. ఓం అరూపాయ నమః
    94. ఓం నిరంజనాయ నమః
    95. ఓం సర్వేశాయ నమః
    96. ఓం సర్వతోముఖాయ నమః
    97. ఓం జ్ఞానాయ నమః
    98. ఓం కూటస్థాయ నమః
    99. ఓం అచలాయ నమః
    100. ఓం జ్ఞానదాయ నమః
    101. ఓం పరమాయ నమః
    102. ఓం బుద్ధావతారాయ నమః
    103. ఓం దత్తాత్రేయాయ నమః
    104. ఓం ధన్వంతరిణే నమః
    105. ఓం యోగరూపిణే నమః
    106. ఓం ఋషభాయ నమః
    107. ఓం భూతమయాయ నమః
    108. ఓం ప్రభవే నమః

    నానావిధపరిమళ పత్ర, పుష్ప పూజాం సమర్పయామి

    ధూపం

    దశాంగ గుగ్గులో పేతం చందనాగరు వాసితం ధూపం గృహాణ దేవేశ దూర్జటిస్తుత సద్గుణ

    ఓం తులసీధాత్రి సహిత శ్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః ధూపమాఘ్రాపయామి

    అగరొత్తులు వెలిగించి ఎడమ నుండి కుడికి మూడు మార్లు దేవునికి చూపవలేను

    దీపం

    అజ్ఞానధ్వాంత నాశాయ అఖండలోకశాలినే ఘృతాక్తవర్తీ సంయుక్తం దీపం దద్యామి శక్తితః

    ఓం తులసీధాత్రి సహిత శ్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః దీపం దర్శయామి

    దీపం పై అక్షతలు జల్లి నమస్కారం చేయవలెను

    ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

    ఉద్ధారిణి తో కొన్ని నీళ్లు పల్లెములో వదిలి వేయవలెను

    నైవేద్యం

    పృదుకాని క్షుఖండాంశ్చ కదళీఫల కానిచ దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణసురపూజితం

    ఓం తులసీధాత్రి సహిత శ్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి

    పుష్పం తో నీరు నైవేద్యం పాత్రపై జల్లుతో గంట వాయిస్తూ మూడు మార్లు ఎడమ నుండి కుడికి దేవునికి చూప వలెను

    నీరాజనం

    విస్తీర్ణసుసంయుక్తం నాగవల్లీ విరాజితం కర్పూరేణ సుసమ్మిశ్రం తాంబూలం స్వీకురుప్రభో

    ఓం తులసీధాత్రి సహిత శ్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి

    ప్రదీపితంచకర్పూర ఖండకైః జ్ఞానదాయినం గృహాణేదం మయాదత్తం నీరాజనం మిదంప్రభో,

    ఓం తులసీధాత్రి సహిత శ్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః నీరాజనం దర్శయామి

    నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

    ఉద్ధారిణి తో కొన్ని నీళ్లు పల్లెములో వదిలి వేయవలెను

    మంత్రపుష్పం

    పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యా భక్తా శ్రయప్రభో అనుగ్రహంతు భద్రమ్మే దేహిదేవేశ్వరార్చిత ఓం తులసీధాత్రి సహిత శ్రీ లక్ష్మినారాయణ స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి

    ప్రదక్షిణ

    ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమ నివారణం సంసారసాగరాన్మాంత్వ ముద్దరస్య మహా ప్రభో ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,యజ్యస్మృత్యాచనా మోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందేతమచ్యుతం॥

    ఏతత్ఫల శ్రీ తులసిధాత్రీ సహిత శ్రీలక్ష్మీనారాయణార్పణమస్తుః శ్రీ కృష్ణార్పణమస్తుః

    శ్రీ క్షీరాబ్ధి శయన వ్రతకథా ప్రారంభం

    క్షీరసాగరమున శయనించు శ్రీ మహావిష్ణువు ద్వాదశిరోజున బృందావనమునకు విచ్చేయును. ఆ రోజున శ్రీమహావిష్ణువును బృందావనమున శ్రద్ధగా పూజించిన వారికి ఆయురారోగ్య సిరులు కలుగును. ద్వాదశిరోజున సాయంత్రం సూర్యాస్తమయ సమయమున పూజలు దానధర్మాలు చేసినచో అత్యధిక ఫలితం ప్రాప్తిస్తుంది. సముద్రము నుండి వచ్చిన శ్రీమన్నారాయణుడు లక్ష్మిసమేతమున ఎచ్చట ఉండునో ఆ బృందావన క్షేత్రము నందు ఎవరైతే తులసీ సమేతముగా పూజించెదరో వారి సమస్త పాపములు నశించి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుదురు. యక్షగంధర్వనారదాది ఋషులు మునులు బృందావనంలో ఉన్న శ్రీహరిని సదా పూజించు చుందురు.

