Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026
    Facebook Instagram YouTube
    • అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత
    • 2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య
    • దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

      September 21, 2026

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026
    • భక్తి

      పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

      October 10, 2026

      అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

      October 6, 2026

      గణపతి తాళం – మూలం మరియు ప్రాముఖ్యత

      September 21, 2026

      సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • దేవాలయాలు
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » ఉప్పు చేతికి ఇవ్వకూడదు అని పెద్దలు ఎందుకు అంటారో తెలుసా, చాదస్తం కాదు, దీనివెనకాతల ఆరోగ్య రహస్యం కూడా ఉంది
    విజ్ఞానం

    ఉప్పు చేతికి ఇవ్వకూడదు అని పెద్దలు ఎందుకు అంటారో తెలుసా, చాదస్తం కాదు, దీనివెనకాతల ఆరోగ్య రహస్యం కూడా ఉంది

    By JosyulaUpdated:August 22, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    salt hand
    Share
    Facebook Twitter LinkedIn Email

    ఉప్పు చేతికి ఇవ్వకూడదు అని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. అందుకు కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    అమ్మమ్మలు, నాయనమ్మల కాలం వాళ్లు చెప్పేవి మనకు చెవికి ఎక్కవు. ఏ జాగ్రత్త చెప్పినా సరే. ఇదంతా చాదస్తం అని కొట్టి పారేస్తారు. కానీ ఆ కాలం వాళ్లు తెలియకుండానే ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డారు. అందుకు ఇప్పుడు చాదస్తం అనుకుంటున్న ఈ జాగ్రత్తలే.

    సైన్స్ పెద్దగా డెవలప్ కాని ఆ రోజుల్లోనూ వాళ్లు అన్ని విధాలుగా ఆరోగ్యంగా, సౌకర్యంగా బతకగలిగారు. అంటే. వాళ్ల మేధస్సు వాళ్లని అలా కాపాడింది. అయితే వాళ్లు చెప్పే కొన్ని జాగ్రత్తలను ఈ తరాల వారు పట్టించుకోవడం లేదు. అందులో ఓ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంట్లో ఎవరైనా ఉప్పు చేతికి ఇస్తుంటే వెంటనే పెద్ద వాళ్లు వారిస్తారు. అలా ఇవ్వకూడదు అని. ఇందులో ఏముందిలే అని లైట్ తీసుకుంటారు కానీ దీని వెనకాల శాస్త్రీయ కారణాలున్నాయి. అంతే కాదు. అంతకు మించి ఆరోగ్యాన్ని కాపాడుకునే ముందు జాగ్రత్త ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

    మొదటి కారణం

    ఉప్పు చేతికి ఇవ్వకూడదు అని చెప్పడానికి ప్రధాన కారణాలేంటో చూద్దాం. ఉప్పులో తేమను పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. దీన్నే హైగ్రోస్కోపిక్ అంటారు. గాలిలో ఉండే తేమను గ్రహించి వాటిని కూడా కలిపేసుకుంటుంది. అయితే ఉప్పు చేతికి ఇవ్వకూడదు అనడానికి ఈ గుణమే కారణం. సాధారణంగా చేతిలో రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. చెమట ఉంటుంది. దీంతో పాటు ఎంతో కొంత తడి ఉంటుంది. ఎప్పుడైతే చేతితో ఉప్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తారో అప్పుడు చేతిలో ఉన్న ఆ తేమ అంతా ఉప్పు పీల్చుకుంటుంది. అలాంటి ఉప్పుని వాడడం అనారోగ్యకరం. అందుకే పొరపాటున కూడా చేతితో ఉప్పుని మరో వ్యక్తికి ఇవ్వకూడదు అని పెద్దలు వారిస్తుంటారు.

    ఇక మరి కొన్ని కారణాలు కూడా తెలుసుకుందాం.

    మీరు ఎప్పుడైనా గమనించారా. కొంత మందికి ఆఫీస్ లో కానీ, ఇంట్లో కానీ ఏదైనా ఐరన్ వస్తువులు ముట్టుకున్నప్పుడు లేదా ఇంకెవరినైనా తాకినప్పుడు సడెన్ గా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అవుతుంది. ఒళ్లంతా జల్లుమంటుంది. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కారణంగా ఇలా జరుగుతుంది. వాతావరణం మరీ పొడిగా ఉన్నప్పుడు లేదా సింథటిక్ క్లాథ్ తో తయారు చేసిన దుస్తులు ధరించినప్పుడు కూడా షాక్ కొడుతుంది. శరీరంలో ఈ విద్యుత్ సహజంగానే ఏర్పడుతుంది. అయితే ఉప్పుని చేతి నుంచి మరో చేతికి ఇచ్చినప్పుడు ఉన్నట్టుంది ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పుట్టే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అవుతుంది. కొన్ని సార్లు నిప్పు రవ్వలు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. ఇది చాలా అరుదుగా జరిగినప్పటికీ పెద్దలు మాత్రం ఈ జాగ్రత్త తప్పకుండా పాటించాలని చెబుతుంటారు.

    ముఖ్య గమనిక

    ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఉప్పు అందించడం అంటే నేరుగా ఉప్పుని చేతితో తీసుకొని ఇవ్వడం. పాతరోజుల్లో ఇప్పటిలాగా చిన్న చిన్న డబ్బాలు స్పూన్ లు లేవు. అందుకే ఉప్పు ఒక పెద్ద డబ్బాలో ఉండేది. అందులోంచే తీసేవారు. కానీ ఇప్పుడు డబ్బాలు స్పూన్ లు వచ్చాయి. కనుక ఇప్పుడు ఉప్పు అందించడం పాతరోజుల్లో ఉప్పు అందించడం వ్యత్యాసం గమనించాలి

    ఈ కావ్యం నచ్చితే నలుగురికి షేర్ చెయ్యండి.

    నమస్తే 🙏

    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    బ్రహ్మ విష్ణు మహేశ్వర – ఈ క్రమమే ఎందుకు? జీవితం చెప్పే సమాధానం

    July 14, 2026

    దక్షిణాయనం – 16 జూలై 2026 నుండి 15 జనవరి 2027 వరకు

    July 13, 2026

    ద్వాదశాదిత్యులు ఎవరు? / Who are the Dwadashādityas?

    June 7, 2026
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (110)
    • అష్టోత్తరం (42)
    • గణపతి 32 నామాలు లేదా రూపాలు (32)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (7)
    • దేవి మహాత్మ్యం (17)
    • పూజ (13)
    • భక్తి (178)
    • భగవత్ గీత (18)
    • మన పండుగలు (36)
    • ముఖ్యం (2)
    • విజ్ఞానం (21)
    • స్తోత్రాలు (53)
    Don't Miss

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026 భక్తి

    పోలేరమ్మ తల్లి అనేక ప్రాంతాల్లో గ్రామదేవతగా భక్తిశ్రద్ధలతో పూజలందుకుంటారు. గ్రామ ప్రజల క్షేమం, కుటుంబాల శ్రేయస్సు, పంటల అభివృద్ధి, సుఖసంతోషాల…

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026

    దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

    September 21, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.