    పతితుడు, శూద్రుడు మహాపాతకములు చేసినవాడు, బృందావన శ్రీహరిని ద్వాదశిరోజున ఆరాధించిన దోషములు తొలగి పుణ్యలోకములు పొందుదురు. ఎవరైతే స్వామిని ఆరోజున ఆరాధించరో అట్టివారి పుణ్యములుపోయి నరకమును అనుభవించెదరు. కనుక బృందావనమున చేయు శ్రీహరి పూజా మహిమ విష్ణువునకు అత్యంత సంతోషకరము. కార్తీక శుద్ధ ద్వాదశి యందు శ్రీహరిని ఆరాధించనివాడు కోటిజన్మలు పాపియై పుట్టును. బృందావనమున శ్రీహరిని కార్తీక శుద్ధ ద్వాదశినాడు పూజించిన వారి బ్రహ్మహత్యాదోషం సువర్ణాపహరణదోషము, సురాపానదోషము గురుతల్పమును అధిరోహించిన దోషము వంటి కోటి దోషములైనను అగ్నియందు పడ్డ దూదివలె హరించిపోవును. తులసీ బృందావన సన్నిధాన ఆరాధన శ్రీహరికి ప్రీతిదాయకము. పూజనిమిత్తం ముగ్గులు వెయ్యాలి. శంఖ, చక్ర, గదా,కౌముది,గోవుపాదాదులు, ఆ తిన్నెమీద ముగ్గులు వేసి అలంకరించాలి. గీతావాయిద్యాలు వేదఘోషలు వినిపించాలి. లక్ష్మినారాయణుని తులసీ సమేతంగా పీఠంపై ప్రతిష్ఠించి పంచామృతస్నానం చేయాలి. వస్త్రాభరణాదులతో అలంకరించాలి. దీపారాధన చెయ్యాలి. పుష్పాలతో పూజించాలి. నైవేద్యాన్ని నివేదించాలి. తాంబూలం సమర్పించాలి. శ్రద్ధా భక్తులతో ఆరాధించిన వారికి సమస్తాభివృద్ధులు, జయం కలిగి సుఖంగా జీవించెదరు.

    ఎవరైనను తులసి వ్రతమును చేయజాలనివాడు బ్రాహ్మణ సభలో తులసి మహాత్మ్యమును వినవలెను. తులసి కథను విన్నవారికి విష్ణులోకము ప్రాప్తించును. పూజా కాలముధూపదీప నైవేద్యాదులు చూచినవారికి గంగానదీ స్నానముచేసిన ఫలితము సమకూరును. నీరాజనమును చూచిన కళ్ళను శిరస్సుకు అద్దుకున్న విష్ణువును పూజించిన ఫలితముకలుగును. పూజానంతరం కొబ్బరికాయ కొట్టి బెల్లం ,ఖర్జూరం అరటిపళ్ళు చెరకును నివేదించవలెను. నైవేద్యము సమర్పించి మంత్రాక్షతలు తీసుకొన వలెను. అనంతరం బ్రాహ్మణాశీర్వచనము పొందవలెను.

    ద్వాదశినాడు బృందావనమున దీపదానము చేయవలెను. ఉపపాతకములు నశిస్తాయి. పదిదీపాలు దానంచేస్తే శివసాయుజ్యం లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ దీపాలు దానం చేసినవారికి స్వర్గాధిపత్యం లభిస్తుంది. దీపదర్శన ప్రదర్శనము వల్ల ఆయుష్య,బుద్ధిబలము,ధైర్యము,సంపదలు, పూర్వజన్మ స్మరణ సిద్ధిస్తాయి. దీపానికి ఆవునెయ్యి వాడవలెను. అది సాధ్యపడనిచో మంచినూనె వాడడం మధ్యమము. ఇప్పనూనె తదితర నూనెలు అధమం. దీపం వెలిగించి దానం ఇస్తే జ్ఞానలాభం కలుగుతుంది. దీపారాధనకై మంచినూనె దానమైతే సంపద కీర్తి సిద్ధిస్తుంది. ఇప్పనూనె దీపం ఇహభోగములు కలుగుతాయి. వనతైలము వలన కామ్యార్థములు సిద్ధిస్తాయి. ఆవ, అవిశ నూనెల దీపములు శత్రుజయం కలిగిస్తాయి. ఆముదము దీపమైన పూర్వపుణ్యము నశించును. గేదెనెయ్యి దీపమైన పూర్వపుణ్యము నశించును. గేదె నెయ్యి కాస్త ఆవునేతిని కలిపి పెట్టిన దోషముండబోదు. ఏకవత్తి దీపం దానంచేసిన సమస్త పాపాలు తొలగి బుద్ధి, తేజస్సు కలుగును. నాలుగువత్తులు దీపమైన రాజగును. పదివత్తులు దీపమైన చక్రవర్తి అగును. యాభైవత్తుల దీపమైన దేవతలలో ఒకరగును. నూరువత్తుల దీపమైన సాక్షాద్విశ్వరూపుడగును. ఈ ఫలితము విష్ణుక్షేత్రమున తులసి సన్నిధినిచేసిన ఫలితము రెట్టింపగును. గంగాతీరమున చేసిన మూడింతలగును. కార్తీకద్వాదశినాడు విష్ణుసన్నిధిని నాలుగింతలగును. బృందావన సన్నిధియందు విష్ణుపూజ చేసినవారికి ఉత్తమగతులు కలుగును. భక్తితో పూజచేసినవారు పూజ,ఫల,పుష్పాది నైవేద్యము దీపారాధన చూచి ఆనందించువారు ఆయురారోగ్య ఐశ్వర్యములుపొంది పరమపదము పొందుదురు.

    క్షీరాబ్ధి శయన వ్రతకల్పోక్తం సమాప్తము.

    శ్రీ విష్ణు స్తోత్రం

    శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
    విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
    లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
    వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథం

    శ్రీ హర్యష్టకమ్

    1. హరిర్హరతి పాపాని దుష్టచిత్తై రపి స్మృతః
      అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః
    2. స గంగా స గయా సేతు స్స కాశీ సద పుష్కరం।
      జిహ్వాగ్రే వర్తతే యస్య హరిరిత్యక్షరద్వయం॥
    3. వారాణస్యాం కురుక్షేత్రే నైమిశారణ్య ఏవచ।
      యత్కృతం తేన యత్ ప్రోక్తం హరిరిత్యక్షరద్వయం॥
    4. పృథివ్యాం యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ।
      తాని సర్వాణ్య శేషాణి హరిరిత్యక్షరద్వయం॥
    5. గవాం కోటిసహస్రాణి హేమకన్యాసహస్రకం
      దత్తం స్యాత్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయం॥
    6. ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో పృథర్వణః।
      అధీత స్తేన యేనో క్తం హరిరిత్యక్షరద్వయం॥
    7. అశ్వమేధైర్మహాయజ్ఞై ర్నరమే ధై స్తథైవచ।
      ఇష్టం స్యాత్తేన యేనోక్తం హరిరిత్యక్షరద్వయం॥
    8. ప్రాణ ప్రయాణపాథేయం సంసార వ్యాధినాశనం।
      దుఃఖాత్యంతపరిత్రాణం హరిరిత్యక్షరద్వయం॥
    9. బద్ధః పరికర స్తేన మోక్షాయ గమనం ప్రతి।
      సకృదుచ్చారితం యేన హరిరిత్యక్షరద్వయం॥
    10. హర్యష్టకమిదం పుణ్యం ప్రాతురుత్థాయ యః పఠేత్,
      ఆయుష్యం ఫలమారోగ్యం యశో వృద్ధి శ్రియావహమ్
      ఇతిశ్రీ ప్రహ్లాదకృత హర్యష్టకమ్

    శ్రీ తులసీ ప్రార్థన

    సౌభాగ్యం సతతందేవి ధనధ్యానంచ మేసదా
    ఆరోగ్యం శోకశమనం కురుమే మాధవప్రియే
    అభీష్ట ఫలసిద్ధించ సదాదేహి హరిప్రియే
    దేవైస్త్వం నిర్మితా పూర్వమ మృతాసి మునీశ్వరైః
    అతోమాం సర్వదా భక్త్యా కృపా దృష్ట్యా విలోకయ
    పత్యు రాయుశ్చ భాగ్యంచ సదాదేహి హరిప్రియే

    జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే।
    యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంత కారిణః॥


    నమోస్తు తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే।
    నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే॥


    తులసీపాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా।
    కీర్తితా వాపి స్మృతా వాపి, పవిత్రయతి మానవమ్॥


    నమామి శిరసా దేవీం తులసీం విలసత్తమం।
    యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యంతే సర్వకిల్బిషాత్॥


    తులస్యా రక్షితం సర్వం జగదేత చ్చరాచరం।
    యా వినిర్హంతి పాపాని దృష్ట్వా వా పాపిభిర్నరైః॥


    నమస్తులస్యతితరాం యస్యై బద్ధ్వాంజలిం కలౌ।
    కలయంతి సుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాపరే॥


    తులస్యా న్నాపరం కించి ద్దైవతం జగతీతలే।
    యయా పవిత్రితో లోకో విష్ణుసంగేన వైష్ణవః॥


    తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ।
    ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వర మస్తకే॥


    తులస్యాం సకలా దేవా వసంతి సతతం యతః।
    అత స్తా మర్చయే ల్లోకే సర్వాన్దేవా స్సమర్చయన్॥


    నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే।
    పాహి మాం సర్వ పాపేభ్యః సర్వ సంప్రత్ప్రదాయికే॥


    ఇతి స్తోత్రం పురాగీతం పుండరీకేణ ధీమతా।
    విష్ణు మర్చయతా నిత్యం శోభనై స్తులసీదళైః॥


    తులసీ శ్రీ మహాలక్ష్మీ ర్విద్యావిద్యా యశస్వినీ
    ధర్మ్యా ధర్మాననా దేవి దేవదేవ మనఃప్రియా॥


    లక్ష్మి ప్రియసఖే దేవీ ద్యౌ ర్భూమి రచలా చలా।
    షోడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నర॥


    లభతే సుతరాం భక్తి మంతే విష్ణుపదం లభేత్।
    తులసీ భూ ర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీహరిప్రియా॥


    తులసీ శ్రీ సఖి శుభే పాపహారిణి పుణ్యదే।
    నమస్తే నారద నుతే నారాయణ మనః ప్రియే॥

    ఇతి పుండరీకకృత తులసీ స్తోత్రమ్ పరిపూర్ణమ్

    Featured
    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    శ్రీ కేదారేశ్వర వ్రత కల్పం (పసుపు విఘ్నేశ్వరుని సహిత)

    November 22, 2026

    కార్తీక పౌర్ణమి 2026: ప్రాముఖ్యత, పురాణ కథ, పూజా విధానం, దీపారాధన విశేషాలు

    November 22, 2026

    క్షీరాబ్ది ద్వాదశి /చిలుకు ద్వాదశి 2026

    November 20, 2026
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (110)
    • అష్టోత్తరం (43)
    • గణపతి 32 రూపాలు (32)
    • డౌన్లోడ్స్ (5)
    • దేవాలయాలు (7)
    • దేవి మహాత్మ్యం (17)
    • పూజ (13)
    • భక్తి (179)
    • భగవత్ గీత (18)
    • మన పండుగలు (53)
    • ముఖ్యం (5)
    • విజ్ఞానం (21)
    • స్తోత్రాలు (53)
    Don't Miss

    శ్రీ కేదారేశ్వర వ్రత కల్పం (పసుపు విఘ్నేశ్వరుని సహిత)

    November 22, 2026 డౌన్లోడ్స్

    శ్రీ పసుపు గణపతి పూజా విధానం(ఏ శుభకార్యం, వ్రతం లేదా పూజ ప్రారంభించే ముందు చేయవలసిన ప్రాథమిక పూజ) 1ప్రార్థనా…

    కార్తీక పౌర్ణమి 2026: ప్రాముఖ్యత, పురాణ కథ, పూజా విధానం, దీపారాధన విశేషాలు

    November 22, 2026

    క్షీరాబ్ది ద్వాదశి వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత) – Download PDF

    November 21, 2026

    క్షీరాబ్ది ద్వాదశి /చిలుకు ద్వాదశి 2026

    November 20, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